Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/deepthi-sunaina6d4ea64a-1dd7-4efb-9dcb-72099ecd906c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/deepthi-sunaina6d4ea64a-1dd7-4efb-9dcb-72099ecd906c-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా సెన్సేషన్ దీప్తి సునైనా అంటే పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్ లో తన వీడియోలతో అలరిస్తున్న దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 3లో కూడా పాల్గొన్న అమ్మడు ఆ తర్వాత డబుల్ క్రేజ్ తెచ్చుకుంది. కవర్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో సత్తా చాటుతున్న దీప్తి సునైనా లేటెస్ట్ గా బ్లాక్ శారీలో మెరుపులు మెరిపుస్తుంది. deepthi-sunaina;beauty;naina;cinema;bigboss;media;youtube;you tube;love;heroine;love storyబ్లాక్ శారీలో రెచ్చిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. కుర్రాళ్లకు పిచ్చెక్కిపోవాల్సిందే..!బ్లాక్ శారీలో రెచ్చిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. కుర్రాళ్లకు పిచ్చెక్కిపోవాల్సిందే..!deepthi-sunaina;beauty;naina;cinema;bigboss;media;youtube;you tube;love;heroine;love storyWed, 20 Jan 2021 11:05:00 GMTమీడియా సెన్సేషన్ దీప్తి సునైనా అంటే పరిచయం అక్కర్లేని పేరు. యూట్యూబ్ లో తన వీడియోలతో అలరిస్తున్న దీప్తి సునైనా బిగ్ బాస్ సీజన్ 3లో కూడా పాల్గొన్న అమ్మడు ఆ తర్వాత డబుల్ క్రేజ్ తెచ్చుకుంది. కవర్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో సత్తా చాటుతున్న దీప్తి సునైనా లేటెస్ట్ గా బ్లాక్ శారీలో మెరుపులు మెరిపుస్తుంది.

బ్లాక్ శారీలో అమ్మడు కుర్రాళ్లను పిచ్చెక్కిపోతుంది. సినిమాల్లో ఛాన్సులు వస్తున్న్నా సరే అంత ఇంపార్టెంట్ ఉన్న పాత్రలు రావట్లేదని ఏకంగా హీరోయిన్ గా ట్రై చేస్తుందని తెలుస్తుంది. దీప్తి సునైనా గ్లామర్ షోకి రెడీ అంటుంది. ఇప్పటికే తన ఫోటో షూట్స్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న అమ్మడు లేటెస్ట్ గా బ్లాక్ శారీలో దుమ్ముదులిపేస్తుంది. ఈ బ్లాక్ శారీ పిక్స్ చూసిన దర్శక నిర్మాతలు తప్పకుండా ఆమెకు ఛాన్సులు ఇచ్చేలా ఉన్నారు.

షణ్ముఖతో లవ్ స్టోరీ ఎంతవరకు వచ్చిందో కాని సోషల్ మీడియాలో తన హాట్ స్టిల్స్ తో టాక్ ది టౌన్ గా మారింది దీప్తి సునైనా. సినిమాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అమ్మడికి ఆ ఛాన్స్ ఎవరు ఇస్తారో చూడాలి. తప్పకుండా అమ్మడు హీరోయిన్ గా నటిస్తే మాత్రం ఆమెకు మంచి ఫాలోయింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు మూడు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అంతకుముందు పిక్స్ ఎలా ఉన్నా బ్లాక్ అండ్ బ్లాక్ దీప్తి సునైనా పిక్స్ మాత్రం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సరైన ఛాన్స్ రావాలే కాని దీప్తి సునైనా కచ్చితంగా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకునే అవకాశం ఉంది. కేవలం సోషల్ మీడియా ఇమేజ్ తో సత్తా చాటుతున్న అమ్మడు సినిమా అవకాశాల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది.                






బాబోరూ : జనాలు ఎంత మాత్రం మూర్ఖులు కాదు సారూ..!!

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల వెన‌క ఇంత లోగుట్టు ఉందా... క‌థ మామూలుగా లేదుగా..!

ప‌థ‌కాల‌తో ప్ర‌యోజ‌నం వ‌స్తుందా..? వైసీపీలో అంత‌ర్గ‌త చ‌ర్చ‌

దారి త‌ప్పిన మంత్రులు.. ఈ నేరం ఎవ‌రిది? వైసీపీలో చ‌ర్చ‌

ఈ మంత్రి ప‌ద‌వి మాకొద్దోయ్‌.. వైసీపీ మంత్రుల్లో ఇంత బాధ ఎందుకు..!

నేడే బైడెన్, కమల ప్రమాణస్వీకారం... ఇది ఒక రికార్డు...!

గుడివాడ ఎస్సై సూసైడ్ కేసులో కొత్త ట్విస్ట్ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>