MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-firs-movie895f59e9-a3fe-4d99-9bc1-52cb5a2755c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-firs-movie895f59e9-a3fe-4d99-9bc1-52cb5a2755c7-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని హీరో.. టాలివుడ్ ను ఏలుతున్న అగ్రకథానాయకుడు. ఆయన ఫస్ట్ టైం సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నారో చాలా మందికి తెలియదు. డైరెక్టర్ ఎంపిక దగ్గర నుంచి సినిమా ప్రొమోషన్ వరకు ఆచి తూచి అడుగులేశారు. pawan kalyan firs movie;pawan;chiranjeevi;kalyan;kushi;nageshwara rao akkineni;pawan kalyan;cinema;telugu;remake;director;hero;girl;heroine;posters;akkada ammai ikkada abbai;chitramపవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!pawan kalyan firs movie;pawan;chiranjeevi;kalyan;kushi;nageshwara rao akkineni;pawan kalyan;cinema;telugu;remake;director;hero;girl;heroine;posters;akkada ammai ikkada abbai;chitramTue, 19 Jan 2021 19:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. పరిచయం అక్కర్లేని హీరో.. టాలివుడ్ ను ఏలుతున్న అగ్రకథానాయకుడు. ఆయన ఫస్ట్ టైం సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఎన్నిజాగ్రత్తలు తీసుకున్నారో చాలా మందికి తెలియదు. డైరెక్టర్ ఎంపిక దగ్గర నుంచి సినిమా ప్రొమోషన్ వరకు ఆచి తూచి అడుగులేశారు. ఫస్ట్ ఎంట్రీతోనే రికార్డ్స్ క్రియేట్ చేయాలని పక్కాగా ప్లాన్ తో ముందుకెళ్లారు. హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని నిర్ణయించగానే.. దర్శకుడిగా ఈవీవీ సత్యనారాయణ ను ఎంపిక చేశారు. హీరోయిన్ గా అక్కినేని వారసురాలు సుప్రియను తీసుకుని అటు మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటు అక్కినేని అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  

పవన్ లాంచింగ్ కోసం ప్రొమోషన్ విషయంలో ఎక్కడా తగ్గలేదు ఈవీవీ. ఆయన చేసిన ప్రొమోషన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలతో ఈ అబ్బాయి ఎవరు అంటూ వాల్ పోస్టర్స్ అంటించి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. సినిమా విడుదలకు ముందు ఇతడే మన కళ్యాణ్ అంటూ మరో పోస్టర్ విడుదల చేశారు. చిరంజీవి తమ్ముడు అంటూ అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చేసిన ఫీట్స్ అన్ని కూడా రియల్ గా ఎంతో కష్టపడి చేసినవి కావడం గమనించాల్సిన విషయం. ఇక పవన్ కళ్యాణ్ సరసన నటించిన సుపీరియా మాత్రం హీరోయిన్ గా పనికిరాని అని డిసైడ్ అయ్యి సినిమాలకు గుడ్ బాయ్ చెప్పింది. ఇన్ని కష్టనష్టాలకు ఓర్చి తీస్తే వచ్చిందే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అయితే ఈ సినిమా యావరేజ్ గా నిలిచినా పవన్ కళ్యాణ్ కెరీర్ మాత్రం దూసుకుపోయింది. తర్వాత వచ్చిన ఖుషీ సినిమా తో పవన్ కళ్యాణ్ స్టారైపోయాడు. 


స్థానిక ఎన్నికలకు గడువు మూడు రోజులే...?

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

వివాదాల్లో యశ్‌.. విజయ్‌ సేతుపతి !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>