PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-take-a-step-head-to-ysrcp773bfa3f-0b15-4df6-9c6d-b69b3eb0cf91-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan-take-a-step-head-to-ysrcp773bfa3f-0b15-4df6-9c6d-b69b3eb0cf91-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో వరుస పర్యటనలు చేయడమే కాకుండా పార్టీ నేతలు కూడా ఎక్కువగా పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పరిణామాలు కాస్త ఆందోళనకు గురిచేసే అంశం గా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అలాగే వైసిపి మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలు మాత్రం మద్దతిచ్చే అవకాశాలు లేవు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకత్వం కూడా ఆశించిన స్థాయిలో బలpawan kalyan;pawan;kalyan;bharatiya janata party;telugu desam party;andhra pradesh;janasena;telugu;media;ycp;janasena party;dookudu;partyషాకింగ్: టీడీపీతో పవన్ పోతు...?షాకింగ్: టీడీపీతో పవన్ పోతు...?pawan kalyan;pawan;kalyan;bharatiya janata party;telugu desam party;andhra pradesh;janasena;telugu;media;ycp;janasena party;dookudu;partyTue, 19 Jan 2021 10:50:43 GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా రాష్ట్రంలో బలపడాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో వరుస పర్యటనలు చేయడమే కాకుండా పార్టీ నేతలు కూడా ఎక్కువగా పర్యటనలు చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పరిణామాలు కాస్త ఆందోళనకు గురిచేసే అంశం గా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అలాగే వైసిపి మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రజలు మాత్రం మద్దతిచ్చే అవకాశాలు లేవు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన నాయకత్వం కూడా ఆశించిన స్థాయిలో బలంగా లేకపోవడం కొన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న అంశం గానే చెప్పుకోవాలి.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కొన్ని కొన్ని ఇబ్బందులు భారతీయ జనతా పార్టీకి క్షేత్ర స్థాయిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్లడం కారణంగా ఏం లాభం లేదు అనే ఆందోళన జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా ఎక్కువగానే ఉంది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఆయన కార్యకర్తలకు కొన్ని ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా జనసేన పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా తో పాటుగా నిరసన కార్యక్రమాల్లో కూడా దూకుడుగా ఉండాలని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది.

ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో అవసరమైతే తెలుగుదేశం పార్టీతో కలుపుకుని ముందుకు వెళ్లాలని పవన్ కళ్యాణ్ కొంతమంది నేతలకు సూచన చేశారట. తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పోరాటం చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా ఉపయోగం ఉంటుందని భారతీయ జనతా పార్టీతో కలిసి ముందుకు వెళ్లిన సరే ఎలాంటి ఉపయోగాలు ఉండవు అని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్తున్నట్లు ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతోంది.


ప్రభాస్ ‘ఆదిపురుష్’మోషన్ క్యాప్చర్ మొదలైందోచ్

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>