MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sadferfgerfg-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sadferfgerfg-415x250-IndiaHerald.jpgరామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు ఆయన సినిమా అంటేనే జనాలకు అదో పిచ్చి. మరో ఇప్పుడు లేదా? అంటే అది మాత్రం చెప్పలేం. ఎందుకంటే వర్మ తన మేకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేశారు. డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు.వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ రూపంలో మరో వివాదానికి తెరలేపాడు.మొన్నటివరకు రొమాన్స్ జానర్ ను పట్టుకొని వేలాడిన వర్మ.. ఇప్పుడు మళ్లీ తన పంథా మార్చినట్లుగా అనిపిస్తుంది. కానీ ఏది చేసిన వివాదాస్పద అంశాలను లేవనెత్తడం మాత్రం మానలేదు.rgv;ram gopal varma;anand malayalam actor;rachana;ram pothineni;ram madhav;cinema;media;director;audio;posters;research and analysis wing;anand deverakondaక్లారిటీగా తెలంగాణను టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ...?క్లారిటీగా తెలంగాణను టార్గెట్ చేసిన రాంగోపాల్ వర్మ...?rgv;ram gopal varma;anand malayalam actor;rachana;ram pothineni;ram madhav;cinema;media;director;audio;posters;research and analysis wing;anand deverakondaTue, 19 Jan 2021 10:13:08 GMTరామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు ఆయన సినిమా అంటేనే జనాలకు అదో పిచ్చి. మరో ఇప్పుడు లేదా? అంటే అది మాత్రం చెప్పలేం. ఎందుకంటే వర్మ తన మేకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేశారు. డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు.వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ రూపంలో మరో వివాదానికి తెరలేపాడు.మొన్నటివరకు రొమాన్స్ జానర్ ను పట్టుకొని వేలాడిన వర్మ.. ఇప్పుడు మళ్లీ తన పంథా మార్చినట్లుగా అనిపిస్తుంది. కానీ ఏది చేసిన వివాదాస్పద అంశాలను లేవనెత్తడం మాత్రం మానలేదు.

 తాజాగా మ‌రో య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా వెబ్ సిరీస్ నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు..'ఇది మహాభారతం కాదు' అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు పోస్టర్ వీడియో విడుదల చేసి ప్రకటించాడు.యదార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న క‌ల్పిత చిత్రం అంటూ న్యాయ‌స్థానాల‌కు దొర‌క్కుండా త‌ను అనుకున్న‌ది చేసుకుంటూ వెళ్తున్నాడు.  దీనికి రచన సిరాశ్రీ కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఓవరాల్ పర్యవేక్షణ వర్మ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో పోస్టర్ ను వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.అయితే ఏంలేదనుకున్నా వర్మ ఇది మహాభారతం కాదు అనే టైటిల్ తోనే ఆసక్తి కలిగించాడనే చెప్పాలి. ప్రస్తుతం 'ఇది మహాభారతం కాదు' అనే ప్రకటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపది, కొట్లాట పెట్టిన గోపాల్ యాదవ్ గాని కథ’ ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్‌గా ఆర్జీవీ ప్ర‌క‌టించాడు. ఇక పోస్టర్ ఆడియోలో వర్మ మాట్లాడుతూ.. 'మహాభరతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని తెలంగాణలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని దీని ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ప్రకటన చూస్తే వర్మ పిచ్చి పీక్స్ లోకి వెళ్లిందని అర్ధమవుతుంది


థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !

టీఆర్ఎస్‌లో కీల‌క నేత‌ల వార్‌... కేటీఆర్ వ‌ద్ద‌కు పంచాయితీ...!

కొడాలి తిరుగులేని రివేంజ్‌తో దేవినేనికి దిమ్మ‌తిరిగి పోతోందిగా..!

తలంటడానికే జగన్ ని ఢిల్లీ పిలిపించారా..?

నేడు కాళేశ్వ‌రానికి కేసీఆర్‌... ఢిల్లీకి జ‌గ‌న్‌..

ఆ వాహనాలకు శుభవార్త వినిపించిన కేంద్రం..!!

భూమా ఫ్యామిలీకి మ‌రో షాక్‌... 25 ఏళ్ల రికార్డుకు జ‌గ‌న్ బ్రేక్‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>