MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr10e392fe-b50e-4101-857b-d311fee14130-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr10e392fe-b50e-4101-857b-d311fee14130-415x250-IndiaHerald.jpgలక్ష్మీ పార్వతి ఏమి చేసినా అది సంచలనమే అందుకే ఆమె ఎప్పుడు చూసినా వార్తలలో ఉంటుంది. నిన్న నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి శ్రద్ధాంజలి ఘటించిన లక్ష్మీపార్వతి మీడియా వర్గాలతో మాట్లాడుతూ చేసిన ప్రకటన అత్యంత ఆశ్చర్యంగా మారిది. అంతేకాదు లక్ష్మీపారావతి చేసిన కామెంట్స్ నందమూరి ఫ్యామిలీ సభ్యులకు కూడ షాక్ ఇచ్చినట్లు సమాచారం.ntr;ntr;jr ntr;kalyan;kalyan ram;nandamuri mokshagna teja;parvathi;ram pothineni;media;doctor;lakshmi devi;shradda kapoor;nandamuri taraka rama rao;lakshmi parvathi;anandamఎన్టీఆర్ ఘాట్ దగ్గర లక్ష్మీపార్వతి ప్రకటనకు షాక్ అయిన నందమూరి ఫ్యామిలీ !ఎన్టీఆర్ ఘాట్ దగ్గర లక్ష్మీపార్వతి ప్రకటనకు షాక్ అయిన నందమూరి ఫ్యామిలీ !ntr;ntr;jr ntr;kalyan;kalyan ram;nandamuri mokshagna teja;parvathi;ram pothineni;media;doctor;lakshmi devi;shradda kapoor;nandamuri taraka rama rao;lakshmi parvathi;anandamTue, 19 Jan 2021 08:00:00 GMTలక్ష్మీ పార్వతి ఏమి చేసినా అది సంచలనమే అందుకే ఆమె ఎప్పుడు చూసినా వార్తలలో ఉంటుంది. నిన్న నందమూరి తారక రామారావు 25వ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి శ్రద్ధాంజలి ఘటించిన లక్ష్మీపార్వతి మీడియా వర్గాలతో మాట్లాడుతూ చేసిన ప్రకటన అత్యంత ఆశ్చర్యంగా మారిది. అంతేకాదు లక్ష్మీపారావతి చేసిన కామెంట్స్ నందమూరి ఫ్యామిలీ సభ్యులకు కూడ షాక్ ఇచ్చినట్లు సమాచారం.


నందమూరి తారకరామారావు  తన కుటుబం లో పుట్టాడు అంటూ ఆమె నిన్న ఒక సంచలన ప్రకటన చేసింది. తనకు మనవడు పుట్టాడు అని చెపుతూ తన మనవడు ‘లిటిల్ ఎన్టీఆర్’ అంటూ ఆమె కామెంట్ చేయడమే కాకుండా తన మనవడు కు ఎన్టీఆర్ ఆశిస్సులు ఉన్నాయని చెపుతూ ఎన్టీఆర్ స్పూర్తితో  తన మనవడు ఎదగడం ఖాయం అంటూ ఆమె చేసిన కామెంట్స్ మీడియాకు మాత్రమే కాకుండా రాజకీయ వర్గాలకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు సంచాల వార్తగా మారింది.


ఇప్పటి వరకు ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగించే మనవల లిస్టులో జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న కళ్యాణ్ రామ్ మోక్షజ్ఞ లు ప్రధమ వరసలో నిలుస్తారు. అయితే ఇప్పుడు లక్ష్మీపార్వతి మనవడు కూడ ఈ లిస్టులో చేర్చడం ఒక విధంగా ఆశక్తి కలిగించే విషయం. ఎన్టీఆర్ ను పెళ్ళి చేసుకునే ముందు లక్ష్మీపార్వతి కి హరికథ కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావుతో పెళ్ళి జరిగింది. వారిద్దరికీ పుట్టిన కొడుకు ఇప్పుడు డాక్టర్ గా మారాడు. ఆయనకు ఇప్పుడు కొడుకు పుట్టడంతో ఆనందంలో పడ్డ లక్ష్మీపార్వతి తనకు పుట్టిన మనవడును లిటిల్ ఎన్టీఆర్ గా భావిస్తున్నారు.


వాస్తవానికి లక్ష్మీపార్వతి మనవడు ఏవిధంగా నందమూరి వంశానికి చెందుతాడు అన్న విషయమై క్లారిటీ లేకపోయినా ఎన్టీఆర్ అర్థాంగి గా లక్ష్మీపార్వతి తన మనవడు లిటిల్ ఎన్టీఆర్ ను నందమూరి వంశ వారసుడు గా చేయడం ఎన్టీఆర్ 25వ వర్థంతి రోజున హైలెట్..  




తలంటడానికే జగన్ ని ఢిల్లీ పిలిపించారా..?

భూమా ఫ్యామిలీకి మ‌రో షాక్‌... 25 ఏళ్ల రికార్డుకు జ‌గ‌న్ బ్రేక్‌..!

వైసీపీలో మాస్ మ‌హ‌రాజ్ ఫాలోయింగ్ పెరిగిందా.. ఆమంచి గ్రాఫ్‌పై స‌ర్వే ఏం చెప్పింది..!

అధికార పార్టీకి అభ్యర్థులే లేరు!

రోజా ఎఫెక్ట్‌: వైసీపీలో ఈక్వేష‌న్లు మారుతున్నాయ్‌..!

తెలంగాణ‌లో కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు...ఏఏఐ ప‌చ్చ‌జెండా..

కర్నూలు పాలిటిక్స్‌లో ట్విస్ట్: టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిన జ‌స్వంతి ఎవ‌రు...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>