Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/monal--bb4ec181be6-2b92-4f56-b2d3-c3a9bbba2deb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_actress/monal--bb4ec181be6-2b92-4f56-b2d3-c3a9bbba2deb-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయం అయిన మోనాల్ గజ్జర్ , మొదట హీరోయిన్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సుడిగాడు ' సినిమాలో నటించింది తెలుగులో దాదాపు ఐదు సినిమాల్లో నటించిన గ్లామర్ హీరోయిన్ తెలుగు సినీ ప్రేక్షకులను ఆకర్షించ లేకపోయింది. ఈ గుజరాతి ముద్దుగుమ్మకి అవకాశాలు రాక, తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై, వివిధ భాషలలో నటించినప్పటికీ మోనాల్ ని ఎవరూ గుర్తించలేకపోయారు. తాజాగా తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే ఇందులో మొదటి కంటెస్టెంట్‌గmonal , bb4;naresh;nagarjuna akkineni;allari naresh;monal gajjar;omkar;cinema;telugu;bigboss;car;ohmkar;reality show;heroine;success;house;allari;adhurs;chitramరీ ఎంట్రీ తో స్టార్ అయిన హీరోయిన్! ఇలా చేయడం వల్లేనా?రీ ఎంట్రీ తో స్టార్ అయిన హీరోయిన్! ఇలా చేయడం వల్లేనా?monal , bb4;naresh;nagarjuna akkineni;allari naresh;monal gajjar;omkar;cinema;telugu;bigboss;car;ohmkar;reality show;heroine;success;house;allari;adhurs;chitramMon, 18 Jan 2021 07:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా పరిచయం అయిన మోనాల్ గజ్జర్ , మొదట హీరోయిన్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన 'సుడిగాడు ' సినిమాలో నటించింది తెలుగులో దాదాపు ఐదు సినిమాల్లో నటించిన గ్లామర్ హీరోయిన్ తెలుగు సినీ ప్రేక్షకులను ఆకర్షించ లేకపోయింది. ఈ గుజరాతి ముద్దుగుమ్మకి అవకాశాలు రాక, తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమై, వివిధ భాషలలో నటించినప్పటికీ  మోనాల్ ని ఎవరూ గుర్తించలేకపోయారు.

తాజాగా తెలుగు బుల్లితెరపై సక్సెస్ ఫుల్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే ఇందులో మొదటి కంటెస్టెంట్‌గా హీరోయిన్‌ మోనాల్‌ గజ్జర్‌ ను నాగార్జున పరిచయం చేశారు. బిగ్ బాస్ లో ఉన్న ఏకైక హీరోయిన్ మోనాల్ గజ్జల్ కావడం విశేషం. ఈమె బిగ్ బాస్ ద్వారా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో మోనాల్  గ్లామర్తో అందర్నీ ఆకట్టుకునీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా ప్రేమాయణంతో పాపులర్ అయింది.. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన మోనాల్ . ఊహించని విధంగా 14 వారాల పాటు షోలో కొనసాగింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత మోనాల్ కి వరుస అవకాశాలతో అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి.

సంక్రాంతికి వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో  మోనాల్ ఒక ఐటమ్ సాంగ్ లో  అందాలను ఆరబోసి తన గ్లామర్తో థియేటర్లో సందడి చేసింది. దీంతో ఆమె గ్లామర్ హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన అని చెప్పవచ్చు. ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఓంకార్ నిర్వహించే డాన్స్ షోలో జడ్జిగా కూడా చేస్తోంది.

మోనాల్  గజ్జర్ బిగ్ బాస్ హౌస్ లో చేసిందేమీ లేదు కదా! ఏడవడం తప్ప! అయినా కూడా ఇంత పాపులర్ సంపాదించింది అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.                                                                                                                                                                               


అచ్చెన్న మీడియాతోనే ఎక్కువగా ఉంటారా...?

బెంగాల్ బరిలో శివసేన! బీజేపీని ఓడించేందుకేనా?

సిరిసిల్ల‌లో కేటీఆర్‌కు వ్య‌తిరేక‌త స్టార్ట్ అయ్యిందా..!

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో రికార్డు .. దేశంలోనే ఏ సీఎంకు లేదుగా..!

10లక్షలకు బేరం కుదుర్చుకున్న అఖిల ప్రియ..

వకీల్ సాబ్ మార్పుల పై పెరిగిపోతున్న సందేహాలు !

హెరాల్డ్ సెటైర్ : టీడీపీలో తాజా కరివేపాకు ఎవరో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>