Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/gopichand-malineni2083fa12-0704-4f61-840c-ddb1a634ac30-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/gopichand-malineni2083fa12-0704-4f61-840c-ddb1a634ac30-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండటంతో ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ తో గోపీచంద్ భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు. krack-director;chiranjeevi;ravi;balakrishna;gopichand;raja;ravi teja;cinema;mythri movie makers;nandamuri taraka rama rao;mass;krackక్రాక్ డైరక్టర్ కు రెండు భారీ ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా పెరిగింది..!క్రాక్ డైరక్టర్ కు రెండు భారీ ఆఫర్లు.. రెమ్యునరేషన్ కూడా పెరిగింది..!krack-director;chiranjeevi;ravi;balakrishna;gopichand;raja;ravi teja;cinema;mythri movie makers;nandamuri taraka rama rao;mass;krackWed, 20 Jan 2021 15:00:00 GMTమాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. మాస్ రాజా ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండటంతో ఈ సినిమా సూపర్ హిట్ అందుకుంది. రవితేజతో డాన్ శీను, బలుపు సినిమాలతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా హిట్ తో గోపీచంద్ భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ఇక క్రాక్ తో హిట్ అందుకోవడంతో గోపీచంద్ కు డిమాండ్ ఏర్పడింది. అతనితో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ గోపీచంద్ కు ఆఫర్ ఇవ్వగా.. మరో పెద్ద బ్యానర్ కూడా గోపీచంద్ తో సినిమాకు అడ్వాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. క్రాక్ సినిమాతో గోపీచంద్ మరోసారి తన డైరక్షన్ టాలెంట్ చూపించాడు.

రవితేజ క్రాక్ హిట్ అవడంతో నందమూరి బాలకృష్ణతో గోపీచంద్ సినిమా చర్చల్లో ఉన్నట్టు తెలుస్తుంది. డాన్ శీను టూ క్రాక్ తీసింది ఆరు సినిమాలే అయినా తన 10 ఏళ్ల కెరియర్ లో గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు. క్రాక్ చూసి మెగాస్టార్ చిరంజీవి కూడా పిలిచి అభినందించాడు అంటే గోపీచంద్ కు తగిన గుర్తింపు వచ్చినట్టే లెక్క. ఇక తన నెక్స్ట్ సినిమా కూడా ఇదే రేంజ్ హిట్ అయితే మాత్రం అతను కూడా స్టార్ డైరక్టర్స్ లిస్ట్ లో చేరినట్టే అని చెప్పొచ్చు. గోపీచంద్ తో బాలయ్య సినిమా ఉంటుందని వార్తలు రాగా డైరక్టర్ ఓకే అంటే తాము కూడా రెడీ అంటున్నారు స్టార్ హీరోలు. క్రాక్ ముందు వరకు 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే గోపీచంద్ క్రాక్ హిట్ అవడంతో 4, 5 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.          




అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ టీంలో తెలంగాణ వాసి

ఉగాది తర్వాత ప్రజల్లోకి కేసీఆర్...?

డయాబెటిస్ రోగులు రోజుకు ఎన్నిసార్లు తినాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

జగన్ ఇంత పెద్ద తప్పు చేస్తున్నారా...?

ఎన్టీఆర్, బాలయ్యకు దగ్గర ఉండి వైద్యం చేసిన హీరో తల్లి ఎవరు..?

ప్రెస్ మీట్ పెట్టి మరి భార్య గుట్టు రట్టు చేసిన భర్త.. చివరికి..

పోలీసులు వైసీపీని ఇబ్బంది పెట్టడం ఖాయమా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>