PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/illegal-affair48b6a06b-4196-4052-a460-2a533110fb83-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/illegal-affair48b6a06b-4196-4052-a460-2a533110fb83-415x250-IndiaHerald.jpgప్రేమ ఇది ఓ మైకం.. ప్రేమ ఇది ఓ పిచ్చి.. ప్రేమ ఇది శక్తి.. ఇలా ప్రేమ రూపాలు అనంతం.. మనిషిని ఇంతగా ప్రభావితం చేసే ఎమోషన్ ఇంకొకటి లేదు.. అందుకే ప్రేమ కోసం కొందరు రుషులవుతారు.. ప్రేమ కోసం కొందరు విజేతలవుతారు.. మరికొందరు అదే ప్రేమ కోసం పిచ్చివాళ్లవుతారు.. ఆ ప్రేమకు కామం కూడా తోడైతే ఇక అంతే సంగతులు.. ఆ మైకం ముందు హోదాలు, సంబంధాలు ఏవీ కనిపించవు.. ఈ కామం కారణంగా కొందరు హంతకులు అవుతారు.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు. మనుషులతో ఎంతటి పనైనా చేయించే శక్తి ఉన్న బలమైన ఎమోషన్ ఇది. తాజాగా.. కృష్ణాజిల్లా గillegal-affair;kumaar;manu;prema;tara;vijay;amarnath cave temple;police;love;traffic police;joseph vijay;eluru;uri;shaktiఅందగత్తెతో అక్రమ సంబంధం.. ఆ పోలీసు ప్రాణం తీసేసిందా..?అందగత్తెతో అక్రమ సంబంధం.. ఆ పోలీసు ప్రాణం తీసేసిందా..?illegal-affair;kumaar;manu;prema;tara;vijay;amarnath cave temple;police;love;traffic police;joseph vijay;eluru;uri;shaktiTue, 19 Jan 2021 09:00:00 GMTప్రేమ ఇది ఓ మైకం.. ప్రేమ ఇది ఓ పిచ్చి.. ప్రేమ ఇది శక్తి.. ఇలా ప్రేమ రూపాలు అనంతం.. మనిషిని ఇంతగా ప్రభావితం చేసే ఎమోషన్ ఇంకొకటి లేదు.. అందుకే ప్రేమ కోసం కొందరు రుషులవుతారు.. ప్రేమ కోసం కొందరు విజేతలవుతారు.. మరికొందరు అదే ప్రేమ కోసం పిచ్చివాళ్లవుతారు.. ఆ ప్రేమకు కామం కూడా తోడైతే ఇక అంతే సంగతులు.. ఆ మైకం ముందు హోదాలు, సంబంధాలు ఏవీ కనిపించవు..

ఈ కామం కారణంగా కొందరు హంతకులు అవుతారు.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటారు.  మనుషులతో ఎంతటి పనైనా చేయించే శక్తి ఉన్న బలమైన ఎమోషన్ ఇది. తాజాగా.. కృష్ణాజిల్లా గుడివాడ టూ టౌన్ ఎస్ఐ పిల్లి విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన అపార్ట్మెంట్ లో విజయ్ కుమార్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విజయ్ కుమార్ మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ఏలూరుకు చెందిన విజయ్ కుమార్, 2012 బ్యాచ్ యసై గా, హనుమాన్ జంక్షన్లో  మొదట బాధ్యతలు చేపట్టాడు. నూజివీడు కు చెందిన బ్యూటీషియన్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ ఆరోపణలతో విజయ్ కుమార్ అప్పట్లో సస్పెండ్ అయ్యాడు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత  తిరిగి విధుల్లో చేరిన విజయ్ కుమార్ గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోనీ పలు పోలీస్ స్టేషన్ల లో ఎస్సై గా బాధ్యతలు నిర్వహించారు.

విజయ్ కుమార్ కు మూడు నెల క్రితమే వివాహమైంది. అయితే.. భార్యను కాపురానికి తీసుకురాకుండా బ్యూటీషియన్ తోనే ఆయన అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. భార్యను కాపురానికి తీసుకురావడానికి వీళ్లేదంటూ బ్యూటిషియన్ ఒత్తిడి చేయడం వల్లే విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు  కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విజయ్ కుమార్ భౌతికకాయాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


టీఆర్ఎస్ ఆపరేషన్ సాగర్! స్వయంగా రంగంలోకి కేసీఆర్

తలంటడానికే జగన్ ని ఢిల్లీ పిలిపించారా..?

భూమా ఫ్యామిలీకి మ‌రో షాక్‌... 25 ఏళ్ల రికార్డుకు జ‌గ‌న్ బ్రేక్‌..!

వైసీపీలో మాస్ మ‌హ‌రాజ్ ఫాలోయింగ్ పెరిగిందా.. ఆమంచి గ్రాఫ్‌పై స‌ర్వే ఏం చెప్పింది..!

అధికార పార్టీకి అభ్యర్థులే లేరు!

రోజా ఎఫెక్ట్‌: వైసీపీలో ఈక్వేష‌న్లు మారుతున్నాయ్‌..!

తెలంగాణ‌లో కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు...ఏఏఐ ప‌చ్చ‌జెండా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>