Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-strain-like-water-under-the-matb10a7807-0b4a-4385-8918-bca4083219e7-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంత శరవేగంగా పాకిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి శరవేగంగా పాకి పోతూ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తూ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికి పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ అంటే ఒక సాధారణ ఫ్లూ మాదిరిగానే భావిస్తున్నారు ప్రజలు. కరోనా వైరస్ గురించి అతిగా భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రస్తుతం వాక్corona;adhithya;rakshita;patti;police;october;international;coronavirusకరోనా భయం.. అతను చేసిన పనికి పోలీసులు షాక్..?కరోనా భయం.. అతను చేసిన పనికి పోలీసులు షాక్..?corona;adhithya;rakshita;patti;police;october;international;coronavirusWed, 20 Jan 2021 09:30:00 GMTకరోనా వైరస్ అంటే ఒక సాధారణ ఫ్లూ  మాదిరిగానే భావిస్తున్నారు ప్రజలు. కరోనా వైరస్ గురించి అతిగా భయపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



 అదే సమయంలో ప్రస్తుతం వాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయిన నేపథ్యంలో ఇక ప్రజలందరి లో ఉన్న కాస్త ఆందోళన కూడా పోయింది అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోజూ వారి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. కానీ కొంతమందిలో మాత్రం ఇప్పటికీ కూడా కరోనా భయం ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాలో ఉన్న 36 ఏళ్ల భారత సంతతి వ్యక్తి కరోనా వైరస్ భయంతో చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు.



 కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించి.. అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఎంతో సురక్షితంగా ఉంటుంది అని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇక అక్కడికి చేరుకొని ఇక నెలరోజులపాటు ఎవరికీ దొరక్కుండా విమానాశ్రయంలోనే ఉన్నాడు.  చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు ఆదిత్య సింగ్ అనే వ్యక్తి కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో  ఉంటున్నాడు. కరోనా వైరస్ భయంతో.. అక్టోబర్ 19న లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో  నుంచి బయటకు వెళ్ళకుండా  రహస్యంగా ఉండిపోయాడు. చివరికి  పట్టుబడకుండా కొన్ని రోజుల పాటు గడిపాడు. చివరికి అధికారులు ఇటీవలే గుర్తించి ప్రశ్నించడంతో దొరికిపోయాడు.


"ఈనాడు"-"ఆంధ్రజ్యోతి".. "సాక్షి"గా.. జగన్‌ సర్కారుకు వాతలు..!?

టీడీపీలో జరిగిందే వైసీపీలో జరుగుతుందా...?

కేటీఆర్ సీఎం కావడం ఖాయమే!

ఉమా మేటర్‌లో ఆ టీడీపీ నేతలు సైలెంట్...కొడాలికి సపోర్ట్..!

ఢిల్లీలో జ‌గ‌న్ టార్గెట్‌గా జ‌రుగుతుంది బాస్‌.. వైసీపీలో గుస‌గుస..‌!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>