Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja4804fd55-a9d8-433c-b321-9a23ec733fb2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja4804fd55-a9d8-433c-b321-9a23ec733fb2-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ ఈమధ్యనే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన క్రాక్ మాస్ రాజా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. రాజా ది గ్రేట్ తర్వాత సరైన సినిమా పడక ఫ్లాపులతో కెరియర్ సాగిస్తున్న రవితేజ క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ మాస్ యాక్షన్ ఆయన్ను ఎందుకు మాస్ మహరాజ్ అంటారో తెలిసేలా చేసింది. raviteja-khiladi;ravi;meenakshi;ram gopal varma;raja;ramesh varma;ravi teja;cinema;letter;heroine;raja the great;mass;krackరవితేజ మొదటిసారి అలాంటి సీన్ కు ఓకే చెప్పాడా..?రవితేజ మొదటిసారి అలాంటి సీన్ కు ఓకే చెప్పాడా..?raviteja-khiladi;ravi;meenakshi;ram gopal varma;raja;ramesh varma;ravi teja;cinema;letter;heroine;raja the great;mass;krackTue, 19 Jan 2021 18:39:15 GMTమాస్ మహరాజ్ రవితేజ ఈమధ్యనే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. గోపీచంద్ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన క్రాక్ మాస్ రాజా ఫ్యాన్స్ ఆకలి తీర్చింది. రాజా ది గ్రేట్ తర్వాత సరైన సినిమా పడక ఫ్లాపులతో కెరియర్ సాగిస్తున్న రవితేజ క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రవితేజ మాస్ యాక్షన్ ఆయన్ను ఎందుకు మాస్ మహరాజ్ అంటారో తెలిసేలా చేసింది.

సినిమా వసూళ్లతో కూడా దూసుకెళ్తుంది. క్రాక్ ఇచ్చిన ఉత్సాహంతో రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా షురూ చేశాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకునె సినిమాలో రవితేజ కెరియర్ లో మొదటిసారి ఇంటిమేట్ సీన్ కు ఓకే చెప్పినట్టు టాక్. సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరితో రవితేజ ఘాటు లిప్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన షూటింగ్ ఈమధ్యనే పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

60 సినిమాలకు పైగా చేసిన రవితేజ హీరోగా సినిమాలు చేస్తున్నా హీరోయిన్స్ తో లిప్ లాక్ లాంటివి చేయలేదు. ఖిలాడి విషయంలో మాత్రం ఆ స్టెప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. రవితేజ కెరియర్ లో మొట్టమొదటిసారి హీరోయిన్ తో లిప్ లాక్ చేసినట్టు తెలుస్తుంది. క్రాక్ హిట్ మేనియా కొనసాగించేలా ఖిలాడి కూడా ఉంటుందని తెలుస్తుంది. మీనాక్షి చౌదరితో పాటుగా ఖిలాడి సినిమాలో డింపుల్ హయతి కూడా హీరోయిన్ గా నటిస్తుంది.




చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్..ఈ నలుగురు హీరోలు ఒకే సమస్యతో బాధపడుతున్నారట

ఎన్డియేలోకి తెరాస ఖాయం...?

ఆర్ఆర్ఆర్ తాజా అప్డేట్: ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు పండగ లాంటి వార్త

తెరాస ఎంపీ జంప్...?

షాకింగ్: ఖమ్మం జిల్లా నేతకు బిజెపి సిఎం సీటు ఆఫర్

బాబోయ్ అనంతపురం జిల్లాలో నాటు బాంబులట.. మరి అవి ఎవరిని చంపడానికి చేశారో తెలుసా?

టీఆర్ఎస్, బీజేపీ తోడుదొంగలు.. కేసీఆర్‌పై తనదైన శైలిలో రేవంత్ విమర్శలు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>