PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oops-vegetables-that-caused-a-quarrel-between-husband-and-wife-finallyb4d3d459-6bb0-4996-9cca-d7768de4cea0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oops-vegetables-that-caused-a-quarrel-between-husband-and-wife-finallyb4d3d459-6bb0-4996-9cca-d7768de4cea0-415x250-IndiaHerald.jpgగుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం రాష్ట్ర వ్యాఫంగా సంచలనం అయింది. తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విజయ్ కుమార్... కేసులో అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు కూడా విమర్శలు చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే వివాహేతర సంబంధమై ఆత్మహత్యకు కారణమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేసారు. హనుమాన్ జంక్షన్ లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలపై గతంలో విజయ్ కుమార్ సస్పెండ్ అయ్యారు. మూడు నెలల క్రితం ఆమెను వsuicide;beauty;kumaar;surekha vani;vijay;amarnath cave temple;police;marriage;arrest;tdp;local language;joseph vijay;uri;rekha vedavyasగుడివాడ ఎస్సై మరణంలో సంచలన విషయాలుగుడివాడ ఎస్సై మరణంలో సంచలన విషయాలుsuicide;beauty;kumaar;surekha vani;vijay;amarnath cave temple;police;marriage;arrest;tdp;local language;joseph vijay;uri;rekha vedavyasWed, 20 Jan 2021 10:01:12 GMTగుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య వ్యవహారం రాష్ట్ర వ్యాఫంగా సంచలనం అయింది. తన అపార్ట్మెంట్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విజయ్ కుమార్... కేసులో అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు కూడా విమర్శలు చేయడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే వివాహేతర సంబంధమై ఆత్మహత్యకు కారణమా? అని పలువురు అనుమానం వ్యక్తం చేసారు. హనుమాన్ జంక్షన్ లో విధులు నిర్వహిస్తుండగా బ్యూటీషియన్ తో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలపై గతంలో విజయ్ కుమార్  సస్పెండ్ అయ్యారు.

మూడు నెలల క్రితం ఆమెను విజయ్ కుమార్ వివాహం చేసుకున్నారు. భార్యను కాపురానికి తీసుకురాకుండా, గుడివాడలో బ్యూటీషియన్ తో కలిసి విజయ్ కుమార్ ఉంటున్నారు. విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో, ఫ్లాట్ లోనే ప్రియురాలు బ్యూటిషన్ సురేఖ ఉండటం ఇప్పుడు అనేక అనుమానాలకు దారి తీస్తుంది. గుడివాడ స్థానికు రాలైన సురేఖ ఏలూరు రోడ్డు లో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసారు.

3 నెలల క్రితం వివాహం చేసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు  జరిగాయి అనే దాని మీద ఆరా తీస్తున్నారు. భార్యకు విడాకులు తనను పెళ్లి చేసుకోవాలంటూ, విజయ్ కుమార్ పై సురేఖ ఒత్తిడి తీసుకొచ్చింది అని పోలీసులు అంటున్నారు. పెళ్లి విషయమై సురేఖ తరుచూ తనతో గొడవలు పడుతుందంటూ స్నేహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసారు విజయ్ కుమార్. బ్యూటీషియన్ సురేఖ పై కేసు నమోదు చేసిన పోలీసులు... దర్యాప్తు చేసారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన సురేఖను... రేపు పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.


పవన్ కళ్యాణ్ సరసన అనసూయ...?

బీజేపీని ఓడించేందుకు పద్మవ్యూహం.. అందరూ కలిసి..

"ఈనాడు"-"ఆంధ్రజ్యోతి".. "సాక్షి"గా.. జగన్‌ సర్కారుకు వాతలు..!?

జగన్ కు రైతులంటే అంత చిన్న చూపు ఎందుకు..??

ఇన్‌సైడర్ కుట్ర లేదట.. మరిప్పుడేమంటారో ?

బాబోయ్.. చైనా మరోసారి ప్రపంచాన్ని ముంచేయబోతోందా..?

రామతీర్థం విగ్రహాల ప్రత్యేకతలు తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>