PoliticsShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani62e35eb3-dd48-4270-a45d-7cce7dde5814-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kodali-nani62e35eb3-dd48-4270-a45d-7cce7dde5814-415x250-IndiaHerald.jpgఏపీలో రాజకీయం వేడెక్కింది. మంత్రి కొడాలి నాని వర్సెస్ మాజీమంత్రి దేవినేని ఉమా మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఎవరో గుడివాడలో చేపల చేరువుపై పేకాట ఆడితే పోలీసులు పట్టుకున్నారని.. తనను భ్రష్టు పట్టించటానికి పేకాట ఆడిస్తూన్నారు అని విమర్శలు చేశారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోక పోతే ఇంటికి వచ్చి ఉమాకి బడిత పూజ చేస్తానని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నాను లేకపోతే చెప్పు తీసుకుని కొట్టేవాడినని ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన మేనిఫెస్టో, వైసీపీ ప్రభుత్వం అమnaani;ntr;nani;amala akkineni;kodali nani;andhra pradesh;devineni avinash;smart phone;police;media;minister;tdp;ycp;nandamuri taraka rama rao;devineni uma maheswara raoచవటల్లో దేవినేని ఉమా నెంబర్ వన్ - ఏపీ మంత్రి కొడాలి నాని ...?చవటల్లో దేవినేని ఉమా నెంబర్ వన్ - ఏపీ మంత్రి కొడాలి నాని ...?naani;ntr;nani;amala akkineni;kodali nani;andhra pradesh;devineni avinash;smart phone;police;media;minister;tdp;ycp;nandamuri taraka rama rao;devineni uma maheswara raoTue, 19 Jan 2021 11:48:56 GMTమంత్రి కొడాలి నాని వర్సెస్ మాజీమంత్రి దేవినేని ఉమా మధ్య మాటల యుద్ధం, సవాళ్లు ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ఎవరో గుడివాడలో చేపల చేరువుపై పేకాట ఆడితే పోలీసులు పట్టుకున్నారని.. తనను భ్రష్టు పట్టించటానికి పేకాట ఆడిస్తూన్నారు అని విమర్శలు చేశారని మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకోక పోతే ఇంటికి వచ్చి ఉమాకి బడిత పూజ చేస్తానని హెచ్చరించారు. రాజకీయాల్లో ఉన్నాను లేకపోతే చెప్పు తీసుకుని కొట్టేవాడినని ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన మేనిఫెస్టో, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మేనిఫెస్టో విషయంలో మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా సవాళ్లు విసురుకున్నారు. రెండు పార్టీల మేనిఫెస్టోలపై చర్చకు సిద్ధమంటూ ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్న నేపథ్యంలో.. తాను గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద చర్చకు సిద్ధమని.., దమ్ముంటే టచ్ చేసి చూడాలంటూ దేవినేని ఉమా ఛాలెంజ్ విసిరారు.


 గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టేందుకు సిద్ధమైన టీడీపీ కీలకనేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేయడం తో అక్కడ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయాయి. నిన్న ఏపీ మంత్రి కొడాలి నాని గొల్లపూడిలో దేవినేని ఉమాను ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు.

రాష్ట్రంలో అత్యంత చవటల్లో దేవినేని ఉమా నెంబర్ వన్ అని  ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు.మంగళవారం నాడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవినేని ఉమా మహేశ్వరరావుకు దమ్ముంటే ఏ  ఛానెల్‌లోనైన చర్చకు రావాలని కోరారు.రాత్రి నుండి దేవినేని ఉమకు పదిసార్లు ఫోన్ చేశానని ఆయన గుర్తు చేశారు. తన ఫోన్ కు ఆయన స్పందించలేదన్నారూ .మీడియా ముందు కూడా తాను ఉమకు ఫోన్ చేసినట్టుగా ఆయన చెప్పారు. మీ ఇంట్లో అయినా సరే చర్చకు నేను సిద్ధం అని సవాల్ చేశారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఇంటికొచ్చి బడితె పూజ చేస్తానన్నారు. లేకపోతే తన పేరు కొడాలి నాని కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


కమల్ హాసన్‌కు సర్జరీ.. లేఖ విడుదల చేసిన కూతుళ్లు, వైద్యులు

పూళ్ల గ్రామంలో మూర్ఛ వ్యాధి.. ఆందోళనలో స్థానికులు..

షాకింగ్: బిజెపి కొత్త ఛానల్... జై శ్రీరాం

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>