MoviesShirishaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-entering-into-kitched-business69e24ac0-3899-4883-9c6b-797f6c4a1ea1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kajal-entering-into-kitched-business69e24ac0-3899-4883-9c6b-797f6c4a1ea1-415x250-IndiaHerald.jpgకోరుకున్నవ్యక్తి తో కాజల్ ఏడు అడుగులు వేసింది. అక్టోబర్ 30 న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఆమె వివాహం జరిగింది. కుటుంబసభ్యులు సన్నిహితుల సమక్షంలో మార్వాడీ సంప్రదాయ పద్దతిలో ఈ కాజల్ వివాహ వేడుకను వైభవంగా నిర్వహించారు. చందమామ కాజల్ అగర్వాల్ .. ఫ్యామిలీ ఫ్రెండ్ కం బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడాక రెట్టించిన ఆనందంతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చూడముచ్చటైన ఈ జంటకు తెలుగు అభిమానుల దీవెనలు అందాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కాజల్ - కిచ్లు జంటను ఆశీర్వదించారు. `ఆచార్య` సెట్లో కొతkajal;chiranjeevi;gautham new;gautham;gowtam;jeevitha rajaseskhar;kajal aggarwal;madhura sridhar reddy;prema;tollywood;marriage;love;october;moon;heroine;allu sneha;taj mahal;anandamప్రతి రోజు అలాగే చేస్తా అంటున్న కాజల్...?ప్రతి రోజు అలాగే చేస్తా అంటున్న కాజల్...?kajal;chiranjeevi;gautham new;gautham;gowtam;jeevitha rajaseskhar;kajal aggarwal;madhura sridhar reddy;prema;tollywood;marriage;love;october;moon;heroine;allu sneha;taj mahal;anandamTue, 19 Jan 2021 12:47:44 GMTకాజల్ ఏడు అడుగులు వేసింది. అక్టోబర్ 30 న ముంబైలోని తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఆమె వివాహం జరిగింది. కుటుంబసభ్యులు సన్నిహితుల సమక్షంలో మార్వాడీ సంప్రదాయ పద్దతిలో ఈ కాజల్ వివాహ వేడుకను వైభవంగా నిర్వహించారు.
చందమామ కాజల్ అగర్వాల్ .. ఫ్యామిలీ ఫ్రెండ్ కం బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడాక రెట్టించిన ఆనందంతో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. చూడముచ్చటైన ఈ జంటకు తెలుగు అభిమానుల దీవెనలు అందాయి. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి స్వయంగా కాజల్ - కిచ్లు జంటను ఆశీర్వదించారు. `ఆచార్య` సెట్లో కొత్త జంటకు మరోమారు దండలు మార్పిడి సెలబ్రేషన్ చేశారు.

ఐతే తాను ఎక్కడున్నా ఇంకా పెళ్లి ధ్యాసలోనే ఉంటోంది. తమ వివాహానికి సంబంధించిన ఆ మధుర జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకొని సంతోషపడుతోంది. గౌతమ్ కిచ్చూలతో  స్నేహం, ప్రేమ, పెళ్లి, హనీమూన్ డెస్టినేషన్, సినిమాలపై టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పలు విషయాలను తాజాగా ఇన్‌స్టగ్రామ్‌లో పంచుకున్నారు.తాజాగా కాజల్ తన అభిమానులతో ఇన్ స్టాలో ప్రశ్నోత్తరాల సెషన్ నిర్వహించి ప్రశ్నలన్నిటికీ చకచకా ఆన్సర్ చేశారు.


 అంతేకాదు.. ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతమైన ఫోటోల్ని కాజల్ షేర్ చేశారు. వాటిలో కిచ్లును ముద్దాడేస్తున్న ఫోటో హైలైట్ గా నిలిచింది.  కొత్త జంట ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నప్పుడు.. వారి స్నేహితులతా ఎంతో చిలౌట్ మూవ్ మెంట్ లో కనిపించారు.మాల్దీవుల్లో జరిగిన హనీమూన్‌ను ఆసాంతం ఎంజాయ్‌ చేశామంది. సినిమాల్ని ఫస్ట్‌లవ్‌గా ఫీలవుతానని..చిత్రసీమకు ఎప్పటికీ దూరం కానని స్పష్టం చేసింది. ‘జీవితంలోని ప్రతి క్షణాన్ని సానుకూల దృక్పథంతో ఆనందంగా గడపటానికి ఇష్టపడతాను. రోజువారి దినచర్యను గౌతమ్‌ అందించే ప్రేమపూర్వక     కౌగిలింతతో ఆరంభిస్తాను.గౌత‌మ్‌తో కౌగిలింత త‌ర్వాతే మిగిలిన కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుడ‌తా న‌న్నారు. ఆ తర్వాత మహామంత్ర జపించి, ముప్పై నిమిషాల పాటు ట్రెడ్‌మిల్‌ చేస్తాను’ అని కాజల్‌ వివరించింది.






గాయలతో కీలక ఆటగాళ్లు.. జట్టు ఎంపిక ఎట్టా ఉంటాదో..?

గతంలో వేశ్య పాత్రల్లో నటించిన హీరోయిన్లు ఎంతమందో తెలుసా...?

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కి తెలుగు వాడి సత్తా చాటిన ఆరుగురు తెలుగు లెజెండ్స్ వీళ్లే..

ఆ దుంప తింటే క్యాన్సర్ ను అరికట్టవచ్చు?

వావ్: పోలవరం బాధ్యతలు తీసేసుకుంటున్న కేంద్రం

పూళ్ల గ్రామంలో మూర్ఛ వ్యాధి.. ఆందోళనలో స్థానికులు..

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shirisha]]>