Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hedge-hansika-samantha-shruti-haasan-who-has-most-social-media-following652bb543-823c-4f0b-badf-c5f4aa8c9236-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hedge-hansika-samantha-shruti-haasan-who-has-most-social-media-following652bb543-823c-4f0b-badf-c5f4aa8c9236-415x250-IndiaHerald.jpgసౌత్ ఇండస్ట్రీలో తమ అందచందాలతో ఈ ముద్దుగుమ్మలు ఎంతో మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అందం, అభినయం, నటనతో ఈ ముద్దుగుమ్మలు సౌత్ ఇండస్ట్రీలో భారీ రేంజ్ లోనే ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నారు. మరి వారు ఎవరంటే.. పూజా హెగ్డే, అక్కినేని సమంత, హన్సిన మోత్వానీ, శ్రుతి హాసన్‌లు ఈ లీస్ట్ లో ఉన్నారు. ఈ నలుగురు ముద్దుగుమ్మలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియా వేధికగా తమ అందచందాలను చూపి ప్రేక్షకులను ఎంతగాననో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తి గత వివరాలను వెళ్లడించడంతో samantha;beauty;pawan;ravi;hansika motwani;pooja hegde;shruti;shruti haasan;abinaya;kalyan;nageshwara rao akkineni;ravi teja;samantha;sruthi;cinema;telugu;media;tamil;blockbuster hit;beach;fashion;krackసమంత, శృతి హాసన్, హన్సిక, పూజా హెగ్డేలలో ఎవరికి ఎక్కువ ఫాన్స్ ఫాలోయింగ్ ఉందంటే?సమంత, శృతి హాసన్, హన్సిక, పూజా హెగ్డేలలో ఎవరికి ఎక్కువ ఫాన్స్ ఫాలోయింగ్ ఉందంటే?samantha;beauty;pawan;ravi;hansika motwani;pooja hegde;shruti;shruti haasan;abinaya;kalyan;nageshwara rao akkineni;ravi teja;samantha;sruthi;cinema;telugu;media;tamil;blockbuster hit;beach;fashion;krackWed, 20 Jan 2021 16:00:00 GMTపూజా హెగ్డే, అక్కినేని సమంత, హన్సిన మోత్వానీ, శ్రుతి హాసన్‌లు ఈ  లీస్ట్ లో ఉన్నారు. ఈ నలుగురు ముద్దుగుమ్మలు ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు సోషల్ మీడియా వేధికగా తమ అందచందాలను చూపి ప్రేక్షకులను ఎంతగాననో ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమ వ్యక్తి గత వివరాలను వెళ్లడించడంతో పాటుగా కిల్లింగ్ లుక్ తో.. హాట్ హాట్ ఫోటో షూట్ లను  షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రహారాలు లేకుండా చేస్తున్నారు ఈ భామలు. మరి ఈ ముద్దుగుమ్మ గురించి చెప్పుకున్నట్టైతే.. తెలుగు ఇండస్ట్రీలో పూజా హెగ్డే వరుస సినిమాల్లో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతలో ఇంచుకూడా వెనకకు వెళ్లదనే విషయం అందరికీ తెలిసిందే. బీచ్ లల్లో బికినీలు ధరించి కుర్రకారు మతులు పోగుడుతోంది ఈ చిన్నది.
దీంతో పాటుగా సోషల్ మీడియా వేధికగా తన హాట్ హాట్ ఫోటో షూట్ లను పంచుకుంటూ తన అభిమానులకు నేత్రానందం కలిగిస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మకు ఇన్ స్టాగ్రామ్ లో 12.6 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది.  అలాగే హన్సిన మెత్వానీ గురించి చెప్పుకున్నట్టైతే.. ఈ పాల బుగ్గల చిన్నది దేశముదురు సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగుతో పాటుగా, తమిళ్ లో కూడా చాలా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ చిన్నది కూడా తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో పాటుగా కిల్లింగ్ లుక్ తో ఉండే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి 2.1 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇక అక్కినేని వారి కోడలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యన ఫ్యాషన్ ఫ్యాషన్ దుస్తులను ధరించి హాట్ లుక్ తో కుర్రకారు గుండెలకు తూట్లు పొడుస్తోంది.

బ్యూటీ తాజాగా ఓ బోల్డ్ ఫోటోను కూడా తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా పంచుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా చాలా చురుకుగా పాల్గొంటూ లేటెస్ట్ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమాలో కూడా నటిస్తోంది. అక్కినేని సమంతను మొత్తంగా 14.5 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు. ఇకపోతే ఈ లీస్ట్ లో చివరిగా మిగిలి ఉంది శ్రుతి హాసనే. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ మాంచి పేరును తెచ్చుకుంటోంది ఈ చిన్నది. కాగా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న అంశాల గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. అలాగే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సెల్ఫీలు తీసుకుంటూ అభిమానులతో షేర్ చేస్తూ వారికి నేత్రానందం కలిగిస్తూ ఉంటుంది. కాగా రవితేజ ‘క్రాక్’ సినిమాలో నటించి తన అభిమానులకు మరింత దగ్గరైంది. దీనితో పాటుగా పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ మూవీలో కూడా నటిస్తోంది. ఈ చిన్నదాన్ని 15.4 మిలియన్స్ మంది ఫాలో అవుతున్నారు


తెలంగాణలో వ్యాక్సిన్ వేసుకున్న 108 అంబులెన్స్‌ డ్రైవర్‌ మృతి

దేవినేని ఉమా ఒంట‌రి పోరు.. ఇప్పుడు బాధ తెలిసొస్తోందా...!

డెసిషన్ తీసుకోవడంలో ఏమాత్రం లేటు చేసిన అది జరిగిపోతుంది: చమ్మక్ చంద్ర

ఏపీలో విమర్శల దెబ్బకు వెయ్యి కోట్లు ఇచ్చిన జగన్

మేజ‌ర్ డెసిష‌న్‌: బీజేపీ వైపు... వివేకా కుటుంబం చూపు

పెళ్లాం చెబితే వినాలి.. టాలీవుడ్‌లో స్టార్స్ భార్యల పెత్తనం..ఇది మామూలు స్ట్రోక్ కాదు

బ్రేకింగ్: ఏపీలో భారీ బహిరంగ సభ... వస్తున్న కేంద్ర మంత్రులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>