PoliticsMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chittoord51d225a-7bd3-4b28-acf9-4aed4fa3de8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chittoord51d225a-7bd3-4b28-acf9-4aed4fa3de8e-415x250-IndiaHerald.jpgపల్లెటూరి వాతావరణానికి మరియు పట్టణం వాతావరణానికి చాలా తేడా ఉంటుంది .. దానితో పాటు భాష మరియు వేషధారణ కూడా వేరుగా ఉంటుంది .. ఇక మూఢ నమ్మకాలను మరియు ఆచారాలను నగరాలలో అంతగా పట్టించుకోని జనం పల్లెటూర్లో మాత్రం ఆచారాలను నిబద్దతతో పాటిస్తూ ఉంటారు .. ఆ ఆచారాలు అనాదిగా ఇప్పటికి కొన్ని పల్లెటూరిలో జనాలు పాటిస్తూనే ఉంటారు ..chittoor;jeevitha rajaseskhar;kranthi;kranti;makar sakranti;sankranthi;chittor;panchayati;village;marriage;aqua;murder.;vచిత్తూర్ జిల్లాలో వింత ఆచారం గొర్రె, పొట్టేలుకు కళ్యాణం జరిపించిన గ్రామస్థులుచిత్తూర్ జిల్లాలో వింత ఆచారం గొర్రె, పొట్టేలుకు కళ్యాణం జరిపించిన గ్రామస్థులుchittoor;jeevitha rajaseskhar;kranthi;kranti;makar sakranti;sankranthi;chittor;panchayati;village;marriage;aqua;murder.;vTue, 19 Jan 2021 23:48:55 GMTచిత్తూర్ జిల్లాలోని ఒక గ్రామంలో  వింత ఆచారం అనాదిగా నడుస్తుంది .. మరి అదేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం ..



 చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండంల గ్యారంపల్లె పంచాయతీ కురవపల్లెలో .. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ ముగిసిన రెండు రోజులకు మూగ జీవాలకు వివాహం జరిపించడం కురవపల్లె అనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే , గొర్రెలను అంటువ్యాధుల నుంచి గౌరమ్మ కాపాడుతుందని గ్రామస్థుల నమ్మకం. ఈ ఏడాది కూడా అనవాయితీ ప్రకారం.. గొర్రె, పొట్టేలుకు వైభవంగా కల్యాణం జరిపించారు. తొలుత దొడ్డి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసారు . అనంతరం గొర్రె, పొట్టేలులను వధూవరులుగా అలంకరించారు.

వరుడి వైపు కిరణ్‌కుమార్, వధువు వైపు దామోదర్‌ కుటుంబసభ్యులు నిలిచి ఈ పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరయ్యారు. పెద్దల కాలం నుంచి ఈ అనవాయితీ కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. ఇలా చేయడం ద్వారా తమకు అంతా మంచే జరుగుతుందని చెప్పారు. ఇక, గొర్రె, పొట్టేలు కల్యాణానికి హాజరైన యువత సెల్‌ఫోన్‌లో వివాహ వేడక దృశ్యాలను చిత్రీకరించారు... ఇటువంటివి మనకి వింతగా అనిపించినా ఆ గ్రామస్తులకు మాత్రం ఇదొక పండగ జరుపుతుంటారు .. 


'ఆర్ఆర్ఆర్' రచ్చ షురూ ..... ఫ్యాన్స్ రెడీ అవ్వొచ్చు .... ??

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>