Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chammak-chandra-jabardasth13639639-ed5c-44b0-8e6f-8c4196c6e984-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chammak-chandra-jabardasth13639639-ed5c-44b0-8e6f-8c4196c6e984-415x250-IndiaHerald.jpgజబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్న చమ్మక్ చంద్ర మెగా బ్రదర్ నాగబాబుతో జబర్దస్త్ నుండి జీ తెలుగు అదిరింది షోకి షిఫ్ట్ అయ్యాడు. జబర్దస్త్ డైరక్టర్స్ నితిన్, భరత్ లు బయటకు రావడం వారికి అండగా ఉండేందుకు నాగబాబు కూడా జబర్దస్త్ ఎగ్జిట్ అవడం.. ఆ తర్వాత చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వారు బయటకు రావడం జరిగింది. కొన్నాళ్లు అదిరింది.. మరికొన్నాళ్లు బొమ్మ అదిరిందిగా నడిపించిన ఆ షో ఈమధ్య కొన్ని వారాలుగా రావట్లేదుchammak-chandra;nithin;bharath;chammak chandra;sri bharath;telugu;jabardasth;comedian;nithin reddy;march;nagababu;adirindiచమ్మక్ చంద్ర వాట్ నెక్స్ట్..?చమ్మక్ చంద్ర వాట్ నెక్స్ట్..?chammak-chandra;nithin;bharath;chammak chandra;sri bharath;telugu;jabardasth;comedian;nithin reddy;march;nagababu;adirindiTue, 19 Jan 2021 22:00:00 GMTజబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా క్రేజ్ తెచ్చుకున్న చమ్మక్ చంద్ర మెగా బ్రదర్ నాగబాబుతో జబర్దస్త్ నుండి జీ తెలుగు అదిరింది షోకి షిఫ్ట్ అయ్యాడు. జబర్దస్త్ డైరక్టర్స్ నితిన్, భరత్ లు బయటకు రావడం వారికి అండగా ఉండేందుకు నాగబాబు కూడా జబర్దస్త్ ఎగ్జిట్ అవడం.. ఆ తర్వాత చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ లాంటి వారు బయటకు రావడం జరిగింది. కొన్నాళ్లు అదిరింది.. మరికొన్నాళ్లు బొమ్మ అదిరిందిగా నడిపించిన ఆ షో ఈమధ్య కొన్ని వారాలుగా రావట్లేదు. షోని పూర్తిగా ఆపేశారా లేక కాన్సెప్ట్ మార్చి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర సూపర్ స్కిట్స్ వేశాడు. ఇప్పుడు అందులో చెప్పుకునే స్టార్ కమెడియన్స్ తో ఈక్వల్ గా చమ్మక్ చంద్ర ఉన్నాడు. అయితే జీ తెలుగు, అదిరింది టీం నుండి చమ్మక్ చంద్ర మళ్లీ తిరిగి జబర్దస్త్ కు వచ్చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. షో నడిస్తే అందులో చేసే అవకాశం ఉంది కాని షో సరిగా నడవకపోవడంతో బొమ్మ అదిరిందికి చమ్మక్ చంద్ర గుడ్ బై చెప్పేస్తున్నాడని తెలుస్తుంది.

అక్కడ ఎగ్జిట్ అవడం ఓకే ఇక్కడ ఎంట్రీ ఉంటుందా లేదా అన్నది డౌట్ అంటున్నారు. ఒకసారి జబర్దస్త్ ను కాదని వెళ్లాడు కాబట్టి దాదాపు చమ్మక్ చంద్రకు జబర్దస్త్ లో నో ఎంట్రీ బోర్డ్ చూపిస్తారు. అలా కాకుండా జబర్దస్త్ మీద ఉన్న నెగటివ్ మార్క్ తొలగించుకునేలా చమ్మక్ చంద్రకు జబర్దస్త్ లో ఛాన్స్ ఇస్తే మాత్రం మళ్లీ చమ్మక్ చంద్ర తన ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంది. జీ తెలుగులో ఎందుకు షో ఆగిందో వివరాలు తెలియదు కాని బొమ్మ అదిరిందికి అనుకున్నంత రేంజ్ లో రెస్పాన్స్ రావట్లేదు కాని ఖర్చు మాత్రం భారీగా అవుతుందని ఇన్నర్ టాక్.




మోనాల్ పై ఎక్కువైనా ట్రోల్ల్స్....

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>