PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/this-is-the-real-sisal-challenge-vamsi-into-the-fieldfe98e61b-a5b6-42ce-aad5-d75216ada347-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/this-is-the-real-sisal-challenge-vamsi-into-the-fieldfe98e61b-a5b6-42ce-aad5-d75216ada347-415x250-IndiaHerald.jpgతాజాగా ఉమా ఈ రోజు గొల్ల‌పూడిలో ఒక రోజు దీక్ష‌కు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ మీడియాతో మాట్లాడుతూ ఉమాపై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు. ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు, వ‌దిన‌ను చంపిన ఉమా రాజ‌కీయాల్లో విలువ‌లు గురించి మాట్లాడ‌డం చాలా కామెడీగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. ద‌మ్ముంటే ఉమా త‌మ‌తో చ‌ర్చ‌కు రావాల‌ని.. చ‌ర్చ‌కు తాము రెడీగా ఉన్నామ‌ని.. ప్లేస్‌, టైమ్‌, డేట్ ఉమా ఫిక్స్ చేయాల‌ని వంశీ స‌వాల్ విసిరారు. ఒక‌ట‌ని .. రెండు అనిపించుకోవ‌డం ఉమాకు అల‌వాటే అని వంశీ ఎద్దేవా చేశారు. ఇక ఉమా ఓvamsi;nani;kodali nani;vamsi;devineni avinash;foot ball;kesineni nani;mla;minister;letter;tdp;ycp;butter;research and analysis wing;reddy;partyఇది క‌దా అస‌లు సిస‌లు స‌వాల్ అంటే... రంగంలోకి వంశీఇది క‌దా అస‌లు సిస‌లు స‌వాల్ అంటే... రంగంలోకి వంశీvamsi;nani;kodali nani;vamsi;devineni avinash;foot ball;kesineni nani;mla;minister;letter;tdp;ycp;butter;research and analysis wing;reddy;partyTue, 19 Jan 2021 17:48:16 GMTటీడీపీ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు త‌మ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు, తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు వైసీపీలోని నేత‌ల‌నే కాకుండా... త‌మ పార్టీలో కూడా ఎంతో మందిని అణ‌గ‌దొక్కే ప్ర‌య‌త్నం చేశారు. ఆ మాట‌కు వస్తే ఇప్పుడు వైసీపీ మంత్రిగా ఉన్న కొడాలి నాని నుంచి మొద‌లు పెడితే వ‌ల్ల‌భ‌నేని వంశీ, దాస‌రి బాల‌వ‌ర్థ‌న్ రావు, ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు, కేశినేని నాని, నెట్టెం ర‌ఘురాం, మండ‌లి బుద్ధప్ర‌సాద్ ఇలా చాలామంది నేత‌లు ఉమా దెబ్బ‌కు రాజ‌కీయంగా వెన‌క‌ప‌డిపోయారు.

అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు.. పైగా ఇది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం. దీంతో ఇప్పుడు ఉమాను వ్య‌తిరేకించే వారంతా ఏక‌మ‌వుతున్నారు. ముఖ్యంగా మంత్రి కొడాలి నానితో పాటు  గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఓ ఆటాడుకుంటున్నారు. వీరిద్ద‌రు అయితే ఉమాను ఫుట్ బాల్ ఆడేసుకుంటున్నారు. తాజాగా ఉమా ఈ రోజు గొల్ల‌పూడిలో ఒక రోజు దీక్ష‌కు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వంశీ మీడియాతో మాట్లాడుతూ ఉమాపై తీవ్రంగా విరుచుకు ప‌డ్డారు.

ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన చంద్ర‌బాబు, వ‌దిన‌ను చంపిన ఉమా రాజ‌కీయాల్లో విలువ‌లు గురించి మాట్లాడ‌డం చాలా కామెడీగా ఉంద‌ని ఎద్దేవా చేశారు. ద‌మ్ముంటే ఉమా త‌మ‌తో చ‌ర్చ‌కు రావాల‌ని.. చ‌ర్చ‌కు తాము రెడీగా ఉన్నామ‌ని.. ప్లేస్‌, టైమ్‌, డేట్ ఉమా ఫిక్స్ చేయాల‌ని వంశీ స‌వాల్ విసిరారు.  ఒక‌ట‌ని .. రెండు అనిపించుకోవ‌డం ఉమాకు అల‌వాటే అని వంశీ ఎద్దేవా చేశారు. ఇక ఉమా ఓ లోఫ‌ర్ అని కూడా ఎద్దేవా చేశారు.

ఏదేమైనా గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు ఉమా వంశీ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి జ‌ర‌గ‌కుండా నానా ఇబ్బందులు పెట్టాడ‌న్న‌ది వాస్త‌వం. ఇప్పుడు సందు దొరికింది క‌దా ? అని ఉమాను వంశీ ఓ ఆటాడేసుకుంటున్నాడు. 


ప్లాన్ ప్రకారమే భర్తను హతమార్చింది.. తెలివిగా తప్పించుకోవాలనుకుంది కానీ?

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్..ఈ నలుగురు హీరోలు ఒకే సమస్యతో బాధపడుతున్నారట

ఎన్డియేలోకి తెరాస ఖాయం...?

ఆర్ఆర్ఆర్ తాజా అప్డేట్: ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులకు పండగ లాంటి వార్త

తెరాస ఎంపీ జంప్...?

షాకింగ్: ఖమ్మం జిల్లా నేతకు బిజెపి సిఎం సీటు ఆఫర్

బాబోయ్ అనంతపురం జిల్లాలో నాటు బాంబులట.. మరి అవి ఎవరిని చంపడానికి చేశారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>