MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/tollywoodfcfb32fe-657b-47f9-92de-cec812b5217d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/tollywoodfcfb32fe-657b-47f9-92de-cec812b5217d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో ఒకరి మీద చీటింగ్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. కేరింత, ఓ పిట్ట కథ, మనమంతా సినిమాలలో హీరోగా నటించిన విశ్వంత్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యాపారి తనను విశ్వంత్ అలాగే విశ్వంత్ తండ్రి తనను లక్ష్మీ కుమార్ మోసం చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డి రామకృష్ణ అనే వ్యాపారికి తక్కువ ధరకే ఇన్నోవా కారు ఇప్పిస్తామని విశ్వంత్ తో పాటు విశ్వనాథ తండ్రి లక్ష్మి కుమార్ నమ్మబలికారు. 2017 లో పది లక్షలtollywood;kumaar;lakshmi;ramakrishna;tiru;vishwa;srinagar;american samoa;tollywood;cinema;police;car;lakshmi devi;police station;hero;traffic police;success;father;reddy;dilఅసలే సినిమాలు లేవంటే ఇప్పుడు ఇవ్వన్నీ అవసరమా ?అసలే సినిమాలు లేవంటే ఇప్పుడు ఇవ్వన్నీ అవసరమా ?tollywood;kumaar;lakshmi;ramakrishna;tiru;vishwa;srinagar;american samoa;tollywood;cinema;police;car;lakshmi devi;police station;hero;traffic police;success;father;reddy;dilWed, 20 Jan 2021 12:00:00 GMTటాలీవుడ్ హీరో ఒకరి మీద చీటింగ్ కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. కేరింత, ఓ పిట్ట కథ, మనమంతా సినిమాలలో హీరోగా నటించిన విశ్వంత్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో తాజాగా చీటింగ్ కేసు నమోదైంది. ఓ వ్యాపారి తనను విశ్వంత్ అలాగే విశ్వంత్ తండ్రి తనను లక్ష్మీ కుమార్ మోసం చేశారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డి రామకృష్ణ అనే వ్యాపారికి తక్కువ ధరకే ఇన్నోవా కారు ఇప్పిస్తామని విశ్వంత్ తో పాటు విశ్వనాథ తండ్రి లక్ష్మి కుమార్ నమ్మబలికారు. 

2017 లో పది లక్షల రూపాయలకు ఇన్నోవా కార్ ఇప్పిస్తామని చెప్పి 10 లక్షలు మరో నెల రోజుల్లో మరో రెండున్నర లక్షలు తీసుకున్నారు. అయితే డబ్బులు చెల్లించాక కారు తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయమని కోరగా అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ కారు మీద అప్పటికే 20 లక్షల ఫైనాన్స్ ఉందని వెలుగులోకి వచ్చింది. ఫైనాన్స్ ఉన్న విషయం చెప్పకుండా దాచి తనను మోసం చేసి కారు తనకు అమ్మారని రామకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్ని సార్లు డబ్బులు తిరిగి చెల్లించాలని కోరినా సరైన సమాధానం చెప్పకపోగా తప్పించుకు తిరుగుతున్నారని రామకృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇక విశ్వంత్ సినీ కెరియర్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విశ్వంత్ కు దిల్ రాజు నిర్మించిన కేరింత సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దాని కోసం చదువు ఆపేసి వచ్చినా ఆ సినిమా అనుకున్నంత బాగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తరువాత మనమంతా అనే సినిమాలో ఈయన నటించిన దానికి సరైన గుర్తింపు రాలేదు. గత ఏడాది బ్రహ్మాజీ కొడుకు హీరోగా నటించిన ఓ పిట్ట కథ సినిమాలో కూడా విశ్వంత్ సెకండ్ హీరోగా నటించాడు. ఆ సినిమా వల్ల కూడా ఈయనకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఇలా అనవసర వివాదాల్లో ఇరుక్కుంటే ఆయన సినీ కెరీర్ ని ఆయనే చేతులారా పాడు చేసుకున్నట్టే.




డబ్బే డబ్బు : అద్దె బంధువుల సందడితో డబ్బే డబ్బు !

ఉద్యోగులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యాకే.. స్థానిక ఎన్నికలు..?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క ఇంత లోగుట్టు ఉందా... క‌థ మామూలుగా లేదుగా..!

ప‌థ‌కాల‌తో ప్ర‌యోజ‌నం వ‌స్తుందా..? వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌

చక్రవ్యూహం: చైనాకు ఊపిరి సలపనివ్వని డొనాల్డ్ ట్రంప్ చక్రవ్యూహంలో జో బైడెన్ బంధి అయ్యారా!

దారి త‌ప్పిన మంత్రులు.. ఈ నేరం ఎవ‌రిది? వైసీపీలో చ‌ర్చ‌

ఈ మంత్రి ప‌ద‌వి మాకొద్దోయ్‌.. వైసీపీ మంత్రుల్లో ఇంత బాధ ఎందుకు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>