PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-ruling-party-leaders-can-come-into-our-party8a091190-5918-4ede-8131-500ae13b6488-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/the-ruling-party-leaders-can-come-into-our-party8a091190-5918-4ede-8131-500ae13b6488-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో బిజెపి నేతల తీరుపై ఇప్పుడు తెరాస నేతలు చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. తెరాస నేతలపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు చాలా ఇబ్బందిగా మారాయి. రాజకీయంగా తెరాస పార్టీని బలహీన పరిచే క్రమంలో బండి సంజయ్ కాస్త స్పీడ్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వికారాబాద్ బీజేపీ సభలో బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అని అన్నారు ఆయన. రెండు ఎన్నికలు గెలిచి బండి సంజయ్ అడ్డుbandi sanjay;modi;nagarjuna akkineni;anand malayalam actor;rohit;vedhika;bharatiya janata party;telangana rashtra samithi trs;rohith reddy;mla;minister;thota chandrasekhar;hindus;reddy;anand deverakonda;partyబండి సంజయ్ ని కొడతాం... తెరాస ఎమ్మెల్సీ వార్నింగ్బండి సంజయ్ ని కొడతాం... తెరాస ఎమ్మెల్సీ వార్నింగ్bandi sanjay;modi;nagarjuna akkineni;anand malayalam actor;rohit;vedhika;bharatiya janata party;telangana rashtra samithi trs;rohith reddy;mla;minister;thota chandrasekhar;hindus;reddy;anand deverakonda;partyWed, 20 Jan 2021 19:00:00 GMTబిజెపి నేతల తీరుపై ఇప్పుడు తెరాస నేతలు చాలా సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. తెరాస నేతలపై బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు చాలా ఇబ్బందిగా మారాయి. రాజకీయంగా తెరాస పార్టీని బలహీన పరిచే క్రమంలో బండి సంజయ్ కాస్త స్పీడ్ గా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. వికారాబాద్ బీజేపీ సభలో బండి సంజయ్ సీఎం కెసిఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం  అని అన్నారు ఆయన.

రెండు ఎన్నికలు గెలిచి  బండి సంజయ్ అడ్డు ,అదుపూ లేకుండా మాట్లాడుతున్నారు అని ఈ సందర్భంగా మండిపడ్డారు. మీరు ఒక్కటంటే మేము పది అంటాం.. మీరు ఒకటి కొడితే మేము పది కొడతాం అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. కెసిఆర్ ను జైల్లో పెట్టే దమ్ముందా బీజేపీ కి  అని ఆయన సవాల్ చేసారు. మోడీ హిందువులకే ప్రధానా ? వేరే మతాలకు కాదా ? అని నిలదీశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలి  అని హితవు పలికారు. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ... బీజేపీ లో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్ సంస్కారహీనుడు అని ఆయన మండిపడ్డారు.

వేదిక మీదనే బండి సంజయ్ ను చంద్రశేఖర్ 'గాడు''అన్నారు అని అన్నారు. సంజయ్ కు మతం గురించి మాట్లాడటం తప్ప ఏదీ చేతకాదు  అని ఆయన ఆరోపించారు. ఎవరి రక్తం హిందువుదో నాగార్జున సాగర్ లో తేల్చుకుందామని బండి సంజయ్ అన్నారు అని, రక్తం మతానికొక్క తీరు ఉంటుందా ? అని ప్రశ్నించారు. బండి సంజయ్ ను తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్నారు. పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ... కెసిఆర్ పై ఆరోపణలు చేస్తే ఉగ్ర రూపం దాలుస్తాం  అని హెచ్చరించారు. ఖబడ్ధార్ బండి సంజయ్ ..నోరు జాగ్రత్త అని హెచ్చరించారు.


ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...

సూపర్... హైదరాబాద్ లో ఇంత వ్యాక్సిన్ తయారు చేస్తున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>