PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-delhi-tour-to-meet-smith-shah2611d542-598b-47c2-9391-dad9d8731a1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-delhi-tour-to-meet-smith-shah2611d542-598b-47c2-9391-dad9d8731a1f-415x250-IndiaHerald.jpgఏపీ లో ప్రస్తుతం కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్న విషయం తెలిసిందే..రాష్ట్రంలో రామతీర్థం ఘటన సెగలు రేపుతుండగా ప్రతిపక్షాలు దీన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.. ఈనేపథ్యంలో బీజేపీ కపిలతీర్థం టూ రామతీర్థం వరకు ఓ రథయాత్ర కూడా ప్రారంభించింది. ప్రతి చోటా ఓ భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేసి అక్కడ జాతీయ నేతలతో పార్టీ తరపున ఆధ్యాత్మిక పోరాటం చేయించాలని కూడా ప్లాన్ వేసింది. అటు టీడీపీ కూడా రామతీర్థం ఘటన ను తాము బలపడేందుకు ఉపయోగించుకోనుంది. సీఎం జగన్ టార్గెట్ jagan;amit shah;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;amith shah;chief minister;cbi;february;minister;tdp;central government;rama tirtha;parliament;party;mantraఆసక్తి రేపుతున్న జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షా తో కీలక భేటీ..?ఆసక్తి రేపుతున్న జగన్ ఢిల్లీ పర్యటన.. అమిత్ షా తో కీలక భేటీ..?jagan;amit shah;delhi;bharatiya janata party;jagan;andhra pradesh;amith shah;chief minister;cbi;february;minister;tdp;central government;rama tirtha;parliament;party;mantraTue, 19 Jan 2021 20:00:00 GMTఏపీ లో ప్రస్తుతం కొన్ని ఆసక్తికర పరిణామాలు జరుగుతున్న విషయం తెలిసిందే..రాష్ట్రంలో రామతీర్థం ఘటన సెగలు రేపుతుండగా ప్రతిపక్షాలు దీన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.. ఈనేపథ్యంలో బీజేపీ కపిలతీర్థం టూ రామతీర్థం వరకు ఓ రథయాత్ర కూడా ప్రారంభించింది. ప్రతి చోటా ఓ భారీ బహిరంగ సభ ను ఏర్పాటు చేసి అక్కడ జాతీయ నేతలతో పార్టీ తరపున ఆధ్యాత్మిక పోరాటం చేయించాలని కూడా ప్లాన్ వేసింది.  అటు టీడీపీ కూడా రామతీర్థం ఘటన ను తాము బలపడేందుకు ఉపయోగించుకోనుంది. సీఎం జగన్ టార్గెట్ గా  ఇప్పటికే కొన్ని విమర్శలు చేసింది..

ఈ సమయంలో జగన్ ఢిల్లీ పయనం ఆసక్తిగా మారింది.. ఈరోజు ఢిల్లీ వెళ్లిన జగన్ ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నట్లు సమాచారం. ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఈ పర్యటన లో అమిత్ షా తో చర్చిస్తారని తెలుస్తుంది.   ముఖ్యంగా ఆలయాలపై దాడులు జరగడం వెనుక కుట్ర కోణం ఉందని అమిత్ షాకు వివరించనున్నట్లు సమాచారం. ఆలయాలపై దాడుల వెనుక కుట్రలో దాగి ఉన్న ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నేతల వివరాలను కూడా వివరించనున్నట్లు సమాచారం.

అంతేకాకుండా అంతర్వేది రథం దగ్ధం అంశంపై సీబీఐ విచారణను వెంటనే ప్రారంభించాలని సీఎం జగన్ కోరనున్నారు.వీరితో పాటు  కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్‌తోనూ ముఖ్యమంత్రి జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1 న పార్లమెంటులో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటుగా ప్రాజెక్టులకు నూతన నిధులు కేటాయించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను జగన్ విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీ కి వెళ్లి ఎలాంటి నిర్ణయాలను రాష్ట్రాలకు తీసుకొస్తారో చూడాలి..


రిజర్వ్ లో స్థానిక ఎన్నికల అంశం.. తెగని పంచాయితీ..?

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>