Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime03f386fc-964a-41c8-8fce-efd3153afa08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/crime03f386fc-964a-41c8-8fce-efd3153afa08-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాల్లో మనం కొన్ని విచిత్ర కరమైన సన్నివేశాలను చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. ఒక వ్యక్తిని హత్య చేయడానికి వచ్చి ఆ వ్యక్తి మరో వ్యక్తి హత్య చేసి.. ఇక వాళ్ళు హత్య చేయాలి అనుకున్న వ్యక్తి అతను కాదు అని తెలిసి అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. ఇలాంటివి సినిమాలో చూసినప్పుడు నిజజీవితంలో నిజంగా ఇలాంటివి జరుగుతాయా అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. గుంటూరు జిల్లాలో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న ఓ యువకుడిని కత్తితో పొడిచారు గుర్తు తెలియని దుండగmurder;teja;police;degree;car;murder.;nijamకత్తితో పొడిచి.. సారీ చెప్పి వెళ్లిపోయారు.. చివరికి..?కత్తితో పొడిచి.. సారీ చెప్పి వెళ్లిపోయారు.. చివరికి..?murder;teja;police;degree;car;murder.;nijamMon, 18 Jan 2021 10:00:00 GMTహత్య చేయడానికి వచ్చి ఆ వ్యక్తి మరో వ్యక్తి హత్య చేసి..  ఇక వాళ్ళు హత్య చేయాలి అనుకున్న వ్యక్తి అతను కాదు అని తెలిసి అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. ఇలాంటివి సినిమాలో చూసినప్పుడు నిజజీవితంలో నిజంగా ఇలాంటివి జరుగుతాయా  అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.  గుంటూరు జిల్లాలో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న  ఓ యువకుడిని కత్తితో పొడిచారు గుర్తు తెలియని దుండగులు.


 అంతటితో ఆగకుండా చితకబాదారు ఇక ఆ తర్వాత సారీ చెప్పి చేతిలో వెయ్యి రూపాయలు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాధిత యువకుడి ఏం జరిగిందో కూడా అర్థం కాని విధంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. దుగ్గిరాల మండలం చుక్కపల్లి వారి పాలెం కు చెందిన తేజ అమరావతిలో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవలే కారులో వెళుతున్న సమయంలో గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డు వద్ద కారు పంక్చర్ కావడంతో..  దిగి టైర్ పరిశీలిస్తున్నాడు యువకుడు. ఈ క్రమంలోనే వెనక నుంచి వచ్చిన ఒక యువకుడు..  కారు గుద్ధి  ఆపకుండా వెళ్తావా అంటూ దుర్భాషలుఆడుతు చేయి చేసుకున్నాడు.



 ఏం జరిగిందో అర్థం కాకుండా యువకుడు షాక్ అయ్యాడు. అంతలోనే కత్తితో పొడిచాడు.  ఇక అంతలో మరో ఇద్దరు యువకులు వచ్చి కర్రలతో కొట్టి వెళ్లిపోయారు. అయినప్పటికీ ఈ యువకుడు షాక్  లోనే ఉండి పోయాడు. ఇక తర్వాత కాసేపటికి వచ్చే సారీ బ్రదర్ నిన్ను  కాదు వేరే వాడిని కొట్టాల్సింది పొరపాటున కొట్టాము అంటూ  వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి వెళ్లిపోయారు.  దీంతో వెంటనే తేజ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ టీవీ యాక్టర్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

కిడ్నాప్‌ కేసు: పోలీసులకు చుక్కలు చూపిస్తున్న అఖిల ప్రియ భర్త..?

ఎన్టీయార్ ఆ పని చేసి ఉంటే వెన్నుపోటు జరిగేది కాదు...?

ప‌వ‌న్ రీ ఎంట్రీ ఖ‌రీదు అన్ని కోట్లా... వామ్మో..!

టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లేనా!

ఆ మాజీ మంత్రి టీడీపీకి షాక్ ఇస్తారా... బాబు మాట భేఖాతార్‌...!

రాధేశ్యామ్ క్లైమాక్స్ అదిరిపోతుందట




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>