PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradeshef830cb3-9447-4d1b-a8ab-f3ab621cdc26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradeshef830cb3-9447-4d1b-a8ab-f3ab621cdc26-415x250-IndiaHerald.jpgఅనంతపురం రాజకీయాలు వేడెక్కాయి. నిన్న రాప్తాడు ఎమ్మెల్యేకి పరిటాల శ్రీ రామ్ వార్నింగ్ ఇవ్వగా డానికి ఈరోజు ఆయన స్పందించారు. ఏకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీ రామ్ మీద విమర్శల వర్షం కురిపించాడు. కియా ఫ్యాక్టరీ రాబోతుందని తెలుసుకుని అక్కడ భూ లావాదేవీలు చేశారన్న ఆయన పది ఎకరాలు భూములు వున్న మీకు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు ? అని ప్రశ్నించారు. దాతల ఆర్థిక సహాయంతో చేసిన పనులకు పరిటాల రవి జ్ఞాపకార్థం అని పెట్టుకున్నారన్న ఆయన మీరు ఐటెం గాళ్ళandhra pradesh;choudary actor;jaaki;prakash reddy;ram pothineni;ravi anchor;sree raam;varsha;thopudurthi prakash reddy;industries;mla;press;paritala ravindra;nijam;reddy;thopudurthy prakash reddyఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారో ?.. పరిటాల శ్రీ రామ్ మీద ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారో ?.. పరిటాల శ్రీ రామ్ మీద ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుandhra pradesh;choudary actor;jaaki;prakash reddy;ram pothineni;ravi anchor;sree raam;varsha;thopudurthi prakash reddy;industries;mla;press;paritala ravindra;nijam;reddy;thopudurthy prakash reddyTue, 19 Jan 2021 13:00:00 GMTఅనంతపురం రాజకీయాలు వేడెక్కాయి. నిన్న రాప్తాడు ఎమ్మెల్యేకి పరిటాల శ్రీ రామ్ వార్నింగ్ ఇవ్వగా డానికి ఈరోజు ఆయన స్పందించారు. ఏకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీ రామ్ మీద విమర్శల వర్షం కురిపించాడు. కియా ఫ్యాక్టరీ రాబోతుందని తెలుసుకుని అక్కడ భూ లావాదేవీలు చేశారన్న ఆయన పది ఎకరాలు భూములు వున్న మీకు వందల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు ? అని ప్రశ్నించారు. దాతల ఆర్థిక సహాయంతో చేసిన పనులకు పరిటాల రవి జ్ఞాపకార్థం అని పెట్టుకున్నారన్న ఆయన మీరు ఐటెం గాళ్ళు... సమాజానికి చేసిందేమీ లేదని అంటూ ఘాటుగా విమర్శించారు. 


నిజంగా అభివృద్ధి చేసివుంటే 25 వేల మెజార్టీతో ఎందుకు ఓడిపోయారని ఆయన ప్రశ్నించారు. పేరూరు ఆయకట్టుకు నీళ్లు ఎందుకు తీసుకురాలేక పోయారని కూడా ఆయన ప్రశ్నించారు. పరిటాల రవి భయాన్ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నారన్న ఆయన నా గురించి మాట్లాడేందుకు నీకు వున్న యోగ్యత ఏమిటి ? అని ఆయన శ్రీ రామ్ ని ప్రశ్నించారు. ఇక మీరు లా మేకర్స్ కాదన్న ఆయన లా బ్రేకర్స్ అని అన్నారు. తప్పుడు ప్రచారాలు... తప్పుడు కూతలు పత్రికలలో రాయించారని ఆయన విమర్శించారు. సూడో నక్సలైట్ లని అడ్డు పెట్టుకుని కిరాయి హాంతకులతో ఖూనీలు చేయించారని ఆయన అన్నారు. 


రెండు వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు... వాటిపై మరోసారి మాట్లాడుతానని ఆయన అన్నారు. మీ వ్యాపారాలు... గన్ మెన్ ల కోసం ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నారో అందరికి తెలుసని ఆయన విమర్శించారు. జాకీ పరిశ్రమ లాంటి అమ్మ మొగుడు లాంటి సంస్థలు తీసుకువస్తామని ఆయన అన్నారు. మీ తాత ఎల్ నారాయణ చౌదరి దగ్గర డబ్బులు ఆశిస్తామా ? అని ఆయన ప్రశ్నించారు. మేం అభివృద్ధి చేస్తున్నాము...మీలాగా దోచుకోవాలని దాచుకోవాలని కాదని ఆయన అన్నారు.




గాయలతో కీలక ఆటగాళ్లు.. జట్టు ఎంపిక ఎట్టా ఉంటాదో..?

గతంలో వేశ్య పాత్రల్లో నటించిన హీరోయిన్లు ఎంతమందో తెలుసా...?

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కి తెలుగు వాడి సత్తా చాటిన ఆరుగురు తెలుగు లెజెండ్స్ వీళ్లే..

ఆ దుంప తింటే క్యాన్సర్ ను అరికట్టవచ్చు?

వావ్: పోలవరం బాధ్యతలు తీసేసుకుంటున్న కేంద్రం

పూళ్ల గ్రామంలో మూర్ఛ వ్యాధి.. ఆందోళనలో స్థానికులు..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>