Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpd5c1b396-915b-4b35-a144-a21dc16545dd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bjpd5c1b396-915b-4b35-a144-a21dc16545dd-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులందరిని వరుసగా సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. మొన్నటి వరకు వరకు సినిమాల ను వదిలి రాజకీయాల వైపు వెళ్లిన పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే కానీ ప్రస్తుతం సినిమాలలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బాలీవుడ్లో మంచి విజయం సాధించిన పింక్ మూవీ తెలుగు రీమేక్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే pawan;pawan;chiranjeevi;akhil akkineni;harish shankar;kalyan;krish;nageshwara rao akkineni;pawan kalyan;shankar;surender reddy;cinema;blockbuster hit;director;saira narasimhareddy;pink;gabbar singh;reddyసైరా నరసింహారెడ్డి దర్శకుడితో పవన్ కళ్యాణ్.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో..?సైరా నరసింహారెడ్డి దర్శకుడితో పవన్ కళ్యాణ్.. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో..?pawan;pawan;chiranjeevi;akhil akkineni;harish shankar;kalyan;krish;nageshwara rao akkineni;pawan kalyan;shankar;surender reddy;cinema;blockbuster hit;director;saira narasimhareddy;pink;gabbar singh;reddyMon, 18 Jan 2021 19:55:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులందరిని  వరుసగా సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. మొన్నటి వరకు వరకు సినిమాల  ను వదిలి రాజకీయాల వైపు వెళ్లిన పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే కానీ ప్రస్తుతం సినిమాలలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.   బాలీవుడ్లో మంచి విజయం సాధించిన పింక్ మూవీ తెలుగు రీమేక్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల అయింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే.. చాలా మంది దర్శకులు  కూడా పవన్ కళ్యాణ్ కు  వినిపిస్తుండగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఆ తర్వాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని పవన్ కళ్యాణ్ కి అందించిన హరీష్ శంకర్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరో సెన్సేషనల్ దర్శకుడికి కూడా పవర్ స్టార్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో  సైరా నరసింహారెడ్డి అనే హిస్టారికల్ సినిమాను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా మారిన సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సురేందర్ రెడ్డి తన కథను పవన్ కళ్యాణ్ వినిపించగా కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశారట పవన్ కళ్యాణ్. కాగా ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో సినిమా తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి ఇది పూర్తవగానే పవన్ కళ్యాణ్ సినిమా లైన్ లో  పెట్టనున్నట్లు తెలుస్తోంది.


తెలంగాణాలో పులులను అక్కడి నుంచే తెచ్చి వదిలేస్తున్నారా...?

"లైగర్" ఫస్ట్ లుక్ తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న విజయ్ దేవరకొండ....!!!

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి 40 సంవత్సరాలకు ముందే ఒకే సినిమా తీశారు తెలుసా.. !!

హిట్టు కొట్టి 6 ఏళ్ళు... ఈ ఛాన్స్ నిజం అయితే హిట్ పక్కా.. బిగ్గెస్ట్ టర్నింగ్

ఆర్ ఆర్ ఆర్ vs ఆచార్య..ఇక రచ్చ రచ్చే !

7-8 కోట్ల నుండి ఇప్పుడు వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ ఎంత పెంచాడో తెలిస్తే షాక్

కేసీఆర్ ఇంట్లో కోల్డ్‌వార్‌... కేటీఆర్ వ‌ర్సెస్ క‌విత‌..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>