MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejacce904b6-8b57-41d3-8c2a-727de8102284-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejacce904b6-8b57-41d3-8c2a-727de8102284-415x250-IndiaHerald.jpg రవితేజా తన కలలో కూడ ఊహించని సూపర్ హిట్ ‘క్రాక్’ అందించడంతో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ హిట్ ట్రెండ్ ను కొనసాగించడానికి అతడు లేటెస్ట్ నటిస్తున్న ‘కిలాడీ’ మూవీ పై శ్రద్ధ పెడుతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేసి ఇదే సంవత్సరం ఆగష్టు సెప్టెంబర్ ప్రాంతాలలో తన వైపు నుండి మరో సినిమా ఉండేలా పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నాడు.ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు తన కెరియర్ లో ఏ సినిమాలోను చేయని సాహసం మాస్ మహారాజ ఈమూవీలోraviteja;view;ravi;meenakshi;ram gopal varma;ramesh varma;ravi teja;cinema;september;heroine;romantic;josh;mass;krackషాకింగ్ క్రాక్ తో రెచ్చిపోతున్న రవితేజ !షాకింగ్ క్రాక్ తో రెచ్చిపోతున్న రవితేజ !raviteja;view;ravi;meenakshi;ram gopal varma;ramesh varma;ravi teja;cinema;september;heroine;romantic;josh;mass;krackWed, 20 Jan 2021 08:00:00 GMTరవితేజా తన కలలో కూడ ఊహించని సూపర్ హిట్ ‘క్రాక్’ అందించడంతో మంచి జోష్ లో ఉన్నాడు. ఈ హిట్ ట్రెండ్ ను కొనసాగించడానికి అతడు లేటెస్ట్ నటిస్తున్న ‘కిలాడీ’ మూవీ పై శ్రద్ధ పెడుతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేసి ఇదే సంవత్సరం ఆగష్టు సెప్టెంబర్ ప్రాంతాలలో తన వైపు నుండి మరో సినిమా ఉండేలా పక్కా వ్యూహాలతో అడుగులు వేస్తున్నాడు.


ఇలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటి వరకు తన కెరియర్ లో ఏ సినిమాలోను చేయని సాహసం మాస్ మహారాజ ఈమూవీలో చేస్తున్నట్లు దర్శకుడు రమేష్ వర్మ మీడియాకు తెలియచేసాడు. ఈ మూవీ కథ రీత్యా రవితేజా ఒక రొమాంటిక్ సీన్ లో హీరోయిన్ మీనాక్షి చౌదరితో ఒక డీప్ లిప్ లాక్ సీన్ లో నటించవలసి వచ్చిందట.


వాస్తవానికి మొదట్లో ఈ సీన్ గురించి చెప్పగానే రవితేజా అ సీన్ లో నటించడానికి తీవ్ర అభ్యంతరం చెప్పాడట. తనకు టీనేజ్ కు వస్తున్న ఒక కొడుకు ఉన్నాడనీ అలాంటి కొడుకును పెట్టుకుని ఇలా ఎప్పుడు లేని విధంగా తన సినిమాలలో లిప్ లాక్ సీన్స్ ఏమిటి అంటూ అభ్యంతరం చెప్పాడట.


అయితే దర్శకుడు రమేష్ వర్మ ఆసినిమాలో ఆ సీన్ అవస్యకత గురించి వివరించడంతో రవితేజా చాల మొహమాట పడుతూ మీనాక్షి చౌదరితో ఆ సీన్ లో నటించాడనీ నవ్వుతూ రమేష్ వర్మ మీడియాకు చెప్పాడు. విలన్స్ ను ఒక ఆట ఆడిస్తూ భారీ పంచ్ డైలాగ్స్ లు పేల్చే రవితేజా కు రొమాంటిక్ సీన్స్ కు సంబంధించి లిప్ లాక్ సీన్స్ లో నటించడం ఎంత కష్టమో ఈపాటికి తెలిసి వచ్చింది అనుకోవాలి. ఈ మూవీ అనుకున్న విధంగా సూపర్ హిట్ అయితే రవితేజా మాస్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా యూత్ కు కూడ బాగా కనెక్ట్ అయ్యే ఆస్కారం ఉంది..




సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. మంచి జీతం.. అయినా ఆత్మహత్య.. ఎందుకో తెలుసా..?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు స్క్రిప్ట్ ను ఫాలోఅయితే అంతే సంగతులా ?

తిరుపతి గెలుపుపై జనసేన-బీజేపీ ధీమా..

కన్నడ ప్రేక్షకులు టీవీలో ఎక్కువగా చూసిన తెలుగు సినిమాలు ఇవే..!

తప్పులు చేయడంలో జగన్‌.. శిశుపాలుడిని మించిపోయాడా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఎన్టీయార్ కు భారతరత్న పై ఇంకా డ్రామాలా ?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: బొత్స తమ్ముడుకు ప్లస్ అవుతున్న టీడీపీ...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>