Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-bangaru-bullodu-trailer-luck-for-allarodub75ec931-5e07-4282-abd6-c1fd9cc3abda-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allari-naresh-bangaru-bullodu-trailer-luck-for-allarodub75ec931-5e07-4282-abd6-c1fd9cc3abda-415x250-IndiaHerald.jpgఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు తీసి అన్ని సూపర్ హిట్లు అందుకునే అల్లరి నరేష్ ఈమధ్య పూర్తిగా కెరియర్ లో వెనకపడ్డాడు. 2019లో మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన నెక్స్ట్ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. బంగారు బుల్లోడు అంటూ బాలయ్య టైటిల్ తో తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు అల్లరోడు. ఈ సినిమాను గిరి డైరెక్ట్ చేశారు. నందిని నర్సింగ్ హోం సినిమాతో మెప్పించిన గిరి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.allari-naresh-bangaru-bullodu;mahesh;balakrishna;naresh;pooja hegde;allari naresh;maharshi;vijay;vijay deverakonda;cinema;maharshi 1;comedy;heroine;joseph vijay;josh;dwaraka;allari;devarakondaబంగారు బుల్లోడు అల్లరి నరేష్ కు లక్ తగిలెలా ఉంది..!బంగారు బుల్లోడు అల్లరి నరేష్ కు లక్ తగిలెలా ఉంది..!allari-naresh-bangaru-bullodu;mahesh;balakrishna;naresh;pooja hegde;allari naresh;maharshi;vijay;vijay deverakonda;cinema;maharshi 1;comedy;heroine;joseph vijay;josh;dwaraka;allari;devarakondaTue, 19 Jan 2021 23:39:43 GMTఅల్లరి నరేష్ ఈమధ్య పూర్తిగా కెరియర్ లో వెనకపడ్డాడు. 2019లో మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన నెక్స్ట్ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. బంగారు బుల్లోడు అంటూ బాలయ్య టైటిల్ తో తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు అల్లరోడు. ఈ సినిమాను గిరి డైరెక్ట్ చేశారు. నందిని నర్సింగ్ హోం సినిమాతో మెప్పించిన గిరి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ట్రైలర్ చూస్తే అల్లరోడికి ఈసారి హిట్టు పక్కా అనేలా ఉంది. తన మార్క్ కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరోయిన్ గా పూజా ఝవేరి నటించింది. విజయ్ దేవరకొండ ద్వారక సినిమాలో ఆమె నటించిన విషయం తెలిసిందే. బంగారు బుల్లోడు సినిమాను ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సినిమా ట్రైలర్ జోష్ చూస్తుంటే అల్లరి నరేష్ ఈసారి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నాడు.

సినిమా ట్రైలర్ లో కథ ఏంటన్నది తెలుస్తుంది. మరి ఈ కథను దర్శకుడు ఎలా ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించాడు అన్నది చూడాలి. అల్లరి నరేష్ మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అల్లరొడు సీరియస్ పాత్రలో నాంది సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో అల్లరి నరేష్ న్యూడ్ గా కూడా కొన్ని సీన్స్ లో నటించాడని తెలుస్తుంది. అల్లరి నరేష్ మాత్రం ఒకప్పటి నరేష్ ను గుర్తు చేసేలా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది. ట్రైలర్ అంతా సరదా సరదాగా సాగింది. అయితే సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని మాత్రం అర్ధమవుతుంది.     
 




వామ్మో .... రంగమ్మత్తో, ఏంటిది నిజమేనా...... ??

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>