PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bjp6626e59a-176e-4e64-96b3-0997921d34a2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/bjp6626e59a-176e-4e64-96b3-0997921d34a2-415x250-IndiaHerald.jpgదక్షిణాది రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి బలపడడానికి కొన్ని కొన్ని అంశాలను టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తప్పులను ఎక్కువగా హైలెట్ చేసే ప్రయత్నం చేస్తూనే ముందుకు వెళ్తుంది. కర్ణాటక మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక న్యూస్ చానల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో పేరు పొందిన ఒbjp;view;amala akkineni;sriram;hyderabad;bharatiya janata party;amaravati;andhra pradesh;karnataka - bengaluru;telangana;television;chennai;partyషాకింగ్: బిజెపి కొత్త ఛానల్... జై శ్రీరాంషాకింగ్: బిజెపి కొత్త ఛానల్... జై శ్రీరాంbjp;view;amala akkineni;sriram;hyderabad;bharatiya janata party;amaravati;andhra pradesh;karnataka - bengaluru;telangana;television;chennai;partyTue, 19 Jan 2021 12:00:00 GMTకర్ణాటక మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కాస్త ఎక్కువగానే ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక న్యూస్ చానల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో పేరు పొందిన ఒక జర్నలిస్టుని హైదరాబాద్ పంపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఆయన ద్వారా ఒక ఛానల్ ని స్థాపించే ఆలోచనలో బీజేపీ ఉందని సమాచారం. అలాగే ఆయన విషయంలో ఇప్పుడు కొన్ని వ్యూహాలు కూడా అమలు చేయాలని బిజెపి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి అనేది ఒక్కసారి చూస్తే... ఇప్పటివరకు ప్రముఖ జర్నలిస్టులు కేవలం టీవీ డిబేట్ లలో మాత్రమే పాల్గొనడం మనం చూసే వాళ్ళం. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో బీజేపీ క్షేత్రస్థాయిలో కి వెళ్ళాలి అంటే బిజెపి విధానాల విషయంలో ప్రజల్లో మద్దతు రావాల్సి ఉంది.

కాబట్టి సదరు జర్నలిస్టు ప్రజలను నేరుగా ఇంటర్వ్యూ చేసే విధంగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ పెద్దలు ఒక కార్యాచరణ సిద్ధం చేసి సదరు జర్నలిస్టుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే సదరు జర్నలిస్టు హైదరాబాద్ లో దిగి ఆ తర్వాత అమరావతి, చెన్నై వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు రోడ్ మ్యాప్ కూడా తయారు చేశారని సమాచారం. అయితే ఛానల్ కి పేరు ఏం పెట్టాలి ఏంటనే దానిపై మాత్రం స్పష్టత లేదు అని అంటున్నారు. అయితే జై శ్రీరామ్ పేరుతో ఈ ఛానల్ ని బిజెపి స్థాపించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.


కమల్ హాసన్‌కు సర్జరీ.. లేఖ విడుదల చేసిన కూతుళ్లు, వైద్యులు

పూళ్ల గ్రామంలో మూర్ఛ వ్యాధి.. ఆందోళనలో స్థానికులు..

బాలయ్య.. బోయపాటి సర్ ప్రైజ్ ?

బంపర్ ఆఫర్.. కారు కొంటే.. డిస్కౌంట్ తో మరో కారు కొనచ్చు...?

శ్రీవారి కొండ పై పరుగులు పెట్టిన భక్తులు.. ఏం జరిగిందో తెలుసా..?

ఏపీలో అద్వానీ వారసుడు ?

ఆ డైరెక్ట‌ర్‌కు బాల‌య్య అపాయింట్‌మెంట్ లేదు... ఇంత చెత్త సినిమానా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>