Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actors/sonu-sood-acharya-movie01fdc6d7-9b41-436c-91b3-7f74319dc77e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_actors/sonu-sood-acharya-movie01fdc6d7-9b41-436c-91b3-7f74319dc77e-415x250-IndiaHerald.jpgకరోనా మహమ్మారి ప్రజల పై విరుచుకు పడి దాదాపు నేటికీ సంవత్సర కాలం అవుతుంది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ను ఎదుర్కొనడానికి ప్రజలు ఎన్నో ఇబ్బందులు గురి కావలసి వచ్చింది. ఇలాంటి తరుణంలో కొందరు తన వంతు సహాయంగా ప్రజలకు చేయూత గా నిలిచారు. అందులో బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఎంతో మందికి చేయూతనందించి ప్రజల దృష్టిలో రియల్ హీరోగా, మనసున్న మారాజు గా మన్ననలు పొందుతున్నారు. సోనుసూద్ సినిమాల్లో విలన్ అయినప్పటికీ, నిజ జీవితంలో హీరో అనిపించుకున్నాడు .సోనూసూద్ సినిమాల్లో తన విలక్షణమైన నటనతో అన్నిsonu sood, acharya movie;jeevitha rajaseskhar;bollywood;cinema;bus;hero;service;coronavirusరియల్ స్టార్ ఫన్నీ ఫన్నీ గా ! ఎందుకో తెలుసా?రియల్ స్టార్ ఫన్నీ ఫన్నీ గా ! ఎందుకో తెలుసా?sonu sood, acharya movie;jeevitha rajaseskhar;bollywood;cinema;bus;hero;service;coronavirusMon, 18 Jan 2021 08:00:00 GMTబాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఎంతో మందికి చేయూతనందించి ప్రజల  దృష్టిలో రియల్ హీరోగా, మనసున్న మారాజు గా మన్ననలు పొందుతున్నారు. సోనుసూద్ సినిమాల్లో  విలన్ అయినప్పటికీ, నిజ జీవితంలో హీరో  అనిపించుకున్నాడు .సోనూసూద్ సినిమాల్లో తన విలక్షణమైన నటనతో అన్ని భాషల ప్రేక్షకుల్ని మెప్పించాడు. అలాగే నిజజీవితంలో కూడా సమాజ సేవ చేస్తూ ప్రజలకు అండగా నిలిచే రియల్ హీరో అయ్యాడు.

ముఖ్యంగా కరోనా వైరస్ విజ‌ృంభిస్తున్న నేపథ్యంలో సోనూ సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ టైములో ఎంతో మంది వలస కూలీలకు వారి సొంత ఊళ్లకు పంపడానికి బస్సులను ఏర్పాటు చేశారు. వలస కార్మికులకు ఉపాధి చూపడానికి   ప్రవాసీ రోజ్గార్ అనే వెబ్ సైట్ ని ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు ఇలా రైతులకు విద్యార్థులకు యువతకు ఎందరికో సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.

తాజాగా ఆచార్య సినిమా సెట్ లో  సోనూసూద్ టైలర్ గా అవతారమెత్తాడు. అక్కడున్న ఓ క్లాత్ ని తీసుకోని ప్యాంట్ కుట్టేందుకు ప్రయత్నించాడు. విఫలం కావడంతో ఆ వీడియోను సరదా కామెంట్ తో తన అభిమానులతో పంచుకున్నాడు. ‘సోనూసూద్ టైలరింగ్ షాప్. ఇక్కడ దుస్తులు ఫ్రీగా కుట్టబడును. కానీ ప్యాంట్‌లు నిక్కర్లు అవుతాయేమో.. ఆ విషయంలో గ్యారెంటీ లేదు’ అని సోనూసూద్ రాసుకొచ్చారు. ఇలా ఎప్పుడు సమాజ సేవలోనూ సినిమాలోని బిజీగా ఉండే సోనుసూద్ ఫన్నీ ఫన్నీ గా చేయడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.


అచ్చెన్న మీడియాతోనే ఎక్కువగా ఉంటారా...?

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?

సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు వ్య‌తిరేక‌త స్టార్ట్ అయ్యిందా..!

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డు .. దేశంలోనే ఏ సీఎంకు లేదుగా..!

10లక్షలకు బేరం కుదుర్చుకున్న అఖిల ప్రియ..

వకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో తాజా కరివేపాకు ఎవరో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>