Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakuld8bc7cf2-2dcb-4dc0-8c08-870e68a96498-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakuld8bc7cf2-2dcb-4dc0-8c08-870e68a96498-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు జిమ్ తో తెగ కుస్తీలు పడుతుండటం సహజం. ఒంటిని బలంగా, సన్నజాజిలా చేసి ఫిట్ గా ఉండటానికి గంటలు తరబడి జిమ్ లో గడిపేస్తుంటారు. అందులో కూడా రకుల్ ఫిజిక్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే ఈ బ్యూటీ ఎంత పనిలో ఉన్నా 4 గంటలైనా జిమ్ లో గడిపేస్తుందట. జిమ్ లో గడవని రోజు రోజులాగే ఉండదట ఈ ఢిల్లీ బ్యూటీకి. అందుకోసమే తరచూ జిమ్ లో వర్కౌట్లు చేస్తూ చెమట చిందిస్తోంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు సొంతంగా కూడా జిమ్ లు ఉన్నాయట.rakul;beauty;nithin;jeevitha rajaseskhar;rakul preet singh;delhi;bollywood;tamil;cheque;nithin reddy;indianజిమ్ లో జీవిత సత్యాలను చెబుతున్న రకుల్జిమ్ లో జీవిత సత్యాలను చెబుతున్న రకుల్rakul;beauty;nithin;jeevitha rajaseskhar;rakul preet singh;delhi;bollywood;tamil;cheque;nithin reddy;indianTue, 19 Jan 2021 15:00:00 GMTరకుల్ ఫిజిక్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాదనేది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే ఈ  బ్యూటీ ఎంత పనిలో ఉన్నా 4 గంటలైనా జిమ్ లో గడిపేస్తుందట. జిమ్ లో గడవని రోజు రోజులాగే ఉండదట ఈ ఢిల్లీ బ్యూటీకి. అందుకోసమే తరచూ జిమ్ లో వర్కౌట్లు చేస్తూ చెమట చిందిస్తోంది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ కు సొంతంగా కూడా జిమ్ లు ఉన్నాయట.
 ఈ బ్యూటీ ఒకవైపు సినిమాల్లో భారీగానే సంపాదిస్తూనే మరోవైపు జిమ్ సెంటర్ల ద్వారా కూడా భారీగానే సంపాదిస్తోంది. తన జిమ్ లో కూడా ఈ చిన్నది వర్కౌట్లు చేస్తుంటారు అప్పుడప్పుడు.  ఆ వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను కూడా అప్పుడప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటారు. కాగా ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింత్ తాజాగా తన వర్కౌట్లు చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. ఆ వీడియోలో ఈ చిన్నది అప్ అండ్ డౌన్ స్వ్కాట్స్ చేస్తూ కనిపించారు. దీనితో పాటుగా రకుల్ ఈ వీడియోకు ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ ను కూడా జత చేశారు.  

‘జీవితంలో ఎన్నో ఎగుడు దిగుడులు ఉంటాయి. వాటినే నేను స్వ్కాట్స్ అని పిలుస్తానని కామెంట్ చేసింది ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అలాగే బర్న్, స్ట్రాంగ్ ఈజ్ ద న్యూ సెక్సీ, ఫిట్ నెస్ ఎంథూజియాస్ట్ అనే హ్యాష్ ట్యాగ్ లు కూడా పెట్టేసింది. జిమ్ లో ఈ  చిన్నది చెబుతున్న జీవిత సత్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.  ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నితిన్ చెక్ సినిమాలో నటిస్తోంది. దీనితో పాటుగా తమిళ్ లో కమల్ హాజన్ ఇండియన్ 2 సినిమాలో కూడా నటిస్తోంది. వీటితో పాటుగా బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తోంది.




"సర్కారు వారి పాట".. పాన్ ఇండియా సినిమాగా రాబోతుందా..!!

పవన్ విషయంలో అనసూయ మళ్ళీ ఆ తప్పు చేస్తుందా...?

షాకింగ్: రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై

వేర్ ఈజ్ ఉమా కొనసాగుతున్న హై డ్రామా !

అమెరికా కొత్త అధ్యక్షుడికి ప్రాణ హాని...!

షాకింగ్: ఉమాకు పది సార్లు ఫోన్ చేసిన కొడాలి నానీ

యువ భారత్ విజయాన్ని ఒడిసిపట్టింది.. ఆసీస్ అహంకారాన్ని తుడిచిపెట్టింది




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>