MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/raviteja-kadha-tho-risk-chesthonna-director2cfe6c51-0fe6-4a80-a3d4-b20f294fe71c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/raviteja-kadha-tho-risk-chesthonna-director2cfe6c51-0fe6-4a80-a3d4-b20f294fe71c-415x250-IndiaHerald.jpgమేం వయసుకు వచ్చాం అనే సినిమాతో దర్శకుడిగా మారి ఆ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న నక్కిన త్రినాథరావు రెండో సినిమాగా రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత నానితో నేను లోకల్ అంటూ మరో సినిమా తీసి దాన్ని కూడా హిట్ చేశాడు. అయితే ఈ రెండు సినిమాలతో ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న త్రినాధరావు తరువాత హలో గురూ ప్రేమ కోసమే అనే సినిమాని తెరకెక్కించారు. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఈ సినిమా తర్వాత ఆయన వెంకటేష్, రవtollywoid;ravi;venkatesh;prema;raj;ram pothineni;ravi anchor;ravi teja;tarun;cinema;rayalaseema;love;pistachio;blockbuster hit;director;hero;local language;raj tarun;nuvvila;tarun kumar;helloరవితేజ కధతో రిస్క్ చేస్తోన్న డైరెక్టర్రవితేజ కధతో రిస్క్ చేస్తోన్న డైరెక్టర్tollywoid;ravi;venkatesh;prema;raj;ram pothineni;ravi anchor;ravi teja;tarun;cinema;rayalaseema;love;pistachio;blockbuster hit;director;hero;local language;raj tarun;nuvvila;tarun kumar;helloTue, 19 Jan 2021 17:00:00 GMTమేం వయసుకు వచ్చాం అనే సినిమాతో దర్శకుడిగా మారి ఆ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న నక్కిన త్రినాథరావు రెండో సినిమాగా రాజ్ తరుణ్ తో సినిమా చూపిస్తా మామ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత నానితో నేను లోకల్ అంటూ మరో సినిమా తీసి దాన్ని కూడా హిట్ చేశాడు. అయితే ఈ రెండు సినిమాలతో ఇండస్ట్రీలో తన కంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న త్రినాధరావు తరువాత హలో గురూ ప్రేమ కోసమే అనే సినిమాని తెరకెక్కించారు. రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు. 

అయితే ఈ సినిమా తర్వాత ఆయన వెంకటేష్, రవితేజ ఇద్దరి కోసం వేరువేరుగా కథలను సిద్ధం చేశాడు. అయితే వెంకటేష్ దాదాపుగా సినిమా మొదలవడం ఖాయం అనుకున్న ఈ క్రమంలో ఎందుకు ఆ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత రవితేజతో కూడా సినిమా దాదాపుగా ఓకే అయి పోయింది. అయితే ఎందుకో తెలియదు కానీ రవితేజ త్రినాధ్ ని పక్కనబెట్టి మిగిలిన వాళ్ళందరూ సినిమాలు చేస్తూ పోతున్నాడు.

 అయితే ఈ మధ్య త్రినాధ రావు హవీష్ కి కథ చెప్పి సీమ ఓకే చేసుకున్నాడని అంటున్నారు. నువ్విలా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హవీష్ ఆ తర్వాత జీనియస్, రామ్ లీలా, సెవెన్ ఇలా వరుసగా రకరకాల సినిమాలు చేస్తూ వచ్చినా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అలాంటి హీరో కోసం త్రినాధరావు వెళ్లి రవితేజ కోసం సిద్ధం చేసిన కధ చెప్పాడని అంటున్నారు. కథ నచ్చడంతో వెంటనే హవీష్ ఒప్పుకుని వీలైనంత త్వరగా షూటింగ్ కి వెళదామని కూడా చెప్పేశాడట. మరి ఈ సినిమా ఎలా వర్కవుట్ అవుతుందని త్రినాథరావు ఆయనకు కధ చెప్పాడో ? అది ఏ మేరకు వర్కవుట్ అవుతుందో అనేది ఆసక్తికరంగా మారింది.




ఆ సినిమాలో హీరోగా ఛాన్స్ దక్కలేదని కన్నీరు పెట్టుకున్న చిరంజీవి!

అందరున్నా ఒంటరై పోయిన హీరో..!

సోనుసూద్ అంబులెన్సులు

షాకింగ్: ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

"సర్కారు వారి పాట".. పాన్ ఇండియా సినిమాగా రాబోతుందా..!!

పవన్ విషయంలో అనసూయ మళ్ళీ ఆ తప్పు చేస్తుందా...?

షాకింగ్: రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>