Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_latestnews/malappuram-mass-rape-case7ad1b03c-5ba8-4770-a853-d9b3c3864d2d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_latestnews/malappuram-mass-rape-case7ad1b03c-5ba8-4770-a853-d9b3c3864d2d-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో మహిళలు అడుగడుగునా లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడ మహిళలపై లైంగిక వేధింపులు మాత్రం తగ్గడం లేదు. ప్రతి చోట మహిళలకు ఏదో ఒక విధంగా లైంగిక వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన తమ్ముడిని చూడటానికి వెళ్లేందుకు అడిగింది ఇక్కడ ఒక మహిళ. అయితే ఇదే అదునుగా భావించిన పై అధికారి కోరిక తీర్చాలి అంటూ లైంగిక వేధింపులకు పాల్పడrape;women;dharmendra;smart phone;police;husband;woman;office;lieలీవ్ కావాలంటే పక్కలోకి రమ్మన్న పైఅధికారి.. చివరికి ఏం జరిగిందంటే..?లీవ్ కావాలంటే పక్కలోకి రమ్మన్న పైఅధికారి.. చివరికి ఏం జరిగిందంటే..?rape;women;dharmendra;smart phone;police;husband;woman;office;lieWed, 20 Jan 2021 17:36:36 GMT


 అయితే పెళ్లయి  భర్త చనిపోయినప్పటికీ ఎంతో ధైర్యంగా జీవితాన్నే నెట్టుకొస్తూ మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికురాలు గా పనిచేస్తుంది ఓ మహిళ. అయితే సదరు మహిళను మున్సిపల్ కార్పొరేషన్ లో  శానిటేషన్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న ధర్మేంద్ర గెహ్లాట్ అనే వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోవాలంటూ వత్తిడి తీసుకు వస్తూ ఉండేవాడు. అయితే ఇటీవలే సదరు మహిళ సోదరుడు ఆసుపత్రిలో కొనఊపిరితో ఉన్నాడు అని తెలుసుకున్న ఆమె తాను ఆఫీసుకు రాలేనని సెలవు  మంజూరు చేయాలి అంటూ తన పై అధికారి అయిన ధర్మేంద్ర ను కోరింది.  ఇక ఇదే చాన్స్ అనుకున్న సదరు కామందుడు  రెచ్చిపోయి సెలవులతో సోదరుడి చికిత్సకు అయ్యే ఖర్చు కూడా ఇస్తానని కోరిక తీర్చాలి అంటూ కండిషన్ పెట్టాడు.



 అయితే దీంతో చిర్రెత్తిన పోయిన సదరు మహిళ అంతటి దౌర్భాగ్యం  పట్టలేదు అంటూ ఫోన్ పెట్టేసింది. చివరికి ఆమె సోదరుడు మరణించాడు. ఇక ఈ విషయాన్ని సహోద్యోగులతో చెప్పి వాపోయింది సదరు మహిళ. మిగతా ఉద్యోగులు ఆ మహిళలకు అండగా నిలిచారు.  పదే పదే సదరు కామాంధుడు కాల్ చేసి వేధిస్తుండగా ఇక వాయిస్ రికార్డ్ చేసి ఉన్నత అధికారులకు వినిపించడంతో వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు ఆ కామాందున్ని  సస్పెండ్ చేశారు. పోలీసులు కేసు నమోదుచేసి కటకటాల వెనక్కి తోశారు. అంతేకాదు ఇక అందరు మహిళలు కలిసి సదరు కామాంధుడిని చితకబాదారు.


త్రివిక్రమ్ అంటే మహావృక్షం... ఆయన నీడలో బతుకుతున్నవాళ్ళం మేమంతా - హరితేజ

వైసీపీ నేత‌ల ప‌నితో జ‌గ‌న్‌కు మొద‌టికే మోసం వ‌స్తోందా...!

ఏపీలో ఆ పార్టీ చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిందా... సీన్ రివ‌ర్స్‌...!

గల్లా-రామ్మోహన్-కేశినేనిలు ఫిక్స్ అయిపోయారా ?

కేటిఆర్ సీఎం అవ్వాలి... మంత్రి, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాపీ ఆరోపణలపై విరుచుకుపడ్డ తమన్...

గంటా... పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>