MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/thamanf1e39230-bb58-4c52-ae18-6f856bd01e8e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/thamanf1e39230-bb58-4c52-ae18-6f856bd01e8e-415x250-IndiaHerald.jpgఇస్మార్ట్ శంకర్ సినిమా తో పూరీజగన్నాధ్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడని చెప్పొచ్చు.. ఈ సినిమా కి ముందు వరకు పూరి జగన్నాధ్ పని అయి పోయిందనుకున్నారు అంతా.. కానీ అనూహ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడం ఒక్కసారిగా పూరి లో మంచి జోష్ వచ్చినట్లు కనిపిస్తుంది.. ఆ జోష్ లో విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా ని మొదలుపెట్టాడు. ఈ రోజే ఫస్ట్ లుక్ కూడా వస్తుంది. సినిమా పై మంచి అంచనాలుండగా ఈ సినిమా పూరీ కెరీర్ కి కూడా ఎంతో కీలకంగా మారుతుందని చెప్పొచ్చు.. thaman;nagarjuna akkineni;nageshwara rao akkineni;puri jagannadh;shankar;vijay;vijay deverakonda;india;cinema;ismart shankar;hero;joseph vijay;josh;fighter;devarakondaఫైటర్ తర్వాత పూరి చేయబోయేది ఈ సినిమానేనా..?ఫైటర్ తర్వాత పూరి చేయబోయేది ఈ సినిమానేనా..?thaman;nagarjuna akkineni;nageshwara rao akkineni;puri jagannadh;shankar;vijay;vijay deverakonda;india;cinema;ismart shankar;hero;joseph vijay;josh;fighter;devarakondaMon, 18 Jan 2021 11:00:00 GMTఇస్మార్ట్ శంకర్ సినిమా తో పూరీజగన్నాధ్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడని చెప్పొచ్చు.. ఈ సినిమా కి ముందు వరకు పూరి జగన్నాధ్ పని అయి పోయిందనుకున్నారు అంతా.. కానీ అనూహ్యంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ అవడం ఒక్కసారిగా పూరి లో మంచి జోష్ వచ్చినట్లు కనిపిస్తుంది.. ఆ జోష్ లో విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా ని మొదలుపెట్టాడు. ఈ రోజే ఫస్ట్ లుక్ కూడా వస్తుంది. సినిమా పై మంచి అంచనాలుండగా ఈ సినిమా పూరీ కెరీర్ కి కూడా ఎంతో కీలకంగా మారుతుందని చెప్పొచ్చు..

ఎందుకంటే ఈ సినిమా  పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుండగా పాన్  ఇండియా దర్శకుడిగా పాతుకుపోవాలంటే ఈ సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి తప్పని సరి అయ్యింది.. లేదంటే మళ్ళీ జ్యోతిలక్ష్మి, రోగ్, పైసావసూల్ లాంటి సినిమాలు చేసు కోవాల్సిందే.. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాధ్ విజయ్ సినిమా ను ఎంత సీరియస్ గా తీసుకున్నాడో చూడాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.. ఇకపోతే ఈ సినిమా తర్వాత పూరీ చేయబోయే సినిమా పై ఓ క్లారిటీ వస్తుంది.

సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తో మూడో సినిమా చేయబోతున్నాడట పూరీ.. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘శివమణి’ మంచి విజయం సాధించింది. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన క్రేజే వేరు. రిలీజ్ టైంలో కూడా మంచి హంగామా కనిపించింది. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘సూపర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు.ఐతే దశాబ్దంన్నరకు పైగా విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా టాలీవుడ్లో ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది.


ఇదేంటి చినబాబు... ఆ రెండు కుటుంబాలతో లోకేష్ ఎందుకు మాట్లాడట్లేదు...?

కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత టెన్ష‌న్‌లో రాజ‌మౌళి... ఆర్ ఆర్ ఆర్ ఏదో తేడా కొడుతోంది..!

పవన్ కి భారీ షాక్ ఇచ్చిన బీజేపీ...?

మాఫియాకు అడ్డాగా ప్రగతి భవన్... బండి సంజయ్..?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>