SportsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/sania-mirza62953071-c810-4080-8a94-ee0566f73c37-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/sania-mirza62953071-c810-4080-8a94-ee0566f73c37-415x250-IndiaHerald.jpgకరోనా ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒ‍క్కరినీ గడ గడలాడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎపుడు.. ఎక‍్కడనుంచి ఎలా వస్తుందో అనే భయం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వెంటాడింది. ఇటీవలే తాను కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఆలస్యంగా తెలిపారు.ఈ వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని తెలిపారు. కరోనా సమయంలో తన అనుభవాల్ని సానియా మీర్జా ట్వీట్లో పోస్ట్ చేశారు. తనకి కరోనా పాజిటsaniya mirja;mirza;deva;twitter;instagram;coronavirus;sania mirzaఎమోషనల్ అయినా సానియా మీర్జా...?ఎమోషనల్ అయినా సానియా మీర్జా...?saniya mirja;mirza;deva;twitter;instagram;coronavirus;sania mirzaWed, 20 Jan 2021 14:57:25 GMT" style="height: 96px;">కరోనా ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒ‍క్కరినీ గడ గడలాడించింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎపుడు.. ఎక‍్కడనుంచి ఎలా వస్తుందో అనే భయం సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వెంటాడింది. ఇటీవలే తాను కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ఆలస్యంగా తెలిపారు.ఈ వివరాలను తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం అంతా బాగానే ఉందని  తెలిపారు. కరోనా  సమయంలో తన అనుభవాల్ని సానియా మీర్జా ట్వీట్లో పోస్ట్ చేశారు. తనకి కరోనా  పాజిటివ్ అని తేలినప్పటికీ.. తనకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని  అయినా తాను ముందు జాగ్రత్త చర్యగా ఐసోలేషన్ లోనే ఉన్నానని అన్నారు.

కొత్త ఏడాదిలో ఏం జరిగిందో చెప్పాలనుకుంటున్నా. నాకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే దేవుడి దయ వల్ల ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. నా అనుభవాల్ని పంచుకోవాలని అనుకుంటున్నా. వైరస్ లక్షణాలేవీ లేకపోవడం నా అదృష్టం. అయినా కూడా ఐసోలేషన్‌లో ఉన్నా. నా రెండేళ్ల కుమారుడికి, కుటుంబానికి దూరంగా ఉండటమే అత్యంత కష్టంగా అనిపించింది' అని సానియా మీర్జా తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో పేర్కొన్నారు.

ఇదే సమయంలో కరోనా బారినపడి అందరికీ దూరంగా ఆస్పత్రులలో ఉన్నప్పుడు వారి కుటుంబాలు ఎలాంటి బాధను అనుభవించాయన్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోజుకో కొత్త లక్షణం కనిపించినప్పుడు ఎదుర్కోవడం కష్టంగా ఉంటుందని భౌతికంగా మానసికంగా ఎంతో సంఘర్షణకు గురవుతామని తన అనుభవాల్ని వెల్లడించారు.కొడుకుని, కుటుంబసభ్యులను ఎప్పుడు చూస్తానో అనే భయం నాలో ఉండేది. కరోనా వైరస్ సామాన్యమైనది కాదు. నేను ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ నాకు సోకింది. మన కుటుంబాన్ని, స్నేహితులకు కాపాడుకోవడానికి మనం ఎన్ని చేయాలో అన్నీ చేయాలి. మాస్కులు వేసుకోవడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటివి చేయాలి. అందరం కలిసికట్టుగా మహమ్మారిని ఎదుర్కోవాలి' అని సానియా మీర్జా తెలిపింది.


ఉగాది తర్వాత ప్రజల్లోకి కేసీఆర్...?

డయాబెటిస్ రోగులు రోజుకు ఎన్నిసార్లు తినాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

జగన్ ఇంత పెద్ద తప్పు చేస్తున్నారా...?

ఎన్టీఆర్, బాలయ్యకు దగ్గర ఉండి వైద్యం చేసిన హీరో తల్లి ఎవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరి భార్య గుట్టు రట్టు చేసిన భర్త.. చివరికి..

పోలీసులు వైసీపీని ఇబ్బంది పెట్టడం ఖాయమా...?

ఎస్బిఐ కీలక నిర్ణయం.. ఇలా చేస్తే అదిరిపోయే ప్రయోజనాలు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>