Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f3-third-heroc6382fae-6569-40f6-9e07-29639171251a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/f3-third-heroc6382fae-6569-40f6-9e07-29639171251a-415x250-IndiaHerald.jpgవెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ F2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే సీక్వల్ ప్రకటించారు చిత్రయూనిట్. F2 సీక్వల్ గా వస్తున్న F3 ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. F3లో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి.f3-third-hero;ravi;venkatesh;mehreen pirzada;anil ravipudi;raja;ravi teja;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;cinema;f2;prize;hero;letter;heroine;raja the great;dil;mass;f3;racchaF3లో మరో మెగా హీరో.. వెంకీ, వరుణ్ లతో అతను కూడా కలిస్తే రచ్చ కన్ఫాం..!F3లో మరో మెగా హీరో.. వెంకీ, వరుణ్ లతో అతను కూడా కలిస్తే రచ్చ కన్ఫాం..!f3-third-hero;ravi;venkatesh;mehreen pirzada;anil ravipudi;raja;ravi teja;tamannaah bhatia;varun;varun sandesh;varun tej;cinema;f2;prize;hero;letter;heroine;raja the great;dil;mass;f3;racchaTue, 19 Jan 2021 15:00:00 GMTవెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరు కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ F2. అనీల్ రావిపుడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్స్ గా నటించారు. సినిమా సూపర్ హిట్ అయిన వెంటనే సీక్వల్ ప్రకటించారు చిత్రయూనిట్. f2 సీక్వల్ గా వస్తున్న f3 ఈమధ్యనే సెట్స్ మీదకు వెళ్లింది. F3లో వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో కూడా ఉంటాడని వార్తలు వచ్చాయి.

చిత్రయూనిట్ దీనిపై స్పందించలేదు కాని f3 లో మరో హీరో ఉండటం దాదాపు కన్ఫాం అంటున్నారు. ఆ మూడవ హీరో కూడా మెగా హీరో అవుతాడని తెలుస్తుంది. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ వెంకటేష్, వరుణ్ తేజ్ f2 సీక్వల్ గా వస్తున్న F3లో నటిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో సాయి ధరం తేజ్ కెమియో రోల్ చేస్తున్నాడని టాక్. వెంకీ, వరుణ్ లతో పాటుగా సాయి ధరం తేజ్ కూడా ఈ సినిమాలో సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది.

అసలైతే F3లో 3వ హీరోగా మాస్ మహరాజ్ రవితేజ పేరు బాగా వినపడ్డది. ఆల్రెడీ అనీల్ రావిపుడితో రవితేజ రాజా ది గ్రేట్ హిట్ కొట్టాడు కాబట్టి అనీల్ అడిగితే రవితేజ చేయనని చెప్పే ఛాన్స్ లేదు కాని ఎందుకో రవితేజ ఈ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫైనల్ గా మెగా హీరో సాయి ధరం తేజ్ ఎఫ్3లో సెట్ అయ్యాడని టాక్. మరి సాయి ధరం తేజ్ ఈ సినిమాలో ఉంటున్నాడా లేదా అన్నది అఫీషియల్ గా చెబితేనే తెలుస్తుంది.




'గని' గా బాక్సింగ్ రింగ్ లో దిగుతున్న వరుణ్ తేజ్..!

షాకింగ్: ఎస్పీకి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

"సర్కారు వారి పాట".. పాన్ ఇండియా సినిమాగా రాబోతుందా..!!

పవన్ విషయంలో అనసూయ మళ్ళీ ఆ తప్పు చేస్తుందా...?

షాకింగ్: రాజకీయాలకు కేసీఆర్ గుడ్ బై

వేర్ ఈజ్ ఉమా కొనసాగుతున్న హై డ్రామా !

అమెరికా కొత్త అధ్యక్షుడికి ప్రాణ హాని...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>