MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/ligerc147c889-4a3d-4561-9629-aa56c0d93cdb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/ligerc147c889-4a3d-4561-9629-aa56c0d93cdb-415x250-IndiaHerald.jpgరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిన్న లైగర్ ఫస్ట్ లుక్ తో అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.. టాలీవుడ్ లో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన హీరోగా విజయ్ దేవరకొండ ఇంతటి స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. తెరపైకి రావడమే ఉప్పెన లా దూసుకొచ్చి సముద్రంలా మారిపోయాడు. యాక్టింగ్ లో, లుక్ లో, ఓ కొత్త ట్రెండ్ ని సృliger;ananya pandey;karan johar;ananya;kushi;puri jagannadh;vijay;vijay deverakonda;india;korcha;bollywood;tollywood;cinema;telugu;arjun reddy;kanna lakshminarayana;producer;producer1;hero;vegetable market;sea;heroine;joseph vijay;posters;romantic;arjun 1;reddy;ananya nagalla;devarakondaరౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొట్టాల్సిందే..?రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సారి హిట్ కొట్టాల్సిందే..?liger;ananya pandey;karan johar;ananya;kushi;puri jagannadh;vijay;vijay deverakonda;india;korcha;bollywood;tollywood;cinema;telugu;arjun reddy;kanna lakshminarayana;producer;producer1;hero;vegetable market;sea;heroine;joseph vijay;posters;romantic;arjun 1;reddy;ananya nagalla;devarakondaTue, 19 Jan 2021 09:00:00 GMTవిజయ్ దేవరకొండ నిన్న లైగర్ ఫస్ట్ లుక్ తో అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.. టాలీవుడ్ లో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన హీరోగా విజయ్ దేవరకొండ ఇంతటి స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. తెరపైకి రావడమే ఉప్పెన లా దూసుకొచ్చి సముద్రంలా మారిపోయాడు. యాక్టింగ్ లో, లుక్ లో, ఓ కొత్త ట్రెండ్ ని సృష్టించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. అయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా ని ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారంటే ఆ సినిమా ఎంతటి ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఆ లుక్ కి ప్రేక్షకులనుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి తగిన రొమాంటిక్ యాక్షన్ మూవీ నే పూరీ తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలో 'అనన్య పాండే' హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనన్యసినిమా లో నటించడం విశేషం అయితే కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాత కావడం మరింత విశేషం..

తెలుగుతో పాటు ఇతర భాషల్లోను త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు.  విజయ్ దేవరకొండకిగల క్రేజ్ కారణంగా  బడ్జెట్ విషయంలో వెనకాడకపోవడంలో అర్థం ఉంది. అలాగే భారీస్థాయిలో విడుదల చేయడంలోను అర్థం ఉంది. అయితే ఆ క్రేజ్ ను .. మార్కెట్ ను నిలబెట్టుకోవలసిన బాధ్యత మాత్రం విజయ్ దేవరకొండపైనే ఉంది. క్రేజ్ .. మార్కెట్ వాల్యూ ఎప్పుడూ ఒకేలా ఉండవు .. హిట్ పడకపోతే అవి పల్స్ రేటుకన్నా దారుణంగా పడిపోతాయి. అందుకోసమే ఇక్కడ హిట్టుకోసం ఒట్టుపెట్టుకు కూర్చుంటారు. అలాంటి హిట్ విజయ్ దేవరకొండకి పడక చాలాకాలమే అయింది. ఈ సినిమా తో అయినా హిట్ కొట్టాలని ఆశిద్దాం..


టీఆర్ఎస్ ఆపరేషన్ సాగర్! స్వయంగా రంగంలోకి కేసీఆర్

తలంటడానికే జగన్ ని ఢిల్లీ పిలిపించారా..?

భూమా ఫ్యామిలీకి మ‌రో షాక్‌... 25 ఏళ్ల రికార్డుకు జ‌గ‌న్ బ్రేక్‌..!

వైసీపీలో మాస్ మ‌హ‌రాజ్ ఫాలోయింగ్ పెరిగిందా.. ఆమంచి గ్రాఫ్‌పై స‌ర్వే ఏం చెప్పింది..!

అధికార పార్టీకి అభ్యర్థులే లేరు!

రోజా ఎఫెక్ట్‌: వైసీపీలో ఈక్వేష‌న్లు మారుతున్నాయ్‌..!

తెలంగాణ‌లో కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు...ఏఏఐ ప‌చ్చ‌జెండా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>