Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vehiclea595374d-125d-4ad5-b690-5a7ca510f5c9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vehiclea595374d-125d-4ad5-b690-5a7ca510f5c9-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో రోడ్డు నిబంధనలను అతిక్రమించడం అన్నది సర్వసాధారణంగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే రోడ్డు నిబంధనలు అతిక్రమించడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు... అందుకే రోడ్డు నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలి అని అధికారులు ఎన్నిసార్లు అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ ఏదో ఒక విధంగా వాహనదారులు రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనvehicle;amala akkineni;police;capital;central governmentవాహనదారులు తస్మాత్ జాగ్రత్త.. కేంద్రం కొత్త రూల్..?వాహనదారులు తస్మాత్ జాగ్రత్త.. కేంద్రం కొత్త రూల్..?vehicle;amala akkineni;police;capital;central governmentTue, 19 Jan 2021 11:00:00 GMTకేంద్ర ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టినప్పటికీ ఏదో ఒక విధంగా వాహన దారులు రోడ్డు నిబంధనలు అతిక్రమిస్తూ  ఉన్నారు.



 ఈ క్రమం లోనే రోడ్డు నిబంధన లను అతిక్రమిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారకులుగా మారిపోతున్న ఎంతో మంది వాహన దారుల  భరతం పట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎంతో కఠిన నిబంధనలు అమలు లోకి తెస్తుంది అన్న విషయం తెలిసిందే.  ఇక కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన కఠిన నిబంధనల కారణంగా..  ఒక్కసారి పోలీసులకు దొరికారు అంటే వాహనదారుల జేబుకు చిల్లు పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జరిమానా లకు భయపడి ఎంతోమంది వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలుపాటిస్తూ వాహనాలు నడుపుతున్నారు.



 ఈ క్రమంలోనే మరోసారి వాహనదారులు అందర్నీ కూడా రోడ్డు నిబంధనలు పాటించే విధంగా చేసేందుకు మరో కొత్త రూల్  కేంద్రం త్వరలో అమలులోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. వాహనదారులు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పటికీ కూడా రెండేళ్ల వరకూ నిబంధనల అతిక్రమణ ను పరిగణలోకి తీసుకుంటారు.  ఒకవేళ రెండేళ్లలో  నిబంధనలు మీరితే ఇక ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసే సమయంలో ప్రీమియం ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా కేంద్రం ఈ కొత్త రూల్ అమలులోకి తీసుకు వచ్చేందుకు నిర్ణయించింది.  ముందుగా ఈ కొత్త రూల్  దేశ రాజధాని ఢిల్లీలో అమలులోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రభాస్ ‘ఆదిపురుష్’మోషన్ క్యాప్చర్ మొదలైందోచ్

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!

థియేటర్స్ కలెక్షన్స్ వాస్తవ పరిస్థితి పై అంతర్మధనంలో ఇండస్ట్రీ వర్గాలు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>