MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sarthak-and-monal-gajjar-as-hero-heroine-movie-fix1d879716-dc65-491a-8ad8-995d22a9b5a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/akhil-sarthak-and-monal-gajjar-as-hero-heroine-movie-fix1d879716-dc65-491a-8ad8-995d22a9b5a9-415x250-IndiaHerald.jpgఇటీవల స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయి మంచి రేటింగ్స్ తో పాటు భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న క్రేజీ షో బిగ్ బాస్ సీజన్ 4. నిజానికి అంతకముందు జరిగిన మూడు సీజన్స్ కంటే కూడా ఈ తాజా సీజన్ కి ఆడియన్స్ నుండి మరింత ఆదరణ లభించిందని, అలానే ఈ సీజన్ యొక్క గ్రాండ్ ఫినాలే కి అత్యధిక రేటింగ్ కూడా దక్కిందని అంటున్నారు విశ్లేషకులు.akhil-monal;abhijith;akhil akkineni;monal gajjar;prema;andhra pradesh;cinema;bigboss;huzur nagar;festival;media;love;audience;winner;hero;heroine;winner1;star maa;yuva;house;nijam;adhursఅఖిల్, మోనాల్ హీరో, హీరోయిన్స్ గా మూవీ ఫిక్స్ ..... ??అఖిల్, మోనాల్ హీరో, హీరోయిన్స్ గా మూవీ ఫిక్స్ ..... ??akhil-monal;abhijith;akhil akkineni;monal gajjar;prema;andhra pradesh;cinema;bigboss;huzur nagar;festival;media;love;audience;winner;hero;heroine;winner1;star maa;yuva;house;nijam;adhursTue, 19 Jan 2021 23:47:08 GMTస్టార్ మా ఛానల్ లో ప్రసారం అయి మంచి రేటింగ్స్ తో పాటు భారీ స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న క్రేజీ షో బిగ్ బాస్ సీజన్ 4. నిజానికి అంతకముందు జరిగిన మూడు సీజన్స్ కంటే కూడా ఈ తాజా సీజన్ కి ఆడియన్స్ నుండి మరింత ఆదరణ లభించిందని, అలానే ఈ సీజన్ యొక్క గ్రాండ్ ఫినాలే కి అత్యధిక రేటింగ్ కూడా దక్కిందని అంటున్నారు విశ్లేషకులు.

ఇక ఈ 4వ సీజన్ విన్నర్ గా అభిజిత్ నిలవగా, రన్నరప్ గా అఖిల్ సార్ధక్ నిలిచాడు. ఈ సీజన్ లో నటి మోనాల్ గజ్జర్ కూడా  పాల్గొన్న విషయం తెలిసిందే. హౌస్ లో కొనసాగినన్నాళ్లు మోనాల్, అఖిల్ మధ్య మంచి రాపో ఏర్పడగా వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ ఉందని, అందుకే షో లో వారిద్దరూ అంతిదిగా కలిసి మెలిసి ఉన్నారు అనే పుకార్లు అప్పట్లో పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అయ్యాయి.

ఇక షో చివరి దశలో మోనల్ ఏలిమినేట్ అయి బయటకు వచ్చిన తరువాత, అందరూ అఖిల్ కి ఓట్ వేసి గెలిపించాలి అంటూ కోరడం జరిగింది. దానితో వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలు మరింతగా ప్రచారం అయ్యాయి. ఆ విషయం అటుంచితే, కొద్దిరోజులుగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అటు అఖిల్, ఇటు మోనాల్ ఇద్దరూ కూడా తమ ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ముందుకు సాగుతున్నారు. మరోవైపు మోనాల్ ఇటీవల అల్లుడు అదుర్స్ మూవీ లో స్పెషల్ సాంగ్ కూడా చేసి మంచి క్రేజ్ దక్కించుకుంది. అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి రెండు రోజుల క్రితం అఖిల్, మోనాల్ కలిసి హీరో, హీరోయిన్లు గా నటించబోయే సినిమా ఫిక్స్ అయిందని, ఒక యువ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమా మంచి లవ్, యాక్షన్ ఎంటర్టైనర్ గా సాగనుందని, అతి త్వరలో దీనికి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం ఇది నిజంగా అటు అఖిల్ ఫ్యాన్స్ తో పాటు ఇటు మోనాల్ ఫ్యాన్స్ కి కూడా మంచి పండుగ న్యూస్ అని చెప్పక తప్పదు....... !!


'ఆర్ఆర్ఆర్' రచ్చ షురూ ..... ఫ్యాన్స్ రెడీ అవ్వొచ్చు .... ??

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>