Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aha-super-punch-to-netflixaa646532-136e-47ec-8761-4e3113f8e5a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aha-super-punch-to-netflixaa646532-136e-47ec-8761-4e3113f8e5a9-415x250-IndiaHerald.jpgతెలుగు ఓటిటి ఆహా ఇతర ఓటిటిల మీద పంచులు వేయడంలో ముందుంటుంది. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ మీద ఘాటైన పంచ్ వేసింది ఆహా. అదెలా అంటే నెట్ ఫ్లిక్స్ ఇన్నాళ్లు హాలీవుడ్, బాలీవుడ్ వెబ్ సీరీస్ లను మాత్రమే చేసింది. మొదటిసారి తెలుగులో పిట్ట కథలు వెబ్ సీరీస్ చేస్తుంది. ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన టీజర్ రిలీజ్ హంగామాలో నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ నుండి వస్తున్న తెలుగు వెబ్ సీరీస్ అంటూ హడావిడి చేస్తుంది. అయితే ఈ హడావిడి చూసి ఆహా ఓటిటి సరికొత్త ప్లాన్ వేసింది.aha-netflix;allu aravind;bollywood;telugu;hollywood;producer;producer1;adirindi;net flixమా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి అరుస్తున్నామా..? నెట్ ఫ్లిక్స్ కు ఆహా పంచ్ అదిరింది..!మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి అరుస్తున్నామా..? నెట్ ఫ్లిక్స్ కు ఆహా పంచ్ అదిరింది..!aha-netflix;allu aravind;bollywood;telugu;hollywood;producer;producer1;adirindi;net flixWed, 20 Jan 2021 17:31:57 GMTనెట్ ఫ్లిక్స్ మీద ఘాటైన పంచ్ వేసింది ఆహా. అదెలా అంటే నెట్ ఫ్లిక్స్ ఇన్నాళ్లు హాలీవుడ్, బాలీవుడ్ వెబ్ సీరీస్ లను మాత్రమే చేసింది. మొదటిసారి తెలుగులో పిట్ట కథలు వెబ్ సీరీస్ చేస్తుంది. ఈ వెబ్ సీరీస్ కు సంబందించిన టీజర్ రిలీజ్ హంగామాలో నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ నుండి వస్తున్న తెలుగు వెబ్ సీరీస్ అంటూ హడావిడి చేస్తుంది. అయితే ఈ హడావిడి చూసి ఆహా ఓటిటి సరికొత్త ప్లాన్ వేసింది.

మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి.. మేము అరుస్తున్నామా అంటూ పంచ్ వేసింది. ఆహా పంచ్ ప్రేక్షకులకే కాదు నెట్ ఫ్లిక్స్ కు బాగా తగిలిందని చెప్పొచ్చు. కంప్లీట్ తెలుగు ఓటిటిగా సూపర్ పాపులర్ అయిన ఆహా ముందు ఇప్పుడిప్పుడే తెలుగు కంటెంట్ ను ప్రమోట్ చేస్తున్న నెట్ ఫ్లిక్స్ నిలబడుతుందా లేదా అన్నది చూడాలి. అయితే నెట్ ఫ్లిక్స్ ఇంటర్నేషనల్ కంటెంట్ తో వస్తుంది కాబట్టి తెలుగు ఆడియెన్స్ దాని మీద కూడా ఆసక్తి కబరుస్తున్నారు.

ఆహాలో పూర్తిగా తెలుగు కంటెంట్ తో ప్రపంచంలో ఉన్న తెలుగు ఆడియెన్స్ అందరిని మెప్పించేలా వెబ్ సీరీస్, ఇండిపెండెంట్ మూవీస్ చేస్తున్నారు. ఈమధ్య డైరెక్ట్ ఓటిటి సినిమాలు కూడా ఆహాలో రిలీజ్ అవుతున్నాయి. ఓటిటిలో పూర్తి తెలుగు కంటెంట్ తో ఆహా ఏర్పరచిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. తప్పకుండా ఆహా మరిన్ని సంచలనాలతో మిగతా ఓటిటిలకు ధీటుగా సత్తా చాటనుందని చెప్పొచ్చు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఆహా ద్వారా అందించేందుకు ప్లాన్ చేశారు. రానున రోజుల్లో మరిన్ని వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ రాబోతున్నాయని తెలుస్తుంది.          
 




కేటీఆర్ ముఖ్యమంత్రి పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..పెరుగుతున్న నేతల మద్దతు..?

వైసీపీ నేత‌ల ప‌నితో జ‌గ‌న్‌కు మొద‌టికే మోసం వ‌స్తోందా...!

ఏపీలో ఆ పార్టీ చంద్ర‌బాబుతో చేతులు క‌లిపిందా... సీన్ రివ‌ర్స్‌...!

గల్లా-రామ్మోహన్-కేశినేనిలు ఫిక్స్ అయిపోయారా ?

కేటిఆర్ సీఎం అవ్వాలి... మంత్రి, ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కాపీ ఆరోపణలపై విరుచుకుపడ్డ తమన్...

గంటా... పవన్ కళ్యాణ్ కు షాక్ ఇస్తారా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>