Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/re-entryecee5696-244f-47ab-97b5-e6618727a7d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actors/re-entryecee5696-244f-47ab-97b5-e6618727a7d5-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం గొప్ప కమెడియన్. ఆయన చేసిన సినిమాలన్నీ అన్ని ఇన్ని కాదు. ఆయన నటనతో ప్రేక్షకులను నవ్వించి ఎంతోమంది అభిమానుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. బ్రహ్మానందం కామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని అది అభిమానులు తెలిపారు. కానీ ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం గారు ఆయన ఆరోగ్యం సమస్యలతో సినిమాలకు చాలా దూరం గా ఉంటున్నారు. అలాగే సినిమాలు తీయడం కూడా తగ్గించేశారు. బ్రహ్మానందం తన హార్ట్ సర్జరీ తర్వాత ఎక్కువగా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. కానీ ఆయన మళ్ళీ తన నటనతో చాలా రోజుల తర్వాత re entry;krishna vamshi;cinema;heart;comedy;comedian;hero;ranga marthandaరీ ఎంట్రీ ఇవ్వనున్న బ్రహ్మానందం?రీ ఎంట్రీ ఇవ్వనున్న బ్రహ్మానందం?re entry;krishna vamshi;cinema;heart;comedy;comedian;hero;ranga marthandaTue, 19 Jan 2021 10:00:00 GMTకామెడీ టైమింగ్ చాలా బాగుంటుందని అది అభిమానులు తెలిపారు. కానీ ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం గారు ఆయన ఆరోగ్యం సమస్యలతో సినిమాలకు చాలా దూరం గా ఉంటున్నారు. అలాగే సినిమాలు తీయడం కూడా తగ్గించేశారు. బ్రహ్మానందం తన హార్ట్ సర్జరీ తర్వాత ఎక్కువగా రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. కానీ ఆయన మళ్ళీ తన నటనతో చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

 ఒకప్పుడు సినిమాలో హీరో ఎవరు అయినప్పటికీ ఆ సినిమాలో కచ్చితంగా బ్రహ్మానందం ఉండేలా చూసుకునేవారు. ఒకప్పుడు సినిమాల్లో ఒక సినిమాకి హీరో తో పాటు కమెడియన్ కూడా అంతే అవసరం కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సినిమాలలో అసలు కనిపించడం లేదు.ఆయన గతంలో తన నటనతోఎన్నో మంచి మంచి అవార్డులు రివార్డులు పురస్కారాలు అందుకున్నాడు.

 కానీ కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న రంగమార్తాండ సినిమా సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బ్రహ్మానందం రోల్  ఇప్పటి వరకు చేసిన రోల్స్  కు భిన్నంగా ఉంటాయి అని తెలియని తెలిపారు.అంతేకాకుండా ఇకమీదట చేయబోయే సినిమాలన్నీ కూడా అలాగే ఉంటాయి అంటున్నారు.

 ఈ సినిమాలో బ్రహ్మానందం రోల్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ కి  బిన్నంగా ఉండటంలో ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యపోతారు  అంటున్నారు.గతంలో బ్రహ్మానందం తనదైనశైలిలో బాబాయ్ హోటల్ సినిమాలో ఒక సీరియస్ రోల్ లో నటించాడు.కానీ ఆ సినిమా తరువాత కమెడియన్ గా  కొనసాగాడు. ఇక మీదట రంగమార్తాండ సినిమా తరువాత బ్రహ్మీ సెకండ్ ఇన్నింగ్స్ లో సీరియస్ రోల్స్ చేస్తాడు అని చెప్తున్నారు కృష్ణవంశీ. అదే జరిగితే ఇన్నాళ్ళు నవ్వించి అలరించినా బ్రహ్మానందం ఇకమీదట ఏడిపిస్తారు అన్నమాట.


ఒకేసారి రెండు చిత్రాలను చేయనున్న మెగాస్టార్..?

కొడాలి తిరుగులేని రివేంజ్‌తో దేవినేనికి దిమ్మ‌తిరిగి పోతోందిగా..!

తలంటడానికే జగన్ ని ఢిల్లీ పిలిపించారా..?

నేడు కాళేశ్వ‌రానికి కేసీఆర్‌... ఢిల్లీకి జ‌గ‌న్‌..

ఆ వాహనాలకు శుభవార్త వినిపించిన కేంద్రం..!!

భూమా ఫ్యామిలీకి మ‌రో షాక్‌... 25 ఏళ్ల రికార్డుకు జ‌గ‌న్ బ్రేక్‌..!

వైసీపీలో మాస్ మ‌హ‌రాజ్ ఫాలోయింగ్ పెరిగిందా.. ఆమంచి గ్రాఫ్‌పై స‌ర్వే ఏం చెప్పింది..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>