Crimesavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/jodhpur-latest-criime-news9207a138-315d-44b5-ad0c-057647068176-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/jodhpur-latest-criime-news9207a138-315d-44b5-ad0c-057647068176-415x250-IndiaHerald.jpgనేటి సమాజంలో స్త్రీకి మనుగడే కరువైంది. అమ్మాయిగా పుట్టడం మహాపాపం అనేస్థాయికి చేరుకుంటోంది. అడుగడుగునా.. అవమానాలకు, వేధింపులకు గురవుతూనే ఉంది. శారీరకంగా, మానసికంగా వేధింపులను ఎదుర్కొంటునూ ఉంది. ఎక్కడ ఏ కామాందుని నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలుసుకోలేని దుస్థితిలో బ్రతుకుతోంది ఆడబిడ్డ. ఎక్కడికి వెళితే ఏ రూపంలో కామాందుడు ఎదురవుతాడోనని నిత్యం భయంతో వణుకుతోంది. బడికెళ్లే చిన్న పిల్లల నుంచి ఉద్యోగాలు చేసే ఆఫీసుల దాగా అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ అమ్మాయిలు దొరుకుతారు.. ఏ విధంగా వారినిcrime;women;dharmendra;manu;nithya new;tara;korcha;smart phone;police;woman;office;lieలీవ్ కావాలంటే ఆ కోరిక తీర్చాలని కండీషన్ పెట్టిన ఆఫీసర్.. తోటి ఉద్యోగులు ఆ ఆఫీసర్ కు ఎలాంటి ట్రీట్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..లీవ్ కావాలంటే ఆ కోరిక తీర్చాలని కండీషన్ పెట్టిన ఆఫీసర్.. తోటి ఉద్యోగులు ఆ ఆఫీసర్ కు ఎలాంటి ట్రీట్ ఇచ్చారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..crime;women;dharmendra;manu;nithya new;tara;korcha;smart phone;police;woman;office;lieWed, 20 Jan 2021 17:41:46 GMT
తమ్ముడి ఆరోగ్యం బాగాలేదని తన  లీవ్ అడిగిన ఓ ఉద్యోగిని పట్ల దారుణంగా ప్రవర్తించాడు ఆ ఆఫీసర్. నీకు సెలవు ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా నువ్వు నా కామ కోరికను తీర్చాలనే కండీసన్ పెట్టాడు. ఆ కోరిక కనుక తీర్చినట్టైతే లీవ్ తో పాటుగా.. నీ తమ్ముడి వైద్యానికి అయ్యే ఖర్చు కూడా ఇస్తానని ఆ ఉద్యోగినితో అసభ్యంగా ఫోన్ లో మాట్లాడాడు ఆ ఆఫీసర్.  దాంతో ఆ మహిళా ఉద్యోగి నాకంత దౌర్బాగ్యం పట్టలేదని తేల్చి చెప్పేసింది. కాగా ఆమె సోదరుడు చనిపోయాడు. లీవ్ కావాలంటే ఆఫీసర్ మాట్లాడిన మొత్తం మాటలను ఆమె తన సహోద్యోగులతో తన బాధనంతా వెళ్లడించింది. ఈ దారణం పట్ల ఆ సహోద్యోగులు ఆమెకు అండగా నిలిచి ఆ ఆఫీసర్ రె గొడ్డును బాదినట్టు బాదారు.

ఈ ఆఫీసర్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ దారుణానికి పాల్పడింది జోధ్ పూర్ మున్సిపల్ లో శానిటేషన్ ఇన్స్ పెక్టర్ గా వర్క్ చేస్తున్న ధర్మేంద్ర గెహ్లాట్. ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు అతన్ని సస్పెండ్ చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనితో పాటుగా విశాఖా గైడ్లైన్స్ ప్రకారం.. అతను చేసిన ఈ వ్యవహారంపై విచారణలో తేలిన విషయం ఏమిటంటే.. వితంతువైన ఆ మహిళా ఉద్యోగినిని కొన్నేండ్లుగా గెహ్లేట్ వేధిస్తున్నాడని పోలీసులు వెళ్లడించారు. అయితే ఆదివారం నాడు ఆ మహిళ తమ్ముడి ఆరోగ్యం బాగాలేదని ఆమె గెహ్లేట్ ను లీవ్ అడిగింది.అదే అదనుగా భావించిన గెహ్లేట్ ఇలా నీచంగా కండీషన్ పెట్టాడని పోలీసులు విచారణలో వెళ్లడించారు. 


త్రివిక్రమ్ అంటే మహావృక్షం... ఆయన నీడలో బతుకుతున్నవాళ్ళం మేమంతా - హరితేజ

వైసీపీ నేత‌ల ప‌నితో జ‌గ‌న్‌కు మొద‌టికే మోసం వ‌స్తోందా...!

ఏపీలో ఆ పార్టీ చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిందా... సీన్ రివ‌ర్స్‌...!

గల్లా-రామ్మోహన్-కేశినేనిలు ఫిక్స్ అయిపోయారా ?

కేటిఆర్ సీఎం అవ్వాలి... మంత్రి, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాపీ ఆరోపణలపై విరుచుకుపడ్డ తమన్...

గంటా... పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>