MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-gives-unexpected-shock-to-vijay-devarakonda-fans6d0609c6-7638-409b-8f48-b3be2fc0c775-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijeet-gives-unexpected-shock-to-vijay-devarakonda-fans6d0609c6-7638-409b-8f48-b3be2fc0c775-415x250-IndiaHerald.jpgపెళ్లి చూపులు సినిమా తో తొలిసారిగా హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ హీరోగా విజయ్ దేవరకొండ కేరీర్ కి మంచి బ్రేక్ నిచ్చింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఒక్కసారిగా టాలీవుడ్ లో పెద్ద స్టార్ గా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు. abhijeet;vijay devarakonda liger;ananya pandey;ram gopal varma;abhijith;ananya;bhaskar;mani sharma;parasuram;puri jagannadh;ram pothineni;rithu;sandeep;tarun;vijay;vijay deverakonda;india;tollywood;cinema;bigboss;baba bhaskar;arjun reddy;media;marriage;twitter;blockbuster hit;director;winner;hero;heroine;winner1;success;joseph vijay;posters;arjun 1;reddy;josh;puri connects;beautiful;tarun kumar;ananya nagalla;devarakondaఒకే ఒక్క పోస్ట్ తో రౌడీ హీరో ఫ్యాన్స్ కి..... ఊహించని షాక్ ఇచ్చిన అభిజీత్......??ఒకే ఒక్క పోస్ట్ తో రౌడీ హీరో ఫ్యాన్స్ కి..... ఊహించని షాక్ ఇచ్చిన అభిజీత్......??abhijeet;vijay devarakonda liger;ananya pandey;ram gopal varma;abhijith;ananya;bhaskar;mani sharma;parasuram;puri jagannadh;ram pothineni;rithu;sandeep;tarun;vijay;vijay deverakonda;india;tollywood;cinema;bigboss;baba bhaskar;arjun reddy;media;marriage;twitter;blockbuster hit;director;winner;hero;heroine;winner1;success;joseph vijay;posters;arjun 1;reddy;josh;puri connects;beautiful;tarun kumar;ananya nagalla;devarakondaTue, 19 Jan 2021 01:00:00 GMTపెళ్లి చూపులు సినిమా తో తొలిసారిగా హీరోగా నటించి మంచి సక్సెస్ అందుకున్న నటుడు విజయ్ దేవరకొండ. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రీతూ వర్మ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ హీరోగా విజయ్ దేవరకొండ కేరీర్ కి మంచి బ్రేక్ నిచ్చింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి మూవీ  తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ ఒక్కసారిగా టాలీవుడ్ లో పెద్ద స్టార్ గా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.

ఆపై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన గీతగోవిందం సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుని విజయ్ కెరీర్ కి మరింత  జోష్ నిచ్చింది. ఇక అక్కడి నుండి వరుస అవకాశాలతో కొనసాగుతున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా లైగర్. అనన్య పాండే హీరోయిన్ గా పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్లో నిర్మిస్తున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్న రిలీజ్ అయి సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేసింది.  

కాగా ఈ మూవీకి సాలా క్రాస్ బ్రీడ్ అనే ఉపశీర్షిక జోడించారు. ఇటీవల తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో విన్నర్ గా నిలిచి ప్రేక్షకాభిమానుల హృదయాలను గెలుచుకున్న  అభిజిత్ దుద్దాల నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్లో లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని పోస్ట్ చేశారు. గతంలో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అభిజిత్, విజయ్ కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇటీవల బిగ్ బాస్ లో విజేతగా నిలిచిన అనంతరం విజయ్ ని ప్రత్యేకంగా కలిసిన అభిజిత్ అతడితో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. ఇక నేడు అభిజీత్ పోస్ట్ చేసిన లైజర్ పోస్టర్ తో ఒకింత విజయ్ దేవరకొండ ఫ్రెండ్స్ కి ఊహించని షాక్  ఇచ్చిందని అంటున్నారు. కాగా తమ హీరో సినిమాకి  తనవంతుగా సపోర్ట్ చేస్తున్న అభిజిత్ పై పలువురు విజయ్ ఫ్యాన్స్ పొగడ్తలు కురిపిస్తూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!
" style="height: 733px;">




పులివెందుల పాలిటిక్స్: జగన్ ప్రత్యర్ధి రిటర్న్ వస్తారా?

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>