PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgవాస్తవానికి తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో చాలా మందికి కొంత నమ్మకం అనేది ఎక్కువగా ఉంది. ఆయన వాగ్దాటి విషయంలో... ఆయనను ఎదుర్కొని నిలబడటం అనేది చాలా కష్టం అనే భావనే చాలామందికి ఉంది. అందుకే సీఎం కేసీఆర్ చేసిన విమర్శలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఇతర పార్టీల నాయకులు కూడా ఆయనను విమర్శించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే కేసీఆర్ మీడియా సమావేశం పెడితే ప్రజల్లోకి కేసీఆర్ మాట్లాడిన మాటలు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కాస్త ఇబ్బంది పడుతుbandi sanjay;view;kcr;allu aravind;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;media;dookudu;partyబండి సంజయ్ తిట్లకు తెరాస భయపడుతుందా...? కేసీఆర్ మాటలు వెళ్ళట్లేదా...?బండి సంజయ్ తిట్లకు తెరాస భయపడుతుందా...? కేసీఆర్ మాటలు వెళ్ళట్లేదా...?bandi sanjay;view;kcr;allu aravind;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;media;dookudu;partyTue, 19 Jan 2021 11:15:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో చాలా మందికి కొంత నమ్మకం అనేది ఎక్కువగా ఉంది. ఆయన వాగ్దాటి విషయంలో... ఆయనను ఎదుర్కొని నిలబడటం అనేది చాలా కష్టం అనే భావనే చాలామందికి ఉంది. అందుకే సీఎం కేసీఆర్ చేసిన విమర్శలు ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఇతర పార్టీల నాయకులు కూడా ఆయనను విమర్శించే విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా సరే కేసీఆర్ మీడియా సమావేశం పెడితే ప్రజల్లోకి కేసీఆర్ మాట్లాడిన మాటలు వెళ్లే అవకాశం ఉంటుంది.

అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ కాస్త ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. బిజెపి ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్... సీఎం కేసీఆర్ పై చేస్తున్న వ్యాఖ్యలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. గతంలో కంటే సీఎం కేసీఆర్ ని ఇప్పుడు మరింత దూకుడుగా వాళ్ళు విమర్శించే పరిస్థితి ఉంది అనే మాట వాస్తవం. సీఎం కేసీఆర్ రాజకీయం అంటే ఆయన మాటలే వాళ్ళు. ఇప్పుడు అదే రాజకీయం బీజేపీ నేతలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తిట్లపురాణం అందుకుంటే విపక్షాలు కూడా భయపడే పరిస్థితి ఉండేది.

ఇప్పుడు బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ని అంతకుమించి తిట్టడం ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ బహిరంగ సభ పెడుతున్నా లేకపోతే మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నా సరే టిఆర్ఎస్ పార్టీ నేతల్లో అలజడి మొదలైంది. ఇప్పటివరకు సైలెంట్గా ఉన్న టిఆర్ఎస్ పార్టీ నేతలు కూడా బండి సంజయ్  ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రతి వ్యూహాలను కూడా సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ధర్మపురి అరవింద్ విషయంలో కూడా దాదాపు ఇలాగే ఉంది. మరి వాళ్ళిద్దర్నీ టిఆర్ఎస్ నేతలు ఏవిధంగా ఎదుర్కొంటారు ఏంటి అనేది చూడాలి.


ప్రభాస్ ‘ఆదిపురుష్’మోషన్ క్యాప్చర్ మొదలైందోచ్

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>