Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/car13cc6b90-751d-44d2-a287-128a5d6a3fd4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/car13cc6b90-751d-44d2-a287-128a5d6a3fd4-415x250-IndiaHerald.jpgఎంతో మంది కారు కొనుగోలు చేయడానికి సరైన సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే . కార్ల తయారీ కంపెనీ లు ఎప్పుడు ఆకర్షనీయమైన ఆఫర్లను ప్రకటిస్తాయా.. కారు కొనుగోలు చేద్దామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇలా కారు కొనుగోలు చేయడం కోసం మంచి డిస్కౌంట్ వచ్చే వరకు ఎదురు చూస్తున్న వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. మీ కోసం అదిరిపోయే ఆఫర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ దేశీయవాహన కార్ల కంపెనీ l మహేంద్ర తన మోడల్లపై కళ్ళు చెదిరే ఆఫర్లను ప్రస్తుతం తమ కస్టమర్ల కోసం అందుబాటcar;january;mahindra;corporateబంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?car;january;mahindra;corporateTue, 19 Jan 2021 11:00:00 GMT


 మహేంద్ర కంపెనీ జనవరి నెలలో కార్లపై ఏకంగా 3.06 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలను అందిస్తుంది. దీంతో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం అని చెప్పవచ్చు.  అల్టురస్, ఎక్స్‌యూవీ 500, స్కార్పియో, బొలెరో, ఎక్స్‌యూవీ300 వంటి మోడళ్లపై ప్రస్తుతం మహేంద్ర కంపెనీ ప్రకటించిన ఆఫర్లు ఉన్నాయి. మహీంద్రా అల్టురస్ జీ4 మోడల్‌పై గరిష్టంగా రూ.3.06 లక్షల వరకు తగ్గింపు అందిస్తూ తమ కస్టమర్లకు  అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులో ఉంచింది మహేంద్ర.


కాగా ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ.2.2 లక్షలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.5,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.16,000 ఉంది. అంతేకాకండా అదనంగా మరో రూ.20 వేల వరకు తగ్గింపు పొందొచ్చు. మహీంద్రా కేయూవీ100 ఎన్‌ఎక్స్‌టీ మోడల్‌పై రూ.62 వేల వరకు తగ్గింపు బెనిఫిట్స్ అందిస్తుంది కంపెనీ. మహీంద్రా ఎక్స్‌యూవీ 500 మోడల్‌పై రూ.20 వేల వరకు క్యాష్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్స్చేంజ్ బోనస్ రూ.20 వేలు, ఇతర ఆఫర్ కింద రూ.10 వేల డిస్కౌంట్ లభిస్తోంది. మహీంద్రా మారాజో మోడల్‌పై రూ.41 వేల వరకు తగ్గింపు బెనిఫిట్స్ సొంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. కాగా డిస్కౌంట్ ఆఫర్లు అనేది ప్రాంతం, షోరూమ్ ప్రాతిపదికన మారుతూ ఉండొచ్చు. అందుకే మీరు కారు కొనుగోలు చేయాలంటే వెంటనే షో రూం కు వెళ్లి సంప్రదించండి.


ప్రభాస్ ‘ఆదిపురుష్’మోషన్ క్యాప్చర్ మొదలైందోచ్

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !

టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌ల వార్‌... కేటీఆర్ వ‌ద్ద‌కు పంచాయితీ...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>