BeautyNaga Sai Ramyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/sesame-oilf8ff5906-6c86-47d9-b3db-c762c28c5699-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/sesame-oilf8ff5906-6c86-47d9-b3db-c762c28c5699-415x250-IndiaHerald.jpgశిరోజసంరక్షణ కోసం మనం అనేక ఖరీదైన ప్రోడక్ట్స్ పై ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ, వాటిలో కొన్ని ఫలితాలు ఇవ్వకపోగా మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను చూపించడంతో సమస్య మరింత తీవ్రంగా మారడాన్ని మనం గమనించవచ్చు. పైగా, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ లో కెమికల్స్ ను కూడా జోడిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.sesame oil;health;surya sivakumar;cheque;oil;letter;pollutionనువ్వుల నూనెతో హెయిర్ ప్రాబ్లెమ్స్ మటాష్నువ్వుల నూనెతో హెయిర్ ప్రాబ్లెమ్స్ మటాష్sesame oil;health;surya sivakumar;cheque;oil;letter;pollutionMon, 18 Jan 2021 17:00:00 GMTశిరోజసంరక్షణ కోసం మనం అనేక ఖరీదైన ప్రోడక్ట్స్ పై ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ, వాటిలో కొన్ని ఫలితాలు ఇవ్వకపోగా మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను చూపించడంతో సమస్య మరింత తీవ్రంగా మారడాన్ని మనం గమనించవచ్చు. పైగా, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ లో కెమికల్స్ ను కూడా జోడిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.


కిచెన్ రెమెడీస్ తో హెయిర్ ప్రాబ్లెమ్స్ నుంచి సులభంగా రిలీఫ్ పొందవచ్చు. ముఖ్యంగా, వంటింట్లో సులభంగా లభ్యమయ్యే నువ్వుల నూనెను శిరోజాల సంరక్షణకు వాడటం ద్వారా అనేక కామన్ హెయిర్ కేర్ ప్రాబ్లెమ్స్ కు ఈజీగా చెక్ పెట్టవచ్చు. 


మరి నువ్వులనూనెను హెయిర్ కేర్ కి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా...? నువ్వుల నూనెతో వారానికి ఒకసారి స్కాల్ప్ ను మసాజ్ చేయటం ద్వారా స్కాల్ప్ లోని నేచురల్ బాలన్స్ ను రీస్టోర్ చేయడం జరుగుతుంది. శిరోజాలు ఒత్తుగా మారతాయి. 

నువ్వులనూనెను తలకు తరచూ అప్లై చేసేవారికి తలనొప్పి, బట్టతల, జుట్టు నెరవడం అలాగే హెయిర్ ఫాల్ వంటి సమస్యలు సాధారణంగా ఇబ్బంది పెట్టావు. హెయిర్ హెల్త్ తో పాటు స్కాల్ప్ హెల్త్ ను మెరుగుపరచడంలో నువ్వుల నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. హెయిర్ ను నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది. అలాగే, నిద్రలేమి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 


సూర్యుడి హానికర యూవీ రేస్ నుంచి రక్షణ లభిస్తుంది. నువ్వుల నూనె సహజసిద్ధమైన సన్ బ్లాకింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. అందుకే, నువ్వుల నూనెను స్కాల్ప్ పై మసాజ్ చేసుకుంటే ఎండవలన తలెత్తే హెయిర్ డేమేజ్ సమస్య తగ్గుతుంది. ఈ ఆయిల్ అనేది తలపై ప్రొటెక్టివ్ కోట్ ను ఏర్పరుస్తుంది. అలాగే, పొల్యూషన్ నుంచి కూడా హెయిర్ కు రక్షణనిస్తుంది. 


నువ్వుల నూనెను లీవ్ ఇన్ కండిషనర్ గా కూడా వాడవచ్చు. ఇది హెయిర్ షైన్ ను పెంచుతుంది. రెండు లేదా మూడు డ్రాప్స్ ఆయిల్ ను అరచేతులపై అప్లై చేసుకుని రబ్ చేసి హెయిర్ పై అప్లై చేస్తే హెయిర్ షైనీగా మారుతుంది. 




ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

నివాళి: అన్న‌గారి ఆశ‌యాలు నేటికీ అజ‌రామ‌రం..!

తన తండ్రి గారి వర్ధంతి నాడు ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..!!

చిరంజీవి, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్?

జూనియర్ ఎన్టీఆర్ కి పేరు పెట్టింది ఎవరో తెలుసా...దాని వెనుక ఇంత కథ ఉంది...!

హీరో వెంకటేష్ కి ఛాలెంజ్ చేసిన మీనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Naga Sai Ramya]]>