MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram1e818f61-1809-42c2-9569-2d5a34b56c53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram1e818f61-1809-42c2-9569-2d5a34b56c53-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.. వచ్చిన నాలుగు సినిమాల్లో రెడ్ రెండో ప్లేస్ ని దక్కించుకుంది. రవితేజ క్రాక్ ఈ సంక్రాంతి విన్నర్ కాగా రెడ్ సినిమా కొంత బోర్ కొట్టించడంతో రెండో స్థానానికి పరిమితమైపోయింది.. ఇకపోతే ఇది రామ్ తర్వాతి సినిమా పై ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలీదు కానీ అయన చేయబోయే తర్వాతి సినిమాపై పెద్ద గందరగోళమే నెలకొంది. ram;ntr;venkatesh;anil music;anil ravipudi;kranthi;kranti;ram pothineni;ravi teja;srinivas;trivikram srinivas;varun;varun sandesh;varun tej;makar sakranti;cinema;sankranthi;f2;industry;director;winner;hero;winner1;success;nandamuri taraka rama rao;f3;krack;redవచ్చే ఏడాదే రామ్ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?వచ్చే ఏడాదే రామ్ సినిమా.. డైరెక్టర్ ఎవరంటే..?ram;ntr;venkatesh;anil music;anil ravipudi;kranthi;kranti;ram pothineni;ravi teja;srinivas;trivikram srinivas;varun;varun sandesh;varun tej;makar sakranti;cinema;sankranthi;f2;industry;director;winner;hero;winner1;success;nandamuri taraka rama rao;f3;krack;redTue, 19 Jan 2021 11:00:00 GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రెడ్ సినిమా తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెడ్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని చెప్పాలి.. వచ్చిన నాలుగు సినిమాల్లో రెడ్ రెండో ప్లేస్ ని దక్కించుకుంది. రవితేజ క్రాక్సంక్రాంతి విన్నర్ కాగా రెడ్ సినిమా కొంత బోర్ కొట్టించడంతో రెండో స్థానానికి పరిమితమైపోయింది.. ఇకపోతే ఇది రామ్ తర్వాతి సినిమా పై ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందో తెలీదు కానీ అయన చేయబోయే తర్వాతి సినిమాపై పెద్ద గందరగోళమే నెలకొంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు షికార్లు చేసినా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఆ సినిమా కార్యరూపం దాల్చదని అర్థమైపోయింది.. ఒకవేళ సినిమా చేసే అవకాశాలు ఉన్నా ఎన్టీఆర్ సినిమా తరువాత చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పట్లో అయితే రామ్ త్రివిక్రమ్సినిమా ఉండదు.. ఈ నేపథ్యంలో వేరే డైరెక్టర్ తో సినిమా ఓకే చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..  ఇక ప్రస్తుతం బజ్ ప్రకారం.. హీరో రామ్సక్సెస్ ఫుల్ దర్శకుడితో సినిమా చేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.

వరుస సినిమాలతో సూపర్ హిట్ లు అందుకుంటున్న దర్శకుడు అనిల్ రావిపూడి.. చేసిన తొలి సినిమా నుంచి ఇప్పటివరకు అయన సినిమాలన్నీ హిట్ సినిమాలే.. అందుకే ఆయనతో సినిమా చేసేందుకు స్టార్ హీరోల సైతం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం f2 సీక్వెల్ f3 సినిమా ని చేస్తున్నాడు.. విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాను సమ్మర్ లోపల ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నాడట. ఇకపోతే అనిల్ రావిపూడి  తదుపరి సినిమా ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ సినిమా కూడా వచ్చే ఏడాదిలో ప్రారంభం అవుతుందని.. అలాగే ఆ సినిమా కూడా అనిల్ స్టైల్ లోనే ఫన్ తో ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి వీరిద్దరి నుండి అధికారికంగా క్లారిటీ వస్తుందేమో చూడాలి.


ప్రభాస్ ‘ఆదిపురుష్’మోషన్ క్యాప్చర్ మొదలైందోచ్

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>