Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/shocking-news-of-world-health-organizationa829e07d-9735-4f59-a068-fa45b6c5263c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/shocking-news-of-world-health-organizationa829e07d-9735-4f59-a068-fa45b6c5263c-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు మొత్తం అతలాకుతలం అయిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మహమ్మారి వైరస్ ను నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నాయి. ఇక అదే సమయంలో వైరస్ ను పూర్తి స్థాయిలో అంతం చేయడానికి వివిధ దేశాలలో శరవేగంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక వివిధ దేశాలు అభివృద్ధి చేసిన వ్యాఖ్యలకు అత్యవసర వినియోగం కోసం అనుమతులు కూడా ఇస్తున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలుwho;india;directorఆ దేశాల్లో కేవలం 25 మందికే వ్యాక్సిన్.. డబ్ల్యూహెచ్వో కీలక వ్యాఖ్యలు..?ఆ దేశాల్లో కేవలం 25 మందికే వ్యాక్సిన్.. డబ్ల్యూహెచ్వో కీలక వ్యాఖ్యలు..?who;india;directorTue, 19 Jan 2021 19:05:00 GMT


 అటు భారత్ లో  కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్  తీసుకున్నారు. ఇక ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు పేద దేశాల్లో మాత్రం ఇప్పటికీ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో ఇక తాజాగా దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అన్ని దేశాలు కూడా.. వ్యాక్సిన్  మాకే ముందు అనే ధోరణితో ముందుకు సాగుతున్నాయి అంటూ విమర్శించారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ ఆఫ్ జనరల్ టెడ్రోస్.



 ఇక వ్యాక్సిన్  పంపిణీలో ఇప్పటికీ ఎన్నో పేద దేశాలు వెనకబడి ఉన్నాయి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటి వరకు వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి 49 ధనిక దేశాలలో నాలుగు కోట్ల మంది ప్రజలకు వాక్సిన్ అందించగా.. పేద దేశాలలో మాత్రం కేవలం 25 మంది మాత్రమే వ్యాక్సిన్ అందింది అంటూ గుర్తు చేశారు. మాకే ముందు  వ్యాక్సిన్  కావాలి అనే ధోరణితో స్వీయ  ఓటమి తప్పదు అంటూ వ్యాఖ్యానించి ఆయన...ప్రపంచ దేశాలు ఇప్పటికే నైతిక వైఫల్యం చెందాయి అంటూ విమర్శలు చేశారు. ఏప్రిల్ 7న జరిగే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాటికి అన్ని దేశాలలో వ్యాక్సిన్ పంపిణీ జరగాలి అంటూ చెప్పుకొచ్చారు.


కోవిడ్ వ్యాక్సిన్లపై కేంద్రం కీలక ప్రకటన

జోరుమీదున్న ‘రెడ్’.. కలెక్షన్లలో రెచ్చిపోతోందిగా!

ఏపీలో బీజేపీకి అధికారం ఎపుడో చెప్పేసిన వైసీపీ మంత్రి..?

వద్దు వద్దు అంటూనే ఆ హీరోయిన్ కి ముద్దు పెట్టిన రవితేజ.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..??

వినాయక్ కు పెద్ద సవాలే..!

జగన్ కి భారీ నష్టం చేసేందుకు ప్లాన్ రెడీ ?

పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రం వెనక ఇంట్రెస్టింగ్ స్టోరీ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>