MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-newsea05553a-0fe3-495b-82c5-5fe7ad475452-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-newsea05553a-0fe3-495b-82c5-5fe7ad475452-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఆచార్య సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను మెగాస్టార్ లైన్ లో పెట్టాడు..వాటిలో ఒకటి మలయాళం సూపర్ హిట్ "లూసిఫర్" కాగా మరొకటి తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన "వేదాళం" సినిమా. అయితే ఈ రెండింటిలో " లూసిఫర్" సినిమాను మెగాస్టార్ ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. తాజాగా ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో జరిగింది. మెగాస్టార్ 153వ సినిమాగా తెరకెకtollywood news;chiranjeevi;allu aravind;pooja hegde;shiva;aswini;editor mohan;geetha;kiran;koratala siva;meher ramesh;raja;thaman s;tollywood;cinema;sangeetha;huzur nagar;tamil;konidela production;writer;producer;blockbuster hit;remake;director;lord siva;producer1;film nagar;satyanand;march;reddy;vప్రారంభమైన మెగాస్టార్ "లూసిఫర్".. రీమేక్ కాదట..!!ప్రారంభమైన మెగాస్టార్ "లూసిఫర్".. రీమేక్ కాదట..!!tollywood news;chiranjeevi;allu aravind;pooja hegde;shiva;aswini;editor mohan;geetha;kiran;koratala siva;meher ramesh;raja;thaman s;tollywood;cinema;sangeetha;huzur nagar;tamil;konidela production;writer;producer;blockbuster hit;remake;director;lord siva;producer1;film nagar;satyanand;march;reddy;vWed, 20 Jan 2021 21:00:00 GMTటాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న ఆచార్య సినిమాతో పాటుగా మరో రెండు సినిమాలను మెగాస్టార్ లైన్ లో పెట్టాడు..వాటిలో ఒకటి మలయాళం సూపర్ హిట్ "లూసిఫర్" కాగా మరొకటి తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన "వేదాళం" సినిమా. అయితే ఈ రెండింటిలో " లూసిఫర్" సినిమాను మెగాస్టార్ ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. తాజాగా ఈ సినిమా యొక్క పూజా కార్యక్రమం ఫిలిం నగర్ సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో జరిగింది. మెగాస్టార్ 153వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్, ఎన్ వి ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 ఈ సినిమా దర్శకునిగా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ చివరికి తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నారు. ఈ పూజ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, అశ్విని దత్, డివివి దానయ్య, నిరంజన్ రెడ్డి, చిత్ర సంగీత దర్శకుడు తమన్,  మెగా బ్రదర్ నాగబాబు, కొరటాల శివ, ఠాగూర్ మధు, జెమినీ కిరణ్, రచయిత సత్యానంద్, మెహర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమాకు సంబంధించి దర్శకుడు మోహన్ రాజా పలు కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ- "మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అయన అభిమానులు కోరుకునే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. మెగాస్టార్ కెరీర్ లో మరో భిన్నమైన సినిమా అవుతుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం," అని తెలిపారు. మరి ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.


"ముద్దు పెట్టలేదని నన్ను రిజెక్ట్ చేసింది".. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయాలు వెల్లడించిన అక్షయ్ కుమార్..!!

ఆ సామాజిక వర్గం కూరలో కరివేపాకా .... వైసీపీ మీద గుస్సా..?

ప్రపంచానికి మరో పెను ముప్పు...?

తిరుపతిలో వైసీపీకి పెద్ద గండమే!

తెలంగాణాలో నిరుద్యోగ భృతి రావాలంటే... కచ్చితంగా...!

ఏపీకి ప్రత్యేక హోదా ....ఇంకా గుర్తుందా...?

రాజధాని రైతులపై గల కేసులను కొట్టేసిన హైకోర్ట్...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>