Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-liger-first-look-puri-jagannatha14a4132-8d3d-4bf9-b80a-4542031c4b58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-liger-first-look-puri-jagannatha14a4132-8d3d-4bf9-b80a-4542031c4b58-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణంలో పూరీ, ఛార్మి కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. లైగర్ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రౌడీ హీరో ఫ్యాన్స్ ను మెప్పించింది. డేరింగ్ హీరోకి డ్యాషింగ్ డైరక్టర్ పర్ఫెక్ట్ మ్యాచ్ గా కుదిరి చేస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. puri-vijay-liger-budget;business;karan johar;charmi kaur;dharma;vijay;vijay deverakonda;india;cinema;hero;heroine;joseph vijay;posters;dharma productions;devarakondaలైగర్ కు అంత బడ్జెట్టా.. పూరీ రిస్క్ చేస్తున్నాడా..!లైగర్ కు అంత బడ్జెట్టా.. పూరీ రిస్క్ చేస్తున్నాడా..!puri-vijay-liger-budget;business;karan johar;charmi kaur;dharma;vijay;vijay deverakonda;india;cinema;hero;heroine;joseph vijay;posters;dharma productions;devarakondaTue, 19 Jan 2021 21:45:23 GMTవిజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ లో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. సినిమా నిర్మాణంలో పూరీ, ఛార్మి కూడా భాగస్వామ్యులు అవుతున్నారు. లైగర్ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రౌడీ హీరో ఫ్యాన్స్ ను మెప్పించింది. డేరింగ్ హీరోకి డ్యాషింగ్ డైరక్టర్ పర్ఫెక్ట్ మ్యాచ్ గా కుదిరి చేస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ ప్లాన్ చేశారు.

సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కొత్త వార్తలు వినిపిస్తున్నయి.. సినిమాను పూరీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం లైగర్ సినిమా 125 కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కిస్తున్నట్టు టాక్. ఇంతవరకు విజయ్ సినిమాల్లో ఏదో ఈ రేంజ్ బడ్జెట్ పెట్టలేదు. విజయ్ దేవరకొండ సినిమాలు సూపర్ హిట్ అయినా మొత్తం వసూళ్లు కూడా 100 కోట్లు దాటలేదు. అలాంటిది అతనితో అంత బడ్జెట్ సినిమా అంటే రిస్క్ అన్నట్టే.

అయితే పూరీ రాసుకున్న కథకు.. విజయ్ దేవరకొండ ఇమేజ్ కు.. ముఖ్యంగా నేషనల్ వైడ్ రిలీజ్ చేసే సినిమా కాబట్టి ఈ బడ్జెట్ మ్యాచ్ అవుతుందని అంటున్నారు. ఎలాగు ప్రీ రిలీజ్ బిజినెస్ సగం బడ్జెట్ కవర్ చేస్తుంది. ఇక మిగిలిన రెవిన్యూ డిజిటల్, శాటిలైట్స్ తో పాటుగా వసూళ్ల రూపంలో వస్తాయని అంటున్నారు. మొత్తానికి లిమిటెడ్ బడ్జెట్ తో అనుకున్న పూరీ, విజయ్ దేవరకొండ ల లైగర్ సినిమా 120 కోట్ల పైన బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.             




మోనాల్ పై ఎక్కువైనా ట్రోల్ల్స్....

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>