MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-the-future-of-sridevis-daughter6dddff0a-7d57-4ebc-a2c4-b9a82fd66e58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/what-is-the-future-of-sridevis-daughter6dddff0a-7d57-4ebc-a2c4-b9a82fd66e58-415x250-IndiaHerald.jpgశ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, ఇప్పటి వరకు స్టార్‌ హీరోయిన్‌ కేటగిరీలో చేరలేదు. పెర్ఫామర్‌గానూ ప్రూవ్‌ చేసుకోలేకపోతోంది. విమెన్‌ పైలట్ గుంజన్‌ సక్సేనా లైఫ్‌ స్టోరీతో చేసిన 'గుంజన్‌ సక్సేనా-ది కార్గిల్‌ గర్ల్'కి అయితే చాలా విమర్శలొచ్చాయి. జాన్వీకి అసలు యాక్టింగ్‌ వచ్చా అనే కామెంట్స్‌ కూడా వినిపించాయి. జాన్వీ కపూర్‌ని స్టార్ హీరోలు పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. బాలీవుడ్‌ టాప్ హీరోలైతే ఈమెని స్టార్‌ మెటీరియల్‌గా చూడలేకపోతున్నారు. దీంతో చిన్న సినిమాలతోనే నెట్టుకొస్తోంది జాన్వీ. అయwhat is the future of sridevis daughter;beauty;sridevi kapoor;janvi;bollywood;jhanvi kapoorశ్రీదేవి కూతురి భవిష్యత్ ఏంటో..?శ్రీదేవి కూతురి భవిష్యత్ ఏంటో..?what is the future of sridevis daughter;beauty;sridevi kapoor;janvi;bollywood;jhanvi kapoorTue, 19 Jan 2021 17:19:30 GMTజాన్వీ కపూర్‌ కెరీర్‌ అప్పుడే క్లైమాక్స్‌కి వచ్చేసిందా? శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అభిమానుల అంచనాలు అందుకోలేక తట్టాబుట్టా సర్దుకుంటోందా? సినిమాలు మానేసి మరో వ్యాపారం చూసుకుంటోందా? అంటే బాలీవుడ్‌ జనాలు అవుననే అంటున్నారు. జాన్వీ కెరీర్‌ మూణ్ణాళ్ల ముచ్చటగా మారిపోయందని కామెంట్ చేస్తున్నారు.

శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, ఇప్పటి వరకు స్టార్‌  హీరోయిన్‌ కేటగిరీలో చేరలేదు. పెర్ఫామర్‌గానూ ప్రూవ్‌ చేసుకోలేకపోతోంది. విమెన్‌ పైలట్ గుంజన్‌ సక్సేనా లైఫ్‌ స్టోరీతో చేసిన 'గుంజన్‌ సక్సేనా-ది కార్గిల్‌ గర్ల్'కి అయితే చాలా విమర్శలొచ్చాయి. జాన్వీకి అసలు యాక్టింగ్‌ వచ్చా అనే కామెంట్స్‌ కూడా వినిపించాయి.

జాన్వీ కపూర్‌ని స్టార్ హీరోలు పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. బాలీవుడ్‌ టాప్ హీరోలైతే ఈమెని స్టార్‌ మెటీరియల్‌గా చూడలేకపోతున్నారు. దీంతో చిన్న సినిమాలతోనే నెట్టుకొస్తోంది జాన్వీ. అయితే ఈ లోబడ్జెట్‌ మూవీస్‌లో కూడా జాన్వీ పెద్దగా మేజిక్ చేయలేకపోతోంది. ఆడియన్స్‌ని ఇంప్రెస్‌ చెయ్యడంలోనూ ఫెయిల్ అవుతోంది.

జాన్వీ కపూర్ ఎంట్రీ ఇచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంకా సొంత గుర్తింపు తెచ్చుకోలేదు. మేకర్స్‌కి ఒక నమ్మకం ఇవ్వలేకపోతోంది. దీంతో ఈమె కెరీర్‌ గేట్స్‌ క్లోజ్ అవుతున్నాయనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి ఈ డేంజర్‌ జోన్‌ నుంచి జాన్వీ కపూర్ బయటపడుతుందా, లేక నాలుగైదు సినిమాలతోనే కెరీర్‌ ముగుస్తుందా అనేది చూడాలి.

మొత్తానికి జాన్వీ కపూర్ కెరియర్ క్లైమాక్స్  చేరిందనే అనుమానాలు సినీ అభిమానుల్లో కలుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలం గడిచినా కూడా తన మార్క్ ఏంటో స్పష్టంగా కనిపించడం లేదు. అయితే జాన్వీ కపూర్ తన తల్లి అభిమానులతో సరిగా కనెక్ట్ కాలేకపోతుందనే అనుమానాలు కలుగుతున్నాయి. అసలు జాన్వీకి యాక్టింగ్ రాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అయితే ఆమెను బాలీవుడ్ నటులు మాత్రం లెక్కచేయడం లేదు. ఏదో దొరికిన చిన్నచిన్న సినిమాలతో ఆమె తన సినీజీవితాన్ని నెట్టుకొస్తోంది.


















తెరాస ఎంపీ జంప్...?

టీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలు.. కేసీఆర్‌పై తనదైన శైలిలో రేవంత్ విమర్శలు

ప్రభాస్ కు జోడీగా మల్లీశ్వరి

నిమ్మగడ్డపై ఉద్యోగులు ఫైర్

ఆ సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కలేదని కన్నీరు పెట్టుకున్న చిరంజీవి!

అందరున్నా ఒంటరై పోయిన హీరో..!

సోనుసూద్ అంబులెన్సులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>