PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/caroana-virs-waksin-ditribution-is-the-big-task-4cfab75e-3620-4b40-b9eb-aa6455c84ad5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/caroana-virs-waksin-ditribution-is-the-big-task-4cfab75e-3620-4b40-b9eb-aa6455c84ad5-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు చేయాలి అని మంత్రి కేటిఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కి మంత్రి కేటీఆర్ లేఖ రాసారు. జీనోమ్ వ్యాలీ లో గవర్నమెంట్ మెడికల్ స్టోర్ డిపో ఏర్పాటు చేయాలని కోరిన కేటీఆర్... జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉన్నది అన్నారు. 60 బిలియన్ డోసులను ఇక్కడి కంపెనీలు తయారు చేస్తున్నాయి అని ఆయన వెల్లడించారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ప్రధానితో సహvaccine;technology;modi;ktr;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;himachal pradesh;narendra modi;government;prime minister;minister;letter;central government;narendraసూపర్... హైదరాబాద్ లో ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా...?సూపర్... హైదరాబాద్ లో ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా...?vaccine;technology;modi;ktr;hyderabad;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;himachal pradesh;narendra modi;government;prime minister;minister;letter;central government;narendraWed, 20 Jan 2021 19:00:00 GMTహైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ లేబరేటరీ ఏర్పాటు చేయాలి అని మంత్రి కేటిఆర్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కి మంత్రి కేటీఆర్ లేఖ రాసారు. జీనోమ్ వ్యాలీ లో గవర్నమెంట్ మెడికల్ స్టోర్ డిపో ఏర్పాటు చేయాలని కోరిన కేటీఆర్... జీనోమ్ వ్యాలీ ప్రపంచ వ్యాక్సిన్ తయారీ రాజధానిగా ఉన్నది  అన్నారు. 60 బిలియన్ డోసులను ఇక్కడి కంపెనీలు తయారు చేస్తున్నాయి  అని ఆయన వెల్లడించారు.

ఇంతటి ప్రాధాన్యత ఉన్నందునే ప్రధానితో సహా 85 దేశాలకు చెందిన రాయబారులు జీనోమ్ వ్యాలీలో పర్యటించారు అని ఆయన పేర్కొన్నారు. భారతదేశ వ్యాక్సిన్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా కేంద్రం వెంటనే ఈ రెండు నిర్ణయాలు తీసుకోవాలని తన లేఖలో విజ్ఞప్తి చేసారు. ప్రపంచం మొత్తం లోని వాక్సిన్ ల లో  మూడవ వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలోని తయారవుతున్నాయని ఆయన అన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగి ఉన్నందునే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఇక్కడ పర్యటించి వ్యాక్సిన్ తయారీదారులతో చర్చించారని చెప్పారు.

దేశంలోనే అత్యధికంగా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ మరియు సర్టిఫికేషన్ లాబరేటరీని  ఏర్పాటు చేయాలని గతంలో ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని అని ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీకి సంబంధించి మరింత వేగంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ ప్రత్యేకంగా టెస్టింగ్ లేబరేటరీ ఏర్పాటు చేయాలని తన లేఖలో విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ ల తయారీకి సంబంధించి సెంట్రల్ డ్రగ్ లేబరేటరీ హిమాచల్ ప్రదేశ్ లోని కసౌలి లో ఉన్నదని, ప్రతి సారి అక్కడికి తమ వ్యాక్సిన్లను పంపి పరీక్షించడం, సర్టిఫికేషన్ పొందడంలో హైదరాబాద్ బయోటెక్ కంపెనీలు సమయాభావాన్ని ఎదుర్కొంటున్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళారు.


ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...

బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు స్వాగతం: బండి సంజయ్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>