Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/diabetes2fab8a92-9f7f-4766-8e72-f5c009b181d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/diabetes2fab8a92-9f7f-4766-8e72-f5c009b181d1-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మందికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడి ఆహారపు అలవాట్ల కారణంగా ఎంతోమంది వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎంతోమంది డయాబెటిస్ బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒక్కసారి డయాబెటిస్ వచ్చింది అంటే చాలు జీవన విధానం మొత్తం మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఆహారం నుంచి నిద్ర వరకూ ప్రతీ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంdiabetes;chiranjeevi;jeevitha rajaseskhar;sugar;paruguడయాబెటిస్ రోగులు రోజుకు ఎన్నిసార్లు తినాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?డయాబెటిస్ రోగులు రోజుకు ఎన్నిసార్లు తినాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?diabetes;chiranjeevi;jeevitha rajaseskhar;sugar;paruguWed, 20 Jan 2021 15:00:00 GMTడయాబెటిస్ బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఒక్క సారి డయాబెటిస్ వచ్చింది అంటే చాలు జీవన విధానం మొత్తం మారి పోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఆహారం నుంచి నిద్ర వరకూ ప్రతీ విషయం లో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక శరీరంలోని అవయవాలు షుగర్ ప్రభావం కారణం గా పని చేయడం మానేస్తూ  ఉంటాయి.  ఆహారం తీసుకునే విషయంలో డయాబెటిస్ బాధితులు ఎంతో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంతే కాదు నోరు కట్టేసుకోవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఒకవేళ డయాబెటిస్ తో  బాధపడుతున్న వారి రక్తంలో చక్కెర స్థాయి తగ్గినా పెరిగినా ప్రమాదమే అన్న విషయం తెలిసిందే. చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచడానికి ఎంతో కష్టపడుతుంటారు డయాబెటిస్ బాధితులు.



 అయితే టైప్2 డయాబెటిస్ తో  బాధపడే బాధితుల శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి.  రోజు మొత్తంలో మధ్య మధ్యలో కార్బోహైడ్రేట్లు శరీరానికి అందేలా చూసుకోవాలి.  ఒక్కసారి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయి పెరిగిపోతుంది.  అందుకే రోజు మొత్తంలో సమాన పరిమాణంలో శరీరానికి కార్బోహైడ్రేట్లు అందిస్తూ ఉండాలి.  ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెంగా ఆహారాన్ని తీసుకోవాలి. అయితే రోజంతా కొద్దికొద్దిగా ఆహారాన్ని తీసుకోవడం డయాబెటీస్ రోగులకు ఎంతో మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.  అయితే కొద్ది కొద్దిగా ఆహారం తీసుకొన్న సమయంలో చిరుతిళ్ళకు మాత్రం దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.


ఉగాది తర్వాత ప్రజల్లోకి కేసీఆర్...?

జగన్ ఇంత పెద్ద తప్పు చేస్తున్నారా...?

ఎన్టీఆర్, బాలయ్యకు దగ్గర ఉండి వైద్యం చేసిన హీరో తల్లి ఎవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరి భార్య గుట్టు రట్టు చేసిన భర్త.. చివరికి..

పోలీసులు వైసీపీని ఇబ్బంది పెట్టడం ఖాయమా...?

ఎస్బిఐ కీలక నిర్ణయం.. ఇలా చేస్తే అదిరిపోయే ప్రయోజనాలు..?

మంత్రులే జగన్ ని నాశనం చేస్తున్నారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>